
అమలాపురం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు, గోలకోటి చిన్న గారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై, చేతికి ఫ్రాక్చర్ అయిన విషయం తెలిసి గురువారం ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలోని తన స్వగృహానికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. చిన్న ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పాం. పార్టీ కోసం అంకితభావంతో పనిచేసే ఇటువంటి యువ నాయకత్వమే మన బలం. చిన్న త్వరగా కోలుకుని, మళ్లీ పూర్తి ఆరోగ్యంతో ప్రజాసేవలో, పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఏ కష్టం వచ్చినా పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది.
#Amalapuram #TeluguYuvatha #TDPFamily #MLAAnandaRao #NaraChandraBabuNaidu #NaraLokesh #PawanKalyan #TDPJSPBJPAlliance #AndhraPradesh #YouthLeadership #TeluguDesamParty


తెలుగు




















