Tweet fixado

#IamRSP ✊ #JaiBhim
మీ ఆశీసులతో,మీరు ఇచ్చిన ధైర్యం తో అన్ని సాధ్యమె సర్, Thank you @RSPraveenSwaero sir.
వచ్చే ఎన్నికల్లో ఈ MLA @KKonappa ను ఓడించి మరొక్కసారి సిర్పూర్ లో నిలి జెండా ఎగరవేస్తమ్ సర్. #ElephantThisTime 🐘 @Murali_IASretd @Pallavi_Swaero @KTRTRS @trspartyonline
Dr.RS Praveen Kumar@RSPraveenSwaero
సిర్పూర్ MLA @KKonappa కుట్ర పూరితంగా ఏ మాత్రం నైతిక విలువలు లేని అధికారులతో కుమ్మక్కై PACS ఛైర్మన్ పదవి నుండి తొలగిస్తే, కోర్టులో న్యాయపోరాటంలో గెలిచి మళ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించిన బెజ్జూరు ముద్దు బిడ్డ, బహుజన బాహుబలి అర్షద్ హుసేన్ కు జేజేలు.This is only a trailer👊
తెలుగు
























