
🌧️ హరిహర్ కోట ట్రెక్కింగ్.. సాహసికులకు సవాల్!⛰️
🔸 మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలో ఉన్న హరిహర్ కోట (హర్షగఢ్) భారతదేశంలోని అత్యంత కఠినమైన ట్రెక్కింగ్ ప్రాంతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
🔸 ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా షేర్ చేసిన వీడియోలో వందలాది మంది ట్రెక్కర్లు నిటారుగా ఉన్న రాతి మెట్లు, ప్రమాదకర వాలుల గుండా ఎక్కుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
🔸 వర్షాకాలంలో అద్భుతమైన ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నప్పటికీ, రైలింగులు లేకపోవడం, భద్రతా సదుపాయాలు పరిమితంగా ఉండటంతో ప్రమాదాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
#HariharFort #Trekking #MaharashtraThisWeek #Maharashtra #adventure #NatureBeauty #nature
తెలుగు





