
💥 కారుపై కూలిన గోడ.. ఇద్దరు దుర్మరణం
🔸 మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
🔸 వర్షం కురుస్తున్న సమయంలో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ప్రహరీ గోడ అకస్మాత్తుగా కారుపై కూలిపోయింది.
🔸 కారులో ఉన్న సివిల్ ఇంజినీర్ జగన్నాథ్ రెడ్డి, డ్రైవర్ సంతోష్ అక్కడికక్కడే మృతి చెందారు.
#Mahabubnagar #Devarakadra #Telegram #Senegal #WatchegaFromHome
తెలుగు












