BJP ANDHRA PRADESH

43.9K posts

BJP ANDHRA PRADESH banner
BJP ANDHRA PRADESH

BJP ANDHRA PRADESH

@BJP4Andhra

Official Twitter Handle of the Bharatiya Janata Party (BJP), Andhra Pradesh.

Andhra Pradesh, India เข้าร่วม Haziran 2015
270 กำลังติดตาม134.5K ผู้ติดตาม
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఫ్రాన్స్‌లో జరిగిన యూరోపియన్ బాలికల మ్యాథమెటికల్ ఒలింపియాడ్-2026లో మన అమ్మాయిలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ప్రపంచస్థాయిలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక పోటీలో మన బృందం 6వ స్థానం దక్కించుకుంది. పథకాలు సాధించిన వారికి , బృంద సభ్యురాలికి ప్రత్యేక అభినందనలు. ఈ బృందం ప్రదర్శన పట్ల నేను ఎంతో గర్విస్తున్నాను. మన్ కీ బాత్ లో ప్రధాని శ్రీ @narendramodi గారు #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
3
6
81
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
రాజమండ్రిలోని ISTS మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థినులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీగారి 133వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @MadhavBJP గారు వీక్షించారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, దేశాభివృద్ధికి సంబంధించి ప్రధాని చర్చించిన స్ఫూర్తిదాయక అంశాలను విద్యార్థినులకు ఆయన వివరించారు. #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
1
4
72
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
కడపలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ప్రధాని మోదీ గారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నాయకులు #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
2
6
78
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
శ్రీకాకుళంలోని IAC కాలేజీలో ప్రధాని నరేంద్ర మోదీ గారి మన్ కీ బాత్ 133వ ఎపిసోడ్‌ను విద్యార్థులతో కలిసి బిజెపి నాయకులు వీక్షించారు.అనంతరం నిర్వహించిన క్విజ్ పోటీలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet mediaBJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
3
4
106
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
తమిళనాడులోని కల్పకం లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీని సాధించింది. ఈ విజయంతో మన అణు శాస్త్రవేత్తలు భారతదేశ గౌరవాన్ని ఇనుమడింపజేశారు. భారత అణు శక్తి ప్రయాణంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. అంతే కాకుండా ఈ అణు రియాక్టర్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో నిర్మించబడింది. -మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారు #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
11
12
137
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
భారతదేశ అభివృద్ధి కొరకు సౌర , పవన విద్యుత్తు అత్యవసరం. ఇది కేవలం పర్యావరణ అంశం కాదు. ఇది మన భవిష్యత్తుకు భద్రత, ఇందులో మనందరిదీ కూడా కీలక పాత్ర. మనం విద్యుత్తును ఆదా చేయాలి, పరిశుభ్రమైన ఇంధనాన్ని, స్వచ్ఛమైన శక్తిని వాడడం అలవాటు చేసుకోవాలి. -మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ గారు #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
11
19
134
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
భారతదేశం ఇటీవలి కాలంలో పవన విద్యుత్ రంగంలో గొప్ప విజయాలు సాధిస్తోంది. ప్రస్తుతం భారత్లో 56 గిగావాట్ల కంటే ఎక్కువ పవన విద్యుత్ ఉత్పత్తి అవుతూ ఉంది. గత ఒక్క ఏడాదిలోనే సుమారు 6 గిగావాట్ల సామర్థ్యం తోడైంది. మన్ కీ బాత్, 26 ఏప్రిల్ 2026 #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
10
13
133
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మన జనాభా గణన 2027 డిజిపిల్ చేయబడింది. అన్ని వివరాలు నేరుగా డిజిటల్ మాధ్యమంలో నమోదు అవుతన్నాయి. ప్రతి ఇంటికి వెళ్ళే సిబ్బంది వద్ద మొబైల్ యాప్ ఉంటుంది. వారు మీతో మాట్లాడి అదే యాప్లో సమాచారం నమోడు చేస్తారు. #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
7
9
122
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఈసారి జనాభా గణనలో మీ భాగస్వామ్యం కూడా సులభతరం చేయబడింది. మీరు స్వయంగా కూడా మీ సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. సిబ్బంది వచ్చే 15 రోజుల ముందు, ఈ సౌకర్యం మీకు అందుబాటులోకి వస్తుంది. మీ సమయానుకూలంగా, మీరు సమాచారాన్ని నమోదు చేసుకోవచ్చు. #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
8
13
97
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
26 ఏప్రిల్, 2026 మన్ కీ బాత్ "భారతదేశ అణు కార్యక్రమానికి అమూల్యమైన కృషి చేసిన వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన దేశ ప్రజల జీవితాలను మరింత మెరుగ్గా, సులభతరంగా మార్చేందుకు వారు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం." #MannKiBaat
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
12
15
123
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఒక తల్లి కన్నీళ్లు మొత్తం దేశం చూసింది… 💔
తెలుగు
1
14
39
314
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ప్రతి ఒక్కరూ వినండి... మీ కుటుంబ సభ్యులను, సన్నిహితులను వినేలా ప్రోత్సహించండి ప్రధాని @NarendraModi ​గారి #MannKiBaat🎤 11.30 AM - 12.00 PM వరకు DD సప్తగిరిలో తెలుగులో ప్రసారం📺
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
1
6
12
140
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
గణితమే శ్వాసగా జీవించి, అనంతమైన గణిత సూత్రాలను ప్రపంచానికి అందించిన అపర మేధావి శ్రీనివాస రామానుజన్ పుణ్యతిథి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు. #ShrinivasaRamanujan
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
3
13
32
412
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
ఒకప్పుడు తుపాకుల మోతతో దడదడలాడిన దంతెవాడలో, ఈరోజు యువత స్వేచ్ఛగా ఆటలు ఆడుతున్నారంటే దానికి కారణం మోదీ ప్రభుత్వం అనుసరించిన 'నక్సల్ ముక్త్ భారత్' సంకల్పం. #NaxalMuktBharat
తెలుగు
0
5
9
168
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
నమస్తే పథకం ద్వారా పారిశుద్ధ్య కార్మికులకు అత్యాధునిక భద్రతా పరికరాలు మరియు ఆరోగ్య భీమా కల్పిస్తూ మోదీ ప్రభుత్వం వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతోంది. దేశవ్యాప్తంగా పారిశుద్ధ్య వ్యవస్థను యంత్రీకరించి, కార్మికుల ఆత్మగౌరవాన్ని మరియు భద్రతకు భరోసాని కల్పిస్తోంది. #PMModi
తెలుగు
1
8
20
188
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
నేతన్నల సంక్షేమమే ధ్యేయంగా మోదీ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు మరియు నూతన వాణిజ్య ఒప్పందాలు మన వస్త్ర రంగానికి అంతర్జాతీయ వేదికపై తిరుగులేని గుర్తింపును తీసుకొస్తున్నాయి. స్థిరమైన వృద్ధి మరియు ఉపాధి కల్పనతో భారతదేశం త్వరలోనే ప్రపంచ వస్త్ర రాజధానిగా అవతరించబోతుంది. #PMModi
తెలుగు
2
9
13
145
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
పురాతన ఆలయాల పునరుద్ధరణ - నవ ఆలయాల నిర్మాణం; మన సంస్కృతిని కాపాడుతూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌ను నిర్మిస్తున్న ఎన్‌డీఏ ప్రభుత్వం! #NDA4Andhra
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
2
20
53
484
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ప్రధాని నరేంద్ర మోదీ గారు దశాబ్దాలుగా కృషి చేస్తుంటే, ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది. మహిళా సాధికారతను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో మహిళలే తగిన గుణపాఠం చెబుతారు. #AntiWomenAlliance #MahilaVirodhiCongress
తెలుగు
2
6
10
177
BJP ANDHRA PRADESH
BJP ANDHRA PRADESH@BJP4Andhra·
పీఎం సూర్య ఘర్‌తో పేదల ఇళ్లలో మోదీ ప్రభుత్వం సౌర కాంతులు నింపుతోంది. చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గంలో ఇప్పటివరకు 4,200 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఈ పథకం ద్వారా విద్యుత్ భారం నుంచి విముక్తి లభించింది. #PMSuryaGharYojana
BJP ANDHRA PRADESH tweet media
తెలుగు
0
8
17
245