ผลการค้นหา: "#DivyangaShakti"

20 ผลลัพธ์
Sayed Suhel Basha
Sayed Suhel Basha@sayed_suhel·
దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభంతో సీఎం చంద్రబాబు గారు ఇచ్చిన మరో హామీ నెరవేరుతోంది. #DivyangaShakti Telugu Desam Party (TDP) #దివ్యాంగశక్తి Nara Chandrababu Naidu Nara Lokesh #IdhiManchiPrabhutvam Challa Ramachandra Reddy SAYED SUHEL BASHA #AndhraPradesh #PunganurMunicipality #punganurconstituency #ChandrababuNaidu #SayedSuhelBasha
Sayed Suhel Basha tweet mediaSayed Suhel Basha tweet mediaSayed Suhel Basha tweet mediaSayed Suhel Basha tweet media
0
0
1
19
Bhavishyathuku Babu Guarantee
దివ్యాంగులకు 'దివ్యాంగ శక్తి'.. ప్రయాణం ఉచితం.. ఆత్మగౌరవ పయనం! దివ్యాంగులకు అండగా నిలుస్తూ, వారు తలెత్తుకుని సగర్వంగా జీవించేలా ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించిన కూటమి సర్కార్. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
Bhavishyathuku Babu Guarantee tweet media
తెలుగు
0
1
2
12
sonykongara(O positive Blood group)
దివ్యాంగులకు కొత్త శక్తి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో నెలకు రూ.2 వేల ఆదా  ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి  పవన్‌ కల్యాణ్, లోకేశ్‌లతో కలిసి ‘దివ్యాంగ శక్తి’కి శ్రీకారం  క్యాంప్‌ కార్యాలయంలో ఆత్మీయ విందు #DivyangaShakti
sonykongara(O positive Blood group) tweet mediasonykongara(O positive Blood group) tweet media
sonykongara(O positive Blood group)@andhrudu12

#DivyangaShakti

తెలుగు
0
0
3
34
Pavaninidamanuri
Pavaninidamanuri@Pavaninida26188·
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన అనంతరం, లబ్ధిదారులకు తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు గారు ఆత్మీయ విందు ఇచ్చారు. దివ్యాంగులతో కలిసి మంత్రి నారా లోకేష్ గారు భోజనం చేశారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #NaraLokesh #AndhraPradesh
తెలుగు
0
0
0
2
Neti Telugu
Neti Telugu@NetiTeluguNews·
హామీ ఇచ్చారు.. నెరవేర్చారు.. దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తూ ‘దివ్యాంగ శక్తి పథకం’ ప్రారంభం. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
6
STV News Rajathan
STV News Rajathan@stvnewsonline·
कर्म ऐसा करो मन में .. जहाँ से गुजरे तुम्हारी नज़रे उधर से तुम्हें सलाम आये… हमारे माननीय मोदी जी, अपमान का बदला भी शांति से देता है! #नवनिर्माण_के_9वर्ष #Vantara #DivyangaShakti
हिन्दी
0
0
0
47
Seethamsetti Venkateswararao
Seethamsetti Venkateswararao@svrao1953rampa·
"దివ్యాంగ శక్తి 'పథకం ప్రారంభోత్సవం సందర్భంగా దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి @naralokesh #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #YcpCriminalPolitics #BanYCP #EndOfYCP
తెలుగు
0
0
0
14
RENUKA.JETTI.LL.B.
RENUKA.JETTI.LL.B.@renuka_jetti·
"దివ్యాంగ శక్తి 'పథకం ప్రారంభోత్సవం సందర్భంగా దివ్యాంగులతో కలిసి భోజనం చేసిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి @naralokesh #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh #YcpCriminalPolitics #BanYCP #EndOfYCP #HOPEJETTI
తెలుగు
1
2
16
191
Seethamsetti Venkateswararao
Seethamsetti Venkateswararao@svrao1953rampa·
లోకేష్ గారు ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న అద్భుత దృశ్యాలివి. అధికారమంటే ఆజ్ఞలు జారీ చేయడం కాదు.. చేయూత కావాల్సినవారికి అండగా నిలబడటం అని నిరూపిస్తున్న యువ నేత #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu
తెలుగు
0
0
0
15
YuvaGalam
YuvaGalam@yuvagalam·
లోకేష్ గారు ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, వారి గుండెల్లో ధైర్యాన్ని నింపుతున్న అద్భుత దృశ్యాలివి. అధికారమంటే ఆజ్ఞలు జారీ చేయడం కాదు.. చేయూత కావాల్సినవారికి అండగా నిలబడటం అని నిరూపిస్తున్న యువ నేత #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu
తెలుగు
0
2
9
72
Neti Telugu
Neti Telugu@NetiTeluguNews·
దివ్యాంగశక్తి పథకంతో దివ్యాంగులకు ఆత్మగౌరవం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులకు అందుబాటులోకి తెస్తూ దివ్యాంగశక్తి పథకం ప్రారంభం. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
22
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️
రంజాన్, ఉగాది పర్వదినాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని వర్గాలకు చంద్రబాబుగారి ప్రభుత్వం సంతోషాలను పంచింది. గత వారం రోజులుగా రోజుకో శుభవార్త వింటూ వస్తున్న ప్రజలు పండుగ ముందే వచ్చింది అనుకుంటున్నారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AP
Veeru.CBN.King🤴ITDP Assembly Vice President✌️🚲✌️ tweet media
తెలుగు
0
0
1
12
Suthari Koti Tdp
Suthari Koti Tdp@KotiTdp·
దివ్యాంగ శక్తి పథకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అనంతరం మంగళగిరి బస్ స్టేషన్ నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి మాట్లాడుకుంటూ ప్రయాణించారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి
Suthari Koti Tdp tweet media
తెలుగు
0
0
0
3
Prathipati PullaRao
Prathipati PullaRao@PullaRaoP_TDP·
దివ్యాంగ శక్తి పథకం ప్రారంభించిన అనంతరం, లబ్ధిదారులకు తన క్యాంప్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు గారు ఆత్మీయ విందు ఇచ్చారు. దివ్యాంగులతో కలిసి సీఎం, మంత్రి నారా లోకేష్ భోజనం చేశారు. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
6
29
Sun News
Sun News@sunnewstamil·
#NewsUpdate | மாற்றுத் திறனாளிகள் பயணம் செய்ய கட்டணமில்லை - ஆந்திராவில் புதிய திட்டம் அறிமுகம் #SunNews | #DivyangaShakti | #Andhra
Sun News tweet media
தமிழ்
3
13
55
3.6K
RENUKA.JETTI.LL.B.
RENUKA.JETTI.LL.B.@renuka_jetti·
దివ్యాంగ శక్తి పధకం ప్రారంభం సందర్బంగా వయసును మరిచి రోడ్డుపై ఓ బామ్మ చేస్తున్న ఆనంద తాండవం ఈ రోజు పర్యటనకే హైలైట్. ఆ తన్మయత్వం, ఆ ఉత్సాహం.. ఏ స్వార్థం లేని "వెలకట్టలేని అభిమానం" అంటే ఇదే కదా అనిపిస్తోంది. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #PawanKalyan #ChandrababuNaidu #AndhraPradesh #EndOfYCP #HOPEJETTI
తెలుగు
3
22
105
838
Srini Manne #SwarnaAndhra
"దివ్యాంగ శక్తి 'పథకం ప్రారంభోత్సవం సందర్భంగా మంగళగిరిలో స్వయంగా దివ్యాంగులను కలిసి వారి యోగక్షేమాలను తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్. #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
3
Srini Manne #SwarnaAndhra
ఈరోజు నుండి "దివ్యాంగ శక్తి "పథకం ద్వారా రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన సందర్భంగా, దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసిన సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,మంత్రి నారా లోకేష్ #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
2
Srini Manne #SwarnaAndhra
"దివ్యాంగ శక్తి " పథకం ప్రారంభోత్సవ సందర్భంగా దివ్యాంగులతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆత్మీయంగా ముచ్చటించిన సీఎం చంద్రబాబు ,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ #DivyangaShakti #దివ్యాంగశక్తి #IdhiManchiPrabhutvam #NaraLokesh #ChandrababuNaidu #AndhraPradesh
తెలుగు
0
0
0
4