MAKE IN MALKAPUR

77 posts

MAKE IN MALKAPUR

MAKE IN MALKAPUR

@InMalkapur

Sumali Eylül 2019
40 Sinusundan29 Mga Tagasunod
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
ఆజాదీకాఅమృత్ మహోత్సవ్ ఫిట్ ఇండియాఫ్రీడం 2 కె రన్. కార్యక్రమంలో పాల్గొన్న m.p.d.o గారు,m.p.o గారు, a.p.m , గ్రామ సర్పంచ్, సెక్రెటరీ, school h.m's మేకిన్ మల్కాపూర్ యూత్, పాఠశాల విద్యార్థులు,గ్రామస్తులు.
India 🇮🇳 తెలుగు
1
0
0
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @Collector_MDK ఈ రోజు మేకిన్ మల్కాపూర్ యూత్ఆధ్వర్యంలో ఆజాదీకాఅమృత్ మహోత్సవ్ ఫిట్ ఇండియాఫ్రీడం 2కె రన్ కార్యక్రమం NYKసహకారంతో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో MPDO, MPO ,APM , SARPANCH, P.SECRETARY , S. HMs, మేకిన్ యూత్, విద్యార్థులు పాల్గొన్నారు.
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
0
0
0
MAKE IN MALKAPUR nag-retweet
Narendra Modi
Narendra Modi@narendramodi·
We are all overjoyed at the success of the Indian Cricket Team in Australia. Their remarkable energy and passion was visible throughout. So was their stellar intent, remarkable grit and determination. Congratulations to the team! Best wishes for your future endeavours.
English
4.9K
37.3K
273.4K
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@Collector_MDK మెదక్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మా ప్రియతమ కలెక్టర్ యం .హనుమంతరావు సార్ గారికి స్వాగత పూరిత హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
MAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
1
2
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK @Collector_SRD ఈరోజు 250వ వారం స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమంలో బాగంగా మేకిన్ మల్కాపూర్ యువత మరియు గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో తడి పొడి చెత్త వేరు చేయడాన్ని పరిశీలించి తడి పొడి వస్తువులను వేరు చేయుటకు మహిళలకు తగు సూచనలు చేయడం జరిగింది.
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
1
2
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @trsharish @KTRTRS @DRonaldRose @Collector_MDK @Collector_SRD ఈ రోజు మేకిన్ మల్కాపూర్ యూత్ ఆధ్వర్యంలో249వ వారం స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని డంపింగ్ యార్డులో చెట్ల చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను తొలగించి, పాదులు చేయడం జరిగినది.
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
1
3
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
నిన్నటి నుండి కురుస్తున్న వర్షాలకు మల్కాపూర్ గ్రామంలో చెరువులు,కుంటలు పొంగుతున్నాయి.గ్రామంలో ఉన్న నివాస పాత పెంకుటిండ్లు,పూరిగుడిసెలలో కొన్ని జలమయంకాగా అక్కడక్కడ గోడలు కూలాయి.మేకిన్ మల్కాపూర్ యువత గ్రామంలో తిరిగి పరిశీలించి కొందరికి ప్రభుత్వ భవనాల్లో పునరావాస ఏర్పాటుకు కృషిచేశారు
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
0
2
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK @Collector_SRDమల్కాపూర్లో 247వ వారం స్వచ్ఛభారత్ కార్యక్రమం గోల్డెన్ రాక్ గార్డెన్ లో వికారంగా పెరిగిన బోగన్ విల్లియా,సుబాబుల్,పిచ్చిమొక్కల తొలగింపుమరియు గ్రామంలోని ముఖ్య రహదారిపైనపేరుకున్న మట్టినిట్రాక్టర్ తొ తొలగించడంతో ముగిసింది
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
0
3
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK @Collector_SRD తూప్రాన్ మండల mpdo అరుంధతి మేడమ్ గారు శుక్రవారం మల్కాపూర్ గ్రామంలో పర్యటించారు గ్రామంలోని వీధులన్నీ పరిశీలించి మల్కాపూర్ అభివృద్ధికి పలు సూచనలు చేయడం జరిగింది.
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
0
2
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @trsharish @KTRTRS @DayakarRao2019 @Collector_MDK @Collector_SRD గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు సార్ మాచిన్ పల్లిలో సబ్ స్టేషన్ ప్రారంభించడానికి వెళ్తూ ఆకస్మికంగా మల్కాపూర్ లో ఆగి ఇచ్చిన పాడిగేదెలు ఎట్లున్నయి, ఎవుసం మరియు సమస్యలగురించి ప్రజలతో చర్చించారు.
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
0
1
0
MAKE IN MALKAPUR
MAKE IN MALKAPUR@InMalkapur·
@PMOIndia @TelanganaCMO @trsharish @Collector_MDK @Collector_SRD యువకులతో మొదలై గ్రామస్తులందరితో ప్రతి ఆదివారం నిర్విరామంగా జరుగుతున్న స్వచ్ఛ మల్కాపూర్ కార్యక్రమం ఈరోజు 245వవారం గ్రామంలోని తుర్రేబాజ్ ఖాన్ బ్లాక్ లోని వీధుల శుభ్రం‌,చెత్త, పిచ్చి మొక్కల తొలగింపు కొనసాగింది.
MAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet mediaMAKE IN MALKAPUR tweet media
తెలుగు
0
1
4
0