Naka-pin na Tweet

బ్రో ఈసారి చాలా సీరియస్ ...
ఇంక నేను రాజకీయాల్లో వేలు పెట్టను ...
చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు ,
నారా లోకేష్ అన్న కి .. ( నిన్ను వదులుకోవడం ఇష్టం లేదు వదలలేను కూడా అన్న ) థ్యాంక్యూ ఫర్ ఎవ్రీ థింగ్.
జగన్ గారికి క్షమాపణలు ( మీమీద నాకేమీ పర్సనల్ కోపం లేదు జస్ట్ మీలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ఆ సీట్ కి అర్హులు కారనేది నా భావన)
కేసిఆర్ గారికి క్షమాపణలు ( మీ మీద కూడా నాకేం పర్సనల్ కోపాలు లేవు కేవలం నా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ తప్ప )
ఇక బిజేపి కాంగ్రెస్ ఇతర పార్టీల అభిమానులు కూడా క్షమించండి 🙏
మీలాగే నేను కూడా ...
నా పార్టి కోసం ,
నా లీడర్స్ కోసం , నా రాష్ట్రం కోసం చేసా..అని గుర్తించాలి మీరంతా.
తెలుగు














