ప్రజా భవన్‌లో చంద్రబాబు నాయుడు! ఫోటో ఆఫ్ ది ఇయర్!
ముచ్చటపడి కట్టించుకున్న ఆ గడీని, సచివాలయాన్ని కేసీఆర్ ఖాళీ చేయక తప్పలేదు. KCR అమితంగా ద్వేషించే శత్రువులందరూ వాటిలోనే!
దేవుడి స్క్రిప్ట్ ఇలా ఉందేమిటి? ఈ రిటర్న్ గిఫ్ట్స్ భరించక తప్పదు! చేసుకున్నవారికి చేసుకున్నంత మహాదేవా!
#KCR#ChandraBabu