Lost In Musiccc 🎻🎻🎻

320 posts

Lost In Musiccc 🎻🎻🎻 banner
Lost In Musiccc 🎻🎻🎻

Lost In Musiccc 🎻🎻🎻

@LostInMusiccc

Sumali Ocak 2025
9 Sinusundan53 Mga Tagasunod
Lost In Musiccc 🎻🎻🎻 nag-retweet
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
నీకంత ఇష్టం పెరిగేటంతలా నేనేమిచేశా తెలియదే.. నేను నీకు సొంతం అనిపించేంతలా, ఏం మేలు చేశా తెలుపవే… ♥️♥️♥️♥️♥️ 🎶🎶🎶🎧🎧🎧🎶🎶🎶 #SitaRamam #DulquerSalmaan #MrunalThakur #Telugu
తెలుగు
0
1
11
737
Lost In Musiccc 🎻🎻🎻 nag-retweet
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
నువ్వంటే నా నవ్వు.. నేనంటేనే నువ్వు.. నువ్వంటు నేనంటు లేమని.. అవునంటు మాటివ్వు.. నిజమంటూ నే నువ్వు నేరాని దూరాలే నువుపోనని.. ♥️♥️♥️♥️♥️ 🎶🎶🎶🎧🎧🎧🎶🎶🎶 #Nani #KrishnaGaadiVeeraPremaGaadha #Telugu
తెలుగు
0
1
4
101
Lost In Musiccc 🎻🎻🎻 nag-retweet
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందేదో తెలుసా… దాహం తీర్చే స్నేహంతో ఓ చినుకే చిలికి చల్లగ నిమిరే మబ్బుకి మాత్రం తెలుసా… ♥️♥️♥️♥️♥️ 🎶🎶🎧🎶🎶 #Sirivennela #Dhoni #Ilayaraja #Telugu
తెలుగు
0
2
5
197
Lost In Musiccc 🎻🎻🎻 nag-retweet
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
నడియేట నావై నీవు సుడిలోన పడదోస్తావు, కడదాకతోడై వుండవు… విడదీయ బలినే నీవూ విజయాలు అనుకుంటావూ ముడివేయు మంత్రం ఎరగవూ.. ♥️♥️♥️♥️♥️ 🎶🎶🎧🎶🎶 #HappyHappyGa #ManiSharma #SirivennalaSeetaRamaSastry #Telugu
తెలుగు
0
1
3
89
Lost In Musiccc 🎻🎻🎻 nag-retweet
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
అరణ్యాల మార్గం నువ్వు, అసత్యాల గమ్యం నువ్వు, పడతోసి మురిసే ప్రణయమా… విషాదాల రాగం నువ్వు వివాదాల వేదిక నువ్వు, కన్నుల్లో కురిసే మేఘమా… ♥️♥️♥️♥️♥️ 🎶🎶🎧🎶🎶 #ManiSharma #HappyHappyGa #Music #Telugu
తెలుగు
0
1
3
80
Lost In Musiccc 🎻🎻🎻 nag-retweet
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
పరిచయమంతా గతమేనా, గురుతుకురాదా క్షణమైనా.. ఎదురుగ వున్నా నిజమేకాని, కలవైనావులే… ♥️♥️♥️♥️♥️ 🎶🎶🎧🎶🎶 #DeviSriPrasad #Telugu #Current
తెలుగు
0
1
4
124
Lost In Musiccc 🎻🎻🎻
Lost In Musiccc 🎻🎻🎻@LostInMusiccc·
మా నాన్న జేమ్స్ బాండు… ♥️♥️♥️
తెలుగు
0
0
3
18