మంచిర్యాల అప్‌డేట్స్

17.1K posts

మంచిర్యాల అప్‌డేట్స్ banner
మంచిర్యాల అప్‌డేట్స్

మంచిర్యాల అప్‌డేట్స్

@MnclUpdates

All in One for District of Mancherial People. Mancherial Updates now in Twitter: https://t.co/RXPnAItQt3 Facebook: https://t.co/QTHp66AqMK

Mancherial District, Telangana state, India Sumali Mayıs 2017
418 Sinusundan3.1K Mga Tagasunod
Naka-pin na Tweet
మంచిర్యాల అప్‌డేట్స్
పాపా పుణ్యాలు అన్ని దేవుడు లెక్కిస్తున్నాడు.. ఒకరిని అనవసరంగా తిట్టిన , నిందలు వేసిన, చేడు చేసిన అవి పాపపు పనులే కిందే లెక్క... పుణ్యానికి ఫలితం ఉన్నట్టే.. పాపానికి కూడా శిక్ష వుంటుంది.. మంచి చెయ్యకున్న పర్లేదు చేడు మాత్రం చెయ్యకు. #జీవితసత్యం
తెలుగు
0
0
3
1.4K
మంచిర్యాల అప్‌డేట్స్
తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు ఆ ఫలానా పిల్లోడు స్కూల్ లలో ఉన్నాడు. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు కొంచం AI ని అడుగుతే ఒక గంట సేపు తెలంగాణ ఉద్యమం గురించి చెప్తాది కదా..
తెలుగు
0
0
0
33
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Pratyush
Pratyush@pratyushgvh·
మాది తెలంగాణ .. 400 ఏండ్ల పారాయి బానిసత్వంలో 50 ఏండ్ల సవతి తల్లి పాలనలో మగ్గిపోయినం ,క్షీణించి పోయినం , ఎండకి ఎండి , ఆకలి కి మాడిపోయి గట్టిగ అయ్యిపోయినం… ఇంకా ఎన్నీ ఎండ్లు రా మా పైన మీ అక్కసు వెళ్ళ గక్కుతారు …
తెలుగు
14
178
1K
20.3K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
బ్రేకింగ్ న్యూస్ లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లుకు బ్రేక్‌ రాజ్యాంగ సవరణ బిల్లుకు మొత్తం పోలైన ఓట్లు 528. అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు దీంతో డీలిమిటేషన్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లును కూడా ఉపసంహరించుకున్న కేంద్ర ప్రభుత్వం
Telugu Scribe@TeluguScribe

అప్డేట్ లోక్‌సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు కొనసాగుతున్న ఓటింగ్ బిల్లును ప్రవేశపెట్టేందుకు మద్దతుగా 251 ఓట్లు పోల్ బిల్లును ప్రవేశపెట్టడానికి వ్యతిరేకంగా 185 ఓట్లు పోల్

తెలుగు
26
100
521
53K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Dr. Amritha Reddy 🪴 🌴
Dr. Amritha Reddy 🪴 🌴@amritha_reddy25·
మాకు ఉన్నారు 8+8 MP లు తెలంగాణ నుండి , కానీ అదేంటో తెలంగాణ గురించి తప్ప అన్నీ మాట్లాడతారు
తెలుగు
11
86
449
6.1K
మంచిర్యాల అప్‌డేట్స్
🤦
BJP Telangana@BJP4Telangana

వాజ్‌పేయి గారి హయాంలో ఒక్క రక్తపు బొట్టు చిందించకుండా ఏకాభిప్రాయంతో మూడు రాష్ట్రాలు సాఫీగా ఏర్పడితే, కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధి మరియు జాప్యం వల్లే తెలంగాణ కోసం వేలాది మంది యువకులు, విద్యార్థులు తమ ప్రాణాలను బలిదానం చేయాల్సి వచ్చింది! నాడు కాంగ్రెస్ అనుసరించిన వైఖరి వల్ల తెలంగాణలో జరిగిన ఘోరమైన ప్రాణనష్టాన్ని, పాకిస్తాన్ విభజన సమయంలో జరిగిన ప్రాణనష్టంతో మా ఎంపీ పోలిస్తే... దానిపై బీఆర్ఎస్ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తూ ఆ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారు. అసలు పార్లమెంట్‌లో ఆరోజు సుష్మా స్వరాజ్ గారు, బీజేపీ మద్దతు లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమైన మా చిత్తశుద్ధిని శంకించే అర్హత, అమరుల ఉసురు తీసిన కాంగ్రెస్ కు గానీ, రాజకీయ లబ్ధి చూసుకునే బీఆర్ఎస్ కు గానీ లేదు. - తెలంగాణ బిజెపి అధ్యక్షులు శ్రీ @N_RamchanderRao గారు

ART
0
0
0
37
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
డైరీ క్రీమ్ ఎక్కువ ధర అవుతుందని... ఇలా పామ్ ఆయిల్ తో ఫేక్ క్రీమ్ చేసి మన మార్కెట్లలో అమ్మేస్తున్నారు సర్వం కల్తీ 🙏
తెలుగు
2
31
77
7.9K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Uday👨‍💻
Uday👨‍💻@uday_devops·
ఇంజనీరింగ్ అయ్యాక చాలా మంది అమ్మాయిలకు ఉద్యోగాలు ఎందుకు వచ్చాయి, అబ్బాయిలకు ఎందుకు రాలేదు అనే ఆ సందేహాలన్నింటినీ TCS తీర్చేసింది. ఇది నిజమేనా?😱
తెలుగు
47
297
1.8K
85.8K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Chandana 🌻✨
Chandana 🌻✨@RoseOnX9·
Next 3 to 6 months lo manam chala pedda debate chudabothunnam adhi RC vs AA vs PB vs NTR ani anukomakandi adhe Delimitation Currently UP + Bihar = 120 Entire South = 129 After Delimitation UP + Bihar = 215 Entire South = 176 మేలుకో తెలుగోడా...!
English
62
226
1.3K
49.3K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
greatandhra
greatandhra@greatandhranews·
ఇలా చేస్తేనే కొంతమందికి బుద్ధి వస్తుందేమో.. మహబూబాబాద్ మున్సిపాలిటీలోని 21వ వార్డులో గత వారం రోజులుగా చెత్తను శుభ్రం చేయకపోవడంతో ఆగ్రహించిన ప్రజలు తమ ఇంటి చెత్తను తామే ఊడ్చి బకెట్‌లలో చేత పట్టుకొని మున్సిపల్ కార్యాలయంలోని ప్రతి సెక్షన్ రూములో వేసి నిరసన తెలిపారు. దీంతో హుటాహుటిన మున్సిపల్ సిబ్బంది కార్యాలయంలోని చెత్తను తొలగించింది. మున్సిపల్ ట్యాక్స్‌లు కట్టించుకొని తమను పట్టించుకోకపోతే ఏ ప్రజలైనా ఇలా నిరసనకు దిగితే ఎంత పెద్ద అధికారులు అయినా దిగిరావాల్సిందే.
తెలుగు
10
74
322
19.3K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Kareem Beedi
Kareem Beedi@KBeedi·
Mr Tejaswi Surya , the BJP MP has insulted 4 crores Telangana people by comparing Telangana formation to Pakistan Formation. We demand Unconstitutional Apology from him and BJP for his remarks. ఇప్పటికైనా తెలంగాణ ఎంపీలు నోరు తెరుస్తారా ? లేక ఎప్పటిలాగే మౌనంగా ఉంటారా ?
English
9
39
172
2.2K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
లోక్ సభలో తెలివి లేని ఒక వెధవ తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్థాన్ విభజనతో పోల్చాడు కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలుపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ తేజస్వి మాట్లాడిన మాటల వల్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, అమరవీరుల ఆత్మక్షోభకి విఘాతం కలిగింది లోక్ సభ, రాజ్య సభ పాస్ చేసిన బిల్లులను పార్లమెంట్ వేదికగా అవమానపరుస్తుంటే తెలంగాణ నుండి ఎంపికైన 8 మంది బీజేపీ ఎంపీలు చీము, నెత్తురు లేకుండా వాటిని విని ఎంజాయ్ చేస్తున్నారు మొన్న ఒక టీడీపీ ఎంపీ కూడా అలానే మాట్లాడాడు.. బిడ్డా జాగ్రత్త - పొన్నం ప్రభాకర్
Telugu Scribe@TeluguScribe

తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు
30
105
508
43.6K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Hi Hyderabad
Hi Hyderabad@HiHyderabad·
వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల అభివృద్ధి పక్కన పెట్టి, ప్రతి ఒక్కడు తెలంగాణ మీద ఏడ్సుడే 😭 ఒక సామెత గుర్తొస్తుంది... మీ ఏడుపులే మాకు దీవెనలు!
Telugu Scribe@TeluguScribe

తెలంగాణ, ఆంధ్ర విభజనను ఇండియా, పాకిస్తాన్ విభజనతో పోలుస్తూ కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివాదాస్పద వ్యాఖ్యలు

తెలుగు
23
147
744
13K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Hi Hyderabad
Hi Hyderabad@HiHyderabad·
🦟⚖️ 😂👇
Hi Hyderabad tweet media
QME
14
79
621
20K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
ప్రొబేషన్ పీరియడ్‌లో ఉండగానే లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన మున్సిపల్ ఏఈ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో మురుగు కాలువ కాంట్రాక్ట్ పనుల బిల్లుల విడుదల కోసం కాంట్రాక్టర్ సంతోష్ దగ్గర రూ.50 వేలు లంచం డిమాండ్ చేసిన మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి సంతోష్ ఫిర్యాదు మేరకు, ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Telugu Scribe tweet media
తెలుగు
87
86
480
85.4K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
Mohammed Futurewala
Mohammed Futurewala@MFuturewala·
Look at these faces, register them and never forget…These shameless MPs are laughing when MLA IP Gupta is demanding justice to a child who was raped in India…
English
171
3.8K
10.2K
211.4K
మంచిర్యాల అప్‌డేట్స్ nag-retweet
TV9 Telugu
TV9 Telugu@TV9Telugu·
చనిపోయిన వ్యక్తి ఆధార్‌తో డేంజర్.. వెంటనే డీయాక్టివేట్ చేయండి! - TV9 #aadharcard #aadhar #Scam #cyberfraud #tv9telugu #NeelimaTV9
తెలుగు
0
17
74
6.6K