#Prabhas అసలు సోషల్ మీడియాలో ఏం జరుదగుతుందో తెలియదు. సోషల్ మీడియా వదిలేయాలను చెప్తుంటాడు.
His Team Handles Social Media & It's mainly for Promotions - #PoojaHegde
Good Morning..
హృతిక్ రోషన్ డైరెక్షన్ లో క్రిష్ - 4 కు 500 కోట్ల బడ్జెట్ అవుతుండగా నిర్మాత ఆదిత్య చోప్రా 350కోట్లతో ఫినిష్ చేయాలని చెప్పడంతో ఇరువురి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సినిమాను ప్రస్తుతానికి పక్కన పెట్టేసారు.
#Krrish4#HrithikRoshan#AdityaChopra