SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥

53.7K posts

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 banner
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥

SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥

@SSRAS2029

SAIRAM

Sumali Temmuz 2023
629 Sinusundan160 Mga Tagasunod
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
𝐒ree Latha Reddy
𝐒ree Latha Reddy@LathaReddyKalav·
వెలగపూడిలో నిర్మిస్తున్న నివాసం, భూముల కొనుగోళ్లు, కాంట్రాక్టుల కేటాయింపులపై ప్రజల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. • నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కాంట్రాక్టులు, వెలగపూడి నిర్మాణ పనుల మధ్య ఏమైనా సంబంధం ఉందా? • ప్రభుత్వ ప్రాజెక్టుల కోసం పనిచేసిన సంస్థలు వ్యక్తిగత నివాస నిర్మాణం లేదా ఇంటీరియర్ పనుల్లో భాగస్వాములయ్యాయా? • పక్కపక్కనే ఉన్న భూముల ధరల్లో వ్యత్యాసం ఎందుకు వచ్చింది? • భూముల మార్కెట్ విలువ, కొనుగోలు ధరల మధ్య తేడాపై ప్రభుత్వం లేదా సంబంధిత వ్యక్తులు వివరణ ఇస్తారా? • ఈ వ్యవహారాలపై స్వతంత్ర విచారణ జరిపి వాస్తవాలు ప్రజలకు వెల్లడించేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రజాస్వామ్యంలో ప్రజాధనం, ప్రభుత్వ కాంట్రాక్టులు, ప్రజాప్రతినిధుల ఆస్తుల విషయంలో పారదర్శకత ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
తెలుగు
0
11
29
286
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Anitha Reddy
Anitha Reddy@Anithareddyatp·
డిప్యూటీ సీఎం ఏమో సినిమా శాఖ చూస్తాడు. హోం శాఖ మంత్రి ఏమో విద్యా శాఖ చూస్తారు. విద్యా శాఖ మంత్రి పరిశ్రమల శాఖ చూస్తాడు.. ఈ గవర్నమెంట్‌లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి.. - మాజీ మంత్రి పేర్ని నాని
తెలుగు
2
6
30
695
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
PulseNewsBreaking
PulseNewsBreaking@pulsenewsbreak·
NEET పేపర్ లీక్‌కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేస్తే.. ఇలాంటి తప్పు రిపీట్ మళ్లీ అవ్వకుండా ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి.. ఇలాంటి విషయాల్లో సంబంధిత మంత్రులను, అధికారులను శిక్షించడం అనేది సరైన నిర్ణయం - కేటీఆర్
తెలుగు
25
106
858
37.4K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Praveen Reddy
Praveen Reddy@MPRAVEENREDDY13·
YSRCP గవర్నమెంట్ 💥
తెలుగు
0
51
276
1.8K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Cockroach Janta Party - Bihar
Join the call for a peaceful protest in Pune. Let your voice be heard with strength and unity. Date:- June 11, 2026. Time:- 4PM Location:- Savitribai Phule Pune University. #CJP
Cockroach Janta Party - Bihar tweet media
English
7
40
137
1.6K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
YS Jagan Times
YS Jagan Times@YSJaganTimes·
ఏపీలో మార్మోగుతున్న చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నినాదం
తెలుగు
0
16
44
382
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Jagan anna 2.0
Jagan anna 2.0@Jagananna2Po·
ఎంతసేపూ పక్కనోడి శాఖ మీదే ఇంట్రస్టు
తెలుగు
1
37
114
1.2K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Telugu Scribe
Telugu Scribe@TeluguScribe·
హైదరాబాద్ పోలీసుల తీరుపై ఓ యువతి అసహనం తాను విజయవాడ నుండి వస్తున్న ట్రైన్ లేట్ అవ్వడం వల్ల అర్ధరాత్రి 1:45 గంటలకు లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగానని, భయం వేసి పోలీసులకు ఫోన్ చేసి ఇంటి వద్ద దింపాలని అడిగానని తెలిపిన యువతి అయితే నిన్ను ఇంట్లో దింపాలని ఎక్కడా రూల్ లేదని పోలీసుల సమాధానం విని బాధ కలిగిందంటూ యువతి ఆవేదన
తెలుగు
64
194
1K
76.5K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
వై.యస్.‌ఆర్‌ కుటుంబం™
పులివెందులలో చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం భాకరాపురంలోని వైఎస్ఆర్ ఆడిటోరియంలో చంద్రబాబు వెన్నుపోటుకు నిరసనగా నల్ల బెలూన్లతో నిరసన చేపట్టిన వైఎస్ఆర్సిపి శ్రేణులు ఆడిటోరియంలో చంద్రబాబు మోసాలను ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా ప్రదర్శన పాల్గొన్న వైఎస్ఆర్ సీపీ నేతలు వైయస్ మనోహర్ రెడ్డి, వైయస్ మధు రెడ్డి, చవ్వా దుశ్యంత్ రెడ్డి.
తెలుగు
2
35
161
1.3K
NTV Telugu
NTV Telugu@NtvTeluguLive·
నేను సీఎంగా ఉన్నంతవరకు ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టను. తప్పుడు ప్రచారాలు చేయడమే గొడ్డలి పార్టీ విధానం. ప్రజలకు క్షమాపణలు చెప్తే తప్ప వైసీపీకి రాష్ట్రంలో మనుగడ లేదు: సీఎం చంద్రబాబు #CMChandrababu #AP #YCP #TeluguNews #NTVTelugu
NTV Telugu tweet media
తెలుగు
16
1
11
1.1K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Nandu YSJ 2029
Nandu YSJ 2029@NandhuYSJ2029·
కందుల దుర్గేష్ సర్వీస్ ను 'బయట దేశాల' నుండి కూడా మనం 'ప్రొపర్ గా ఉపయోగించి' స్టేట్ డెవలప్మెంట్ కి 'ఉపయోగించాలని' మాట్లాడదాం అనుకుంటున్నాము - #NandusWorld బయట దేశం నుండి కూడా ఉపయోగించుకునే సర్వీస్ ఏమిటో🤷😎 #UKVisa #VisaScam #Youtuber
తెలుగు
8
49
251
74.9K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
జగన్నాథరథచక్రం
మూడేళ్ల ముందే మొదలైపోయింది ఇక ఆపడం ఎవడి తరము కాదు... #YSJagan
తెలుగు
9
116
792
9.2K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Jagan anna 2.0
Jagan anna 2.0@Jagananna2Po·
ప్రజలకే కాదు.. పోలీసులకీ ఇచ్చిన హామీలు ఎగ్గొట్టి వీధి నాటకాలు
తెలుగు
1
128
514
4.9K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Rahul
Rahul@2024YCP·
బ్రేకింగ్ న్యూస్ విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం ప్లాంట్ ఎస్ఎంఎస్-2లో కూలిన హాట్ మెంట్ బకెట్లు స్టీల్ లిక్విడ్ పడి కార్మికులకు తీవ్రగాయాలు ప్రమాదంలో 8 మంది చనిపోయినట్లు సమాచారం
తెలుగు
0
5
25
1.1K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Sakshi
Sakshi@SakshiNews·
బాబు మీటింగ్ అట్టర్ ఫ్లాప్ తిట్టుకుంటూ వెళ్లిపోయిన జనం.. #ChandrababuMeeting #ChandrababuFails #SakshiNews
తెలుగు
0
1
5
122
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Rahul
Rahul@2024YCP·
బ్రేకింగ్ పశ్చిమగోదావరి జిల్లా ఆచంటలో చంద్రబాబు పర్యటన అట్టర్ ఫ్లాప్ సిద్ధాంతంలో పాస్ పుస్తకాల పంపిణీలో ఖాళీ కుర్చీలు దర్శనం చంద్రబాబు మాట్లాడుతుండగానే సభనుంచి వెళ్లిపోయిన జనం కనీస సౌకర్యాలు లేకపోవడంతో వృద్ధులకు తప్పని తిప్పలు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని మాజీ మంత్రి పితానిపై ఆగ్రహం
తెలుగు
0
25
87
1.6K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
𝐍𝐚𝐯𝐞𝐞𝐧 𝐘𝐒𝐉 𝐕𝐢𝐳𝐚𝐠
BC సామాజిక వర్గం R.కృష్ణయ్యకు రాజ్యసభ ఇచ్చిన ఘనత జగనన్నది SC సామాజిక వర్గం గొల్ల బాబురావు కు రాజ్యసభ ఇచ్చిన ఘనత జగనన్నది. శెట్టిబలిజ సామాజిక వర్గం పిల్లి సుభాష్ చంద్రబోస్ కు రాజ్యసభ ఇచ్చిన ఘనత జగనన్నది. చంద్రబాబు రాజ్యసభ సీటు ఇచ్చిన పెద్ద మనుషులు కనకమెడల రవీంద్రబాబు. సుజనా చౌదరి. సీఎం రమేష్. కంభంపాటి రామ్మోహన్ రావు. TG వెంకటేష్. - వెంకట్ రెడ్డి
తెలుగు
2
32
131
2.8K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Andhra Now 📰
Andhra Now 📰@AndhraXpress·
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా నటుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్లు మీ గొప్పలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద మీరు నిర్వహించే శాఖల్లోని సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? PESA, 1/70 చట్టం, గ్రామ సభ చట్టం అమలుకు సంబంధించిన ఫలితాలను దయచేసి చూపించండి. మీ అభిమానిగా అడుగుతున్నా. ప్రశ్నించినందుకు దేశద్రోహిని కాను చివర్లో జై తెలంగాణ అని పోస్టు చేసిన నటుడు రాహుల్ రామకృష్ణ
తెలుగు
6
33
212
7.8K
SAI RAM S / One Flag ❤️ One Aim ✊ One Leader 🔥 nag-retweet
Nagarjuna Yadav
Nagarjuna Yadav@ImYanamala·
వెలగపూడిలో నిర్మిస్తున్న అవినీతి అంతఃపురంపై కొన్ని సూటి ప్రశ్నలు.. చంద్రబాబు గారు సమాధానం చెప్పగలరా? 1. నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్ కాంట్రాక్టును 'SRR ప్రాజెక్ట్స్' సంస్థకు అప్పగించింది మీరు కాదా? దానికి ప్రతిఫలంగానే ఇప్పుడు వెలగపూడిలో మీ వ్యక్తిగత నివాసాన్ని వాళ్లు కట్టిపెడుతున్నారా? ఇది క్లియర్ కట్‌గా 'క్విడ్ ప్రో కో' కాదా అని ప్రజలు అడుగుతున్నారు. 2. కొత్త అసెంబ్లీ, సచివాలయ ప్లానింగ్ కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు కృతజ్ఞతగా... ఇప్పుడు 'జెనిసిస్ ప్లానింగ్' సంస్థ మీ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ పనులు చేస్తోందా? ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చినందుకు ప్రతిఫలంగా ఇలా వ్యక్తిగత లబ్ధి పొందడం ఏ రకమైన రాజకీయం? 3. వెలగపూడిలో 25 వేల గజాల విస్తీర్ణం ఉన్న ఫ్లాట్ నం.37ను గజం రూ.7,500 చొప్పున కొని, దానికి అతుక్కుని ఉన్న ఫ్లాట్ నం.39ను మాత్రం కేవలం రూ.5,750కే ఎలా కొన్నారు? ఒకే చోట, పక్కపక్కనే ఉన్న ప్లాట్లకు ఇంత భారీ ధర వ్యత్యాసం ఎలా సాధ్యమో మీరే చెప్పాలి. 4. వరల్డ్ బ్యాంక్‌కు ప్రభుత్వం ఇచ్చిన అధికారిక రిపోర్టుల్లో ఆ భూముల విలువ గజం రూ.50,000 అని చెప్పారు. మరి మీకొచ్చేసరికి ఆ విలువలో కేవలం 10% ధరకే, అంటే రూ.5,750 నుండి రూ.7,500 లోపే ఆ భూములు ఎలా దక్కాయి? 5. ఇందులో ఏది నిజం బాబు గారు? నిధుల కోసం వరల్డ్ బ్యాంక్‌కు తప్పుడు లెక్కలు చూపించారా? లేదా మీ పవర్ ఉపయోగించి మార్కెట్ వాల్యూ కంటే ఇంత తక్కువ ధరకు భూములు నొక్కేశారా? నిజంగా మీ వైపు తప్పు లేకపోతే.. ఈ వెలగపూడి భూములు, కాంట్రాక్టుల కేటాయింపులు, ఈ లగ్జరీ ఇళ్ల నిర్మాణాలపై స్వతంత్ర న్యాయ విచారణకు మీరు సిద్ధమా? లేకపోతే ఎవరొకరి మనోభావాలు దెబ్బతిన్నాయ్ అని మాపై మరో కేసు పెడితే మేమేం చేయలేం మీ ప్రభుత్వంపై తిరిగి పోరాడటం తప్పా....!
తెలుగు
4
34
103
1.8K