
అమలాపురం రూరల్ మండలం బండారులంకలో నూతనంగా ఏర్పాటు చేసిన 'మెడ్‌ప్లస్' (MedPlus) మెడికల్ షాపును శుక్రవారం ప్రారంభించడం జరిగింది.
గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు, నాణ్యమైన మందులు తక్కువ ధరకే అందుబాటులోకి రావడం శుభపరిణామం. ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. నిర్వాహకులు తిక్కిరెడ్డి ప్రభు గారికి అభినందనలు.
#Amalapuram #Bandarulanka #MedPlus #PublicHealth #AndhraPradesh #MLAAnandarao


తెలుగు
























