"#MAVIGUN అంటూ జగన్ బుద్దిలేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ MAVIGUN అంటే ఏమిటో డిక్షనరీలో కూడా చూశాను. నాకెక్కడా దాన్ని అర్థం దొరకలేదు.
అమరావతి బిల్లుపై చర్చ వేళ వాకౌట్ చేసిన వైసీపీని మీరు బ్లాకౌట్ చేయాలి.
- సీఎం చంద్రబాబు
"ఒక్క రూపాయి ఖర్చు లేకుండా.. ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా..ఎవరిని నొప్పించకుండా..
రైతుల స్వచ్చంద భాగస్వామ్యంతో 34వేల ఎకరాల భూమిని సేకరించి అమరావతి అభివృద్ధికి అంకురార్పణ చేసిన శక్తి, వ్యక్తి చంద్రబాబు"
- కేంద్రమంత్రి పెమ్మసాని
#Amaravati#Pemmasani
@greatandhranews Janam chuste matladukunyar lae ra...inka only professional media chusaru so far...next industry next fans next audience next veedi kukkalu ah next ne time order lo wait chey...
బాహుబలి కోసం కూడా రాజమౌళి సెట్స్ వేశారు. రామోజీ ఫిలింసిటీలో వేసిన ఆ సెట్స్ పై అప్పట్లో విపరీతంగా చర్చ నడిచింది. ఒక దశలో హీరోహీరోయిన్ల కంటే ఆ సెట్స్ గురించే జనం ఎక్కువగా మాట్లాడుకున్నారు. ఆ స్థాయి బజ్, వారణాసి సినిమా సెట్ ఫొటోలు రిలీజ్ అయినప్పుడు కనిపించలేదు.
#Varanasi