Engineer
305 posts


@_VardhanDHFM_ @urstrulyMahesh Chillara galla unnaru endhuku ra signal isthunav
Eesti

@govindprataps12 I think you didn't watch the thomas & friends
English

@MeditationAham @Ramvarma2025 Avna mari machilipatnam lo pujari rape chesadu ...non veg thindagu
Indonesia

@Ramvarma2025 అడ్డమైనవి తినడం మానేసి పొద్దున్నే నాలుగు గంటలకు లేచి స్నానం చేసి వేదం చదువుకొని నిష్టగా ఉంటూ పది పదిహేను సంవత్సరాలు విద్యాభ్యాసం చెయ్ తర్వాత చేస్తాను.
తెలుగు

🛕 **ఆలయాల్లో అందరికీ సమాన అవకాశం: పూజారులుగా SC, ST, BC లు!** ⚖️
హిందూ దేవాలయాల్లో కేవలం బ్రాహ్మణులను మాత్రమే కాకుండా, SC, ST, మరియు BC (ఎస్సీ, ఎస్టీ, బీసీ) వర్గాలకు చెందిన వారిని కూడా పూజారులుగా (అర్చకులుగా) అనుమతించాలనే ఒక బలమైన డిమాండ్ సమాజంలో విస్తృత చర్చకు దారి తీస్తోంది. 🗣️
దేవుడి ముందు మనుషులంతా సమానులే అయినప్పుడు, దేవుడికి సేవ చేసే భాగ్యం కేవలం ఒకే వర్గానికి ఎందుకు పరిమితం కావాలి? అర్హత, భక్తి, మరియు పూజా విధానాలపై అవగాహన ఉన్న ఏ వ్యక్తినైనా.. కులంతో సంబంధం లేకుండా గుడులలో అర్చకులుగా నియమించాలి అని పలువురు సామాజిక వేత్తలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నాయకుడు మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 📱🔥
ఈ డిమాండ్‌ను సామాజిక న్యాయం దిశగా ఒక "విప్లవాత్మక అడుగు" అని బడుగు, బలహీన వర్గాలు స్వాగతిస్తుండగా.. మరికొందరు మాత్రం తరతరాలుగా వస్తున్న సంప్రదాయాల కోణంలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దేవుని సేవలో కుల వివక్షకు చోటు ఉండకూడదనే ఈ వాదన హిందూ సమాజంలో ఒక సరికొత్త మార్పుకు నాంది పలకనుందా అన్నది ఆసక్తికరంగా మారింది. 🤔🙏
మరి, ఈ విప్లవాత్మకమైన డిమాండ్‌ను మీరు సమర్థిస్తారా? మీ అభిప్రాయం ఏంటి?
👍 **1) అవును (Yes)** 👎 **2) కాదు (No)**
#SocialJustice #EqualityForAll #TempleRights #MandaKrishnaMadiga #SCSTBC #DalitRights

తెలుగు

@bigtvtelugu Showoff thappa em ledhu ... Notiki em vasthe adhi matladi epudu bgm lu
Indonesia

మంత్రి కొండా సురేఖ మనవడు అసాధారణ ప్రతిభ
రాయ్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన చెస్ పోటీల్లో రెండు రికార్డులు నెలకొల్పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (లండన్)లో స్థానం పొందిన కొండా శ్రేయాన్ష్ కృష్ణ పటేల్
మనవడి ప్రతిభ చూసి మురిసిపోయిన కొండా సురేఖ
Minister Konda Surekha’s grandson displays extraordinary talent.
Konda Shreyanash Krishna Patel, under the aegis of Rai Chess Academy, set two records in chess tournaments and earned a place in the World Book of Records (London).
Seeing her grandson’s talent, Konda Surekha was overjoyed.
తెలుగు

40 ఏళ్ళు దాటితే అంతేనా ! ఉద్యోగాలకి గ్యారెంటీ లేదా? - TV9
#Job #employees #jobguarantee #retirement #tv9telugu
తెలుగు

@bettadahoovuu I gave a complaint on my lost mobile...no return call from police or any mobile in return
English

@miryalasrikanth Dabbulu kuda undali support chese vallu undali
Eesti

నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, ఎంబీబీఎస్ సీటు రాకపోతే బీడీఎస్ చేసింది. ఆ బీడీఎస్ అయిన తర్వాత దానికంత స్కోప్ లేదని చక్కగా పెళ్లిచేసుకుని పిల్లాడ్ని కని, ఎంబీయే హెల్త్ కేర్ మానేజ్మెంట్ చేసింది. అక్కడ్నుంచి మెల్లిగా ఒక కార్పొరేటు కంపెనీలో చేరి, అదే కంపెనీలో పనిచేస్తుండగా సాప్టువేరు అంతా నేర్చుకుని, మూడేళ్ల వాళ్ళ కాంట్రాక్టు అయిపోయిన తర్వాత ఇంకో కొత్త కంపెనీలో (బాగా పేరున్నది)హయ్యర్ ప్యాకేజీకి (ఉన్నదానికి మూడురెట్లు) చేరింది. మున్ముందు ఇంకా విజయాలు సాధిస్తుందని నాకు నమ్మకం ఉంది. విషయం ఏమిటంటే పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు వాటిని మనకి అనుగుణంగా మార్చుకునే దృక్పథం ఉండాలి. దానికి తగినట్లు మారడానికి సిద్ధంగా ఉండాలి. అలాంటివాళ్లే మనగలుగుతారు. చార్లెస్ డార్విన్ కూడా చెప్పింది అదే.
తెలుగు

@Mysorebajjii Andhbhakt gadu ....sollu thappa em ledhu content....cheppindhe cheppi ... first shirt pant yaparam better veediki
Eesti
















