Lost In Musiccc 🎻🎻🎻
320 posts

Lost In Musiccc 🎻🎻🎻 ری ٹویٹ کیا

నీకంత ఇష్టం పెరిగేటంతలా నేనేమిచేశా తెలియదే..
నేను నీకు సొంతం అనిపించేంతలా, ఏం మేలు చేశా తెలుపవే…
♥️♥️♥️♥️♥️
🎶🎶🎶🎧🎧🎧🎶🎶🎶
#SitaRamam #DulquerSalmaan #MrunalThakur #Telugu
తెలుగు
Lost In Musiccc 🎻🎻🎻 ری ٹویٹ کیا

నువ్వంటే నా నవ్వు.. నేనంటేనే నువ్వు..
నువ్వంటు నేనంటు లేమని..
అవునంటు మాటివ్వు.. నిజమంటూ నే నువ్వు
నేరాని దూరాలే నువుపోనని..
♥️♥️♥️♥️♥️
🎶🎶🎶🎧🎧🎧🎶🎶🎶
#Nani #KrishnaGaadiVeeraPremaGaadha #Telugu
తెలుగు
Lost In Musiccc 🎻🎻🎻 ری ٹویٹ کیا

గాయం తగిలి ఆరాటంతో తిరిగే మదికి పొందిందేదో పోయిందేదో తెలుసా…
దాహం తీర్చే స్నేహంతో ఓ చినుకే చిలికి
చల్లగ నిమిరే మబ్బుకి మాత్రం తెలుసా…
♥️♥️♥️♥️♥️
🎶🎶🎧🎶🎶
#Sirivennela #Dhoni #Ilayaraja #Telugu
తెలుగు
Lost In Musiccc 🎻🎻🎻 ری ٹویٹ کیا

నడియేట నావై నీవు సుడిలోన పడదోస్తావు, కడదాకతోడై వుండవు…
విడదీయ బలినే నీవూ విజయాలు అనుకుంటావూ ముడివేయు మంత్రం ఎరగవూ..
♥️♥️♥️♥️♥️
🎶🎶🎧🎶🎶
#HappyHappyGa #ManiSharma #SirivennalaSeetaRamaSastry #Telugu
తెలుగు
Lost In Musiccc 🎻🎻🎻 ری ٹویٹ کیا

అరణ్యాల మార్గం నువ్వు, అసత్యాల గమ్యం నువ్వు, పడతోసి మురిసే ప్రణయమా…
విషాదాల రాగం నువ్వు వివాదాల వేదిక నువ్వు, కన్నుల్లో కురిసే మేఘమా…
♥️♥️♥️♥️♥️
🎶🎶🎧🎶🎶
#ManiSharma #HappyHappyGa #Music #Telugu
తెలుగు
Lost In Musiccc 🎻🎻🎻 ری ٹویٹ کیا

పరిచయమంతా గతమేనా, గురుతుకురాదా క్షణమైనా..
ఎదురుగ వున్నా నిజమేకాని, కలవైనావులే…
♥️♥️♥️♥️♥️
🎶🎶🎧🎶🎶
#DeviSriPrasad #Telugu #Current
తెలుగు


