
R V M Anoop
19.5K posts

R V M Anoop
@Rvmanoop
Agricultural Engineer.. Mega Star Fan



మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ మరియు ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశపెట్టారు. ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించబడింది. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి గారు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తూ ₹5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.

#24YearsForAadi After Aadi's run ..Highest Share of our hero's by that time #NBK -25C-NN #Tarak - 21C- Aadhi #PK - 19C - Kushi #Tarun - 19C -NK #Venky - 19C KR #Nag - 14C - NV #UdayKiran - 17C - MN #MB - 14C - Murari #Chiranjeevi - 11C - Annayya


Honoured to host the ever-charming Mr. Venkatesh Daggubati @VenkyMama along with Mr. Rezwan Razack @indianbanknotes at Vidyarthi Bhavan for breakfast today! It was truly our pleasure to serve one of Tollywood’s finest!❤️




@GangulyWorld 1999 lo ney #Snehamkosam 12Cr ra Gongura





Appatiki Chiranjeevi Highest 11C with #Annayya Less than Uday Kiran

Biggest Commercial Movie at the age of 19yrs 🔥🔥🔥 epudu unna kontha mandi stars ki existence leni rojulu avi @tarak9999 🙇



Why this difference?





Edu evado Kukatpally nundi tarnaka vachadu anta petrol ki full tank cheskoni Kukatpally poyesariki half tank aitadhi kadha sar😂😂🙏

సినిమా అంత అయిపోయాక రణవీర్ సింగ్ చివరిలో ఇంటి కోసమా ? ఇండియా కోసమా అనే ప్రశ్న సినిమా వీక్షించే ప్రేక్షకులను సూటిగా అడుగుతున్నట్టు ఒక లుక్ ఇస్తాడు అంతే 🔥🔥 ఒకప్పుడు కళ్ళతో నటన చేసే పాత్రలకు పెట్టింది పేరు ఫాహద్ ఫాజిల్, మమ్ముట్టి, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, మోహన్ బాబు నేను చూసిన మరో భారత నటుడు రణవీర్ సింగ్… #Dhurandhar2



Despite drastic changes in looks– long hair, long beard, different language, and overall appearance bro still recognized his friend even after so many years. Meanwhile, in Rab Ne Bana Di Jodi, Anushka couldn't even recognize her own husband without moustache. Just #YRF logic 🤡 #Dhurandhar2






