Paritala Sunitha

3.5K posts

Paritala Sunitha banner
Paritala Sunitha

Paritala Sunitha

@SunithaTDP

W/O Paritala Ravindra | Member of Legislative Assembly| Rapthadu Constituency | Andhra Pradesh | Telugu Desam Party #TDPTwitter

Anantapur, India شامل ہوئے Mart 2023
31 فالونگ4.1K فالوورز
پن کیا گیا ٹویٹ
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
నేను రాప్తాడు శాసన సభ్యురాలిగా, రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గానికి ఏం చేశాననే ప్రతి ప్రశ్నకు సమాధానం ఈ వీడియో... #TDPWillBeBack #TDPforDevelopment #ParitalaForRapthadu
తెలుగు
18
308
1.2K
32.9K
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని మూడు మండలాల అభివృద్ధి కోసం అవసరమైన నిధులు కేటాయించాలని శ్రీ సత్య సాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి ఈరోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. కలెక్టర్ శ్యాంప్రసాద్ గారితో పాటు ఎస్పీ సతీష్ కుమార్ లతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యాను. ఇద్దరు అధికారులతో పలు అంశాల గురించి చర్చించడం జరిగింది. ముందుగా కలెక్టరేట్లో కలెక్టర్ శ్యాంప్రసాద్ తో సమావేశమై నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించాము.అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ గారితో మూడు మండలాల పరిధిలో శాంతిభద్రతలతో పాటు ఇతర పరిస్థితుల గురించి చర్చించాము. కలెక్టర్ సూచనతో జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ గారితో సమావేశమై రెవెన్యూ క్లినిక్ నిర్వహణ గురించి చర్చించాను.
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
0
2
13
59
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పేరూరు గ్రామంలో నిర్వ‌హించిన ప్ర‌జా ద‌ర్భార్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఆర్జీల‌ను స్వీక‌రించి, వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.... #PRAJADARBAR #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #NaraLokesh #TeamParitala
తెలుగు
0
2
6
26
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన ఏడాది వయసున్న పునర్విక అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ అనే వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటే ఏకైక మార్గం రూ.16 కోట్ల ఖరీదైన ఇంజక్షన్. తల్లిదండ్రులు దాతల సాయం కోరడంతో రూ.10కోట్లు సమకూరాయి. ఆ సమయంలో విషయం తెలుసుకున్న మంత్రి లోకేష్ మిగిలిన 6కోట్ల సంగతి తనకు వదిలేయమన్నారు. ఆ క్షణం నుంచి అన్నివిధాలా ఆ కుటుంబానికి అండగా నిలిచారు. అమెరికా నుంచి ఖరీదైన ఇంజెక్షన్ ను త్వరితగతిన హైదరాబాద్‌కు ర‌ప్పించే ప‌నిని త‌న సిబ్బంది ద్వారా నిరంత‌రం లోకేష్ గారు ప‌ర్య‌వేక్షించారు. ఈరోజు దగ్గరుండి మరీ పాపకు ఇంజక్షన్ ఇప్పించారు. పున‌ర్విక చికిత్సలో ఎలాంటి ఆలస్యం జరగకుండా మంత్రి లోకేష్ చేసిన కృషితో నిండు ప్రాణాలు నిలిచాయి. లోకేష్ చేసిన సాయాన్ని జీవింతాంతం గుర్తుపెట్టుకుంటామని పునర్విక తల్లిదండ్రులు భావోద్వేగంతో చెప్పారు. #Punarvika #NaraLokesh
Paritala Sunitha tweet media
తెలుగు
0
2
9
84
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
గౌర‌వ ముఖ్య‌మంత్రి శ్రీ నారా చంద్ర‌బాబు నాయుడు గారి పిలుపు మేర‌కు నిర్వ‌హించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర - క్షేత్రస్థాయి కార్యా చరణ ప్రణాళిక కార్య‌క్ర‌మంలో భాగంగా ఈరోజు రామగిరి మండలం, పేరూరు గ్రామపంచాయతీ పరిధిలో ప‌ర్య‌టించ‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పేరూరు డ్యామ్ పైన గ్రావెల్ రోడ్డు, కుడి మరియు ఎడమ తూముల రిపేరీలు, కుడి మరియు ఎడమ కాలువలలో కంపచెట్లు తొలగించుటతో పాటు పూడికతీత, డ్యాం దిగువ భాగాన రాతి పిచింగ్ (రివిట్మెంట్), డ్యాం లోపల మరియు వెలుపల కంప చెట్లు తొలగించుట లాంటి ఎంపిక చెసిన ప‌నుల‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింది. అదే విధంగా ఫీడర్ ఛానల్ నందు కంపచెట్లను తొలగించుట మరియు పూడికతీత మరియు పేరూరు పెద్ద చెరువు తూము రిపేరి, చెరువు కట్టకు ఇరువైపులా కంప చెట్లు తొలగించుట, చెరువులోపల పూడిక తీత, పంట కాలువ పూడికతీత, ఫీడర్ ఛానల్ కంపచెట్ల తొలగించుట మరియు పూడికతీత మరియు పేరూరు చిన్నచెరువు తూము రిపేరు, చెరువు కట్టకు ఇరువైపులా కంప చెట్లు తొలగించుట, చెరువులోపల పూడిక తీత, పంట కాలువ పూడికతీత, 20వరకు చెక్ డ్యామ్‌లు మ‌ర‌మ్మ‌త్తులు, 5 కొత్త చెక్ డ్యామ్‌ల‌ నిర్మాణ పనులను గుర్తించడం జరిగింది. #SwachAndhraSwarnaAndhra #IdhiManchiPrabhutvam #NaraChandrababuNaidu #MyCleanAP #NaraLokesh #Teamparitala #ParitalaSunitha
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
0
4
15
219
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఎస్ఎంఏ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న చిన్నారి పున‌ర్వికకు అండ‌గా ఉంటాన‌ని, ఆర్థిక స‌హాయాన్ని అందిస్తాన్న మంత్రి లోకేష్ గారు మాట నిల‌బెట్టుకున్నారు. నేడు పున‌ర్విక‌కు కీల‌క ఇంజెక్ష‌న్ ల‌భించింది. మంచి మ‌న‌సును చాటుకున్న లోకేష్ గారికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. #LeaderLokesh #NaraLokesh #Punarvika
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
0
9
56
412
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
రాప్తాడు నియోజకవర్గం, రామగిరి మండలం, పేరూరు గ్రామంలో నిర్వ‌హించిన ప్ర‌జా ద‌ర్భార్ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా ప్ర‌జ‌ల నుంచి ఆర్జీల‌ను స్వీక‌రించి, వాటిని నిర్దేశిత సమయంలో పరిష్కరించేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.... #PRAJADARBAR #IdhiManchiPrabhutvam #NaraChandraBabuNaidu #NaraLokesh #TeamParitala
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
1
3
8
88
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఈరోజు రామగిరి మండలం, పేరూరు పంచాయతీలో నిర్వ‌హించిన “స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర” కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా పేరూరు బస్టాండ్ కూడలిలో రోడ్లను పంచాయతీ పారిశుద్ధ కార్మికులతో కలిసి శుభ్రం చేసి, అనంత‌రం మానవహారంగా ఏర్పడి మన గ్రామం మన వీధిని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న‌ విషయమై మాట్లాడటం జరిగింది. గ్రామంలోని షాపుల నిర్వాహకులు, రైతులు గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి సహకరించి చెత్తను నిర్దేశిత ప్రదేశాలలో మాత్రమే వేయాలని ఆ చెత్తను పంచాయతీ వారు తరలిస్తారని సూచించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా పనిచేద్దామ‌ని, పొడి చెత్త తడి చెత్తను వేరువేరుగా ఇచ్చి గ్రామాన్ని శుభ్రంగా ఉంచాల‌ని పిలుపునివ్వ‌డం జ‌రిగింది. #SwachaAndhraSwarnaAndhra #MyCleanAP #BiomedicalWaste #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
1
2
5
57
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఈరోజు ఢిల్లీ విమానాశ్రయంలో నటి, పార్లమెంట్ మాజీ సభ్యురాలు జయప్రద గారిని కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పరిటాల కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పరిటాల రవి గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో, తాను రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నానని ఆ సమయంలో రవి గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని జయప్రద గారు గుర్తు చేయడం జరిగింది. జయప్రద గారు ఎంపీగా ఉన్న సమయంలో తిరుమల దేవర దేవస్థానం నిర్మాణానికి ఆమె అందించిన సహకారం మరువలేనిది. మా కుటుంబం పై జయప్రద గారికి ఉన్న మర్యాదకు చాలా సంతోషిస్తున్నాను. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తాను పరిటాల కుటుంబం తరపున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉంటానని జయప్రద గారు ఈ సందర్భంగా చెప్పడం సంతోషాన్ని కలిగించింది.
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
2
29
383
11.9K
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఈ రోజు పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో నా తోటి ప్ర‌జా ప్ర‌తినిధురాలు గౌరు చ‌రితా రెడ్డి గారితో…
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
1
7
104
1.5K
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
పార్ల‌మెంటులో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన త‌రుణంలో ఈరోజు ఢిల్లీలో లోక్‌స‌భ స్పీకర్ ఓమ్ బిర్లా గారితో నిర్వహించిన సమావేశంలో సహచర ఎమ్మెల్యేలు, టీడీపీ పార్టీ ఎంపీలతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయమై వారితో చర్చించి, ఈ అపూర్వ ఘట్టానికి సాక్ష్యంగా నిలిచినందుకు వారికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేయ‌డ‌మైంది.
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
0
5
70
884
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్నటి రోజున కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన నాయుడు గారి ఆహ్వానం మేరకు నా తోటి సహచర ప్రజా ప్రతినిధులతో కలిసి వారి నివాసానికి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా వారు ఏర్పాటు చేసిన విందులో పాల్గొనడం జరిగింది..
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
0
37
423
8.3K
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఈరోజు నా తోటి స‌హ‌చ‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌తో క‌లిసి రాజ్యసభ సభ్యులు శ్రీ సానా సతీష్ గారి నివాసానికి వెళ్లి, అల్ప‌హార విందులో పాల్గొన్నాము. ఈ సందర్భంగా వారితో ప‌లు విష‌యాల‌పై చ‌ర్చించ‌డం జ‌రిగింది.
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
1
10
118
2.5K
Paritala Sunitha
Paritala Sunitha@SunithaTDP·
ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు నా తోటి ప్రజా ప్రతినిధులు, టిడిపి ఎంపీలతో కలిసి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం సాయంత్రం పెన్నమనేని చంద్రశేఖర్ గారి ఆహ్వానం మేరకు వారి నివాసంలో తేనేటి విందు స్వీకరించడం జరిగింది.
Paritala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet mediaParitala Sunitha tweet media
తెలుగు
0
4
71
1.3K