Mark TV Telugu

2.3K posts

Mark TV Telugu banner
Mark TV Telugu

Mark TV Telugu

@marktvmedia

Mark Media Covers Latest News in Politics, Entertainment, Tollywood, Education We Keep Update Telangana and Andhra Pradesh News, Time to Time.

Hyderabad شامل ہوئے Temmuz 2022
18 فالونگ29 فالوورز
Aesthetic.Guyy
Aesthetic.Guyy@Aestheticswallz·
Matthew 9:29
Aesthetic.Guyy tweet media
English
423
1.4K
7.8K
108.7K
Khanyisile Jamani
Khanyisile Jamani@Jamani_Khanyi·
Thank you GOD for blessing me with another day to witness your love ❤️🥹🙏🕯️.
Khanyisile Jamani tweet media
English
126
62
2.4K
22.2K
Mark TV Telugu
Mark TV Telugu@marktvmedia·
యువగళం పాదయాత్ర హామీ..| SAAP | Yuvagalam | Nara Lokesh | Job Calendar | Andhra Pradesh | AP Govt |  ⁨#marktvtelugu⁩ #naralokesh #saap #ravikumar #andhrapradesh #appolitics #kutami #tdp #jobcalendar * జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపిన శాప్ చైర్మన్ రవి నాయుడు * ఈరోజు నిరుద్యోగులకు నిజమైన ఉగాది పండుగ * నిరుద్యోగుల ఆశలను నెరవేర్చల కూటమి ప్రభుత్వ నిర్ణయం * 10,060 పోస్టుల నియామకాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం శుభ పరిణామం * యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేత్తిస్తున్న నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు * నిరుద్యోగ యువత కలల సహకారం చేసుకునేందుకు సిద్ధం కావాలి.. శాప్ చైర్మన్ రవి నాయుడు
Eesti
0
0
0
16
Mark TV Telugu
Mark TV Telugu@marktvmedia·
ఉగాదికి పేదోళ్ల కోసం ₹55 కోట్లు..| AP CM Chandrababu Naidu | CMRF | Ugadi | ⁨#marktvtelugu #⁩apcmchandrababunaidu #cmrf #andhrapradesh #appolitics #kutami #tdp #tadepalli పేదలకు ఆర్థిక సాయం చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్‌పై ఉగాది పండుగ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకం •తెలుగు సంవత్సరం తొలి రోజు పేదలకు సాయం అందించే దస్త్రంపై సిఎం సంతకం •6787 మందికి ఆర్థిక సాయం అందించే రూ.55.63 కోట్ల సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకం చేసి నిధులు విడుదల •ప్రభుత్వం ఏర్పడిన 21 నెలల్లో ఆర్థిక సాయం, వైద్య సాయం, ఎల్ ఓసి కింద రూ.1241 కోట్ల ఆర్థిక సాయం అందించిన సిఎం •21 నెలల్లో సిఎంఆర్ఎఫ్ ద్వారా 1 లక్షా 36 వేల 240 మందికి సాయం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు •ఆర్థిక సమస్యలు ఉన్నా....పెద్ద మనసుతో పేదలను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు •ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు టీటీడీ, దుర్గగుడి అర్చకుల ఆశీర్వచనం
0
0
0
27
The Soul
The Soul@FuelTheSoul_·
Drop 555 to claim this for yourself! 🍀
The Soul tweet media
English
314
33
751
10.7K