
🚨 లాకప్ డెత్‌పై కలకలం
🔸 ఏపీకి చెందిన 23 ఏళ్ల గాదె సాయికృష్ణను బెజవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత చిత్రహింసలకు గురిచేసి చంపేశారని తల్లి, బంధువులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
🔸 నేరం ఒప్పుకోవాలంటూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తర్వాత మృతదేహాన్ని రహస్యంగా దహనం చేశారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి.
🔸 సాయికృష్ణపై గతంలో 22 కేసులు నమోదైనా, వాటిలో చాలా వరకు లోక్ అదాలత్‌లో రాజీ అయినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మూడు కేసులు మాత్రమే ఉన్నాయని, జనసేన కార్యకర్త మరణంపై పూర్తి స్థాయి విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నారు.
#SaiKrishna #LockupDeath #Telegram #Senegal #WatchegaFromHome

తెలుగు












