پن کیا گیا ٹویٹ
మాతంగి
19.9K posts


@sujithag Lucky if you are grateful.
Ignorant if you are unaware.
English

@sujithag Strength unnappudu wrength ani kada undalisindhi... Weakness enti chiragga
Eesti

@miryalasrikanth ఇలా జిజ్ఞాస ఉండి ఒక విషయం అంతు చూడాలి అనుకునే వాళ్లందరికీ ఒక common quality ఉంటుంది అని నా ప్రగాఢ విశ్వాసం
తెలుగు

చిన్న కథ.
అమెరికాలో కెనెటికట్ రాష్ట్రంలో లైమ్ అని ఒక చిన్న ఊరు ఉంది. 1970 ల్లో ఒక తల్లి తన పిల్లాడికి జ్వరం, కీళ్ళ వాతం వస్తే డాక్టరు కి చూపించింది. ఏవో మందులేస్తే తగ్గింది కానీ మళ్లీ ఏడాది వచ్చేది. అలా ఇలా కాదని ఒక ముప్ఫై మంది డాక్టర్లకు చూపిస్తే వాళ్ళు ముప్ఫై రకాల డయాగ్నోసిస్లు పెట్టారు. ఆ తల్లికి ఏమీ అర్ధం కాలేదు. ఆ తల్లి అలాగే ఊర్లో మాట్లాడి అక్కడ కీళ్ళ వాతం వచ్చిన పిల్లల చిట్టా రాసి ఇంతమంది ఉన్నారు అని ఒక డాక్టరుకి పంపింది. ఆ డాక్టరు ఇదేదో తేడాగా ఉందే అని అక్కడి దగ్గర్లోని యూనివర్సిటీకి ఆ విషయాన్ని చేరవేశాడు.
అదే యూనివర్సిటీలో అప్పుడే ఎంబీబీఎస్ అయిపోయి రుమటాలజీ పీజీ చేరిన ఒక కుర్ర డాక్టరు దీనిని పరిశోధిస్తాను అని చెప్పాడు వాళ్ల ప్రొఫెసరుతో. అతను ఇదేంటో ఎవరికీ తెలీదు, కానీ ఇది జువెనైల్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అయి ఉండొచ్చు. నీ సరదా కాదనను, వెళ్లి పరిశోధించు అని పంపాడు.
ఆ డాక్టరు ఆ ఊరు వచ్చి అక్కడి పిల్లలలో ఎవరెవరికి కీళ్లు వాచాయో చూసాడు. అందరికీ ఒకేలా వాచాయి. సరే అని ఆ ఊరి జనాభాకి ఆ ఊర్లో ఉన్న జువెనైల్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ కేసులకి నిష్పత్తి కట్టాడు. ఆ నిష్పత్తి జాతీయ సగటు కంటే నాలుగు వందల రెట్లు ఉంది. అంటే చాలా అరుదుగా వచ్చే ఈ ఆటో ఇమ్యూన్ సమస్య ఈ ఊర్లో ఇంతమందికి ఎందుకు వచ్చింది అని తనకు తాను ఒక ప్రశ్న వేసుకున్నాడు. అలా ఆ పిల్లలని పరీక్ష చేస్తున్నాడు. రక్తనమూనాలు అన్నీ తీసాడు. ఏమీ తేలలేదు.
ఏడాది గడిచింది, వేసవి వచ్చింది. ఈసారి ఇరవై మంది పిల్లలకి మళ్లీ జ్వరం, కీళ్ళవాతం వచ్చింది. వాళ్ళందరినీ డాక్టరు చూసాడు, వాళ్ల చిరునామాలని అన్నీ ఊరి మ్యాపులో చూస్తే ఆ పిల్లలందరూ ఒక రోడ్డు పక్కనున్న రెండు వీధుల్లోని వాళ్ళే అని గమనించాడు. ఆ రోడ్డు దగ్గరికి వెళ్ళాడు. మొత్తం చూసాడు. ఏమీ కనపడలేదు. ఆ ఊరు చిన్న ఊరు, చుట్టూ గడ్డి భూములు, గుట్టలు వాటిలో దుప్పులు ( డీర్స్) ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. అప్పుడు మళ్లీ వెళ్లి ఆ పిల్లల్ని చూసాడు, ఆ పిల్లలకి చర్మం దగ్గర అక్కడక్కడా కందినట్లు కనిపించింది. అదేమిటని పరిశీలించాడు.
అలా పరిశీలించగా అతనికి తెలిసింది ఏమిటంటే ఆ దుప్పుల మీద టిక్స్ అని ఒక కీటకం ఉంటుంది, ఆ దుప్పుల జనాభా ఎక్కువయ్యి, ఆ కీటకాలు పెరిగి అవి మనుషుల్ని కుట్టడం మొదలుపెట్టాయి. అలా ఆ పిల్లలకి ఆ చర్మం దద్దుర్లు రావటం, జ్వరం రావటం, తర్వాత కీళ్ల వాతం రావటం జరుగుతోంది.
దీని గురించి ఆ డాక్టరు ఒక డేనిష్ డాక్టరుతో మాట్లాడాడు. అతను వాళ్ళకి కూడా ఇలాంటి కేసులు ఉన్నాయని, కారణం తెలీదని కానీ పెనిసిలిన్ ఇస్తే తగ్గుతోంది అని చెప్పాడు. అప్పుడు ఆ పిల్లలు అందరికీ ఆ పెనిసిలిన్ ఇచ్చినప్పుడు జ్వరం తగ్గి, దద్దుర్లు తగ్గి, కీళ్లవాతం రాలేదు.
ఆ డాక్టరుతో విషయం కనిపెట్టిన మూడేళ్ళకి కీటకాల మీద పరిశోధన చేసే ఒక శాస్త్రవేత్త ఈ టిక్స్ ని పరీక్షించి వాటిలో బొర్రీలియో బడ్జోర్ఫెరీ అని ఒక కొత్త బాక్టీరియాని కనుగొన్నాడు. చివరికి ఆ బాక్టీరియా ఈ కీళ్ళ వాతానికి కారణం అనీ, ఇదేమీ ఆటో ఇమ్యూన్ వ్యాధి కాదని తెలుసుకున్నారు. దానికి ఆ ఊరి పేరు మీద లైమ్ డిసీజ్ అని పేరు పెట్టారు.
ఈ కథ ఎందుకు అంటే ఇదంతా కేవలం ఎందుకిలా అని ఒక అమ్మ, ఒక డాక్టరు, ఒక శాస్త్రవేత్త ప్రశ్నించారు కాబట్టి, అలా ప్రశ్నించటం వలన వాళ్ళకి ఒక సమాధానం దొరికింది. లేదంటే పూర్తిగా చికిత్స ఉన్న ఈ సమస్యని గుర్తించకపోయి ఉంటే ఆ పిల్లలకి ఆటో ఇమ్యూన్ రోగానికి ఇచ్చే చికిత్స చేసి ఇంకా ఎక్కువ సైడ్ ఎఫెక్టులు వచ్చి ఉండేవి.
నేను డాక్టరు అయ్యాక మా ఊర్లో ఒక్క మా వీధిలో ఇప్పటికి పది మందికి పైగా కిడ్నీలు పాడయ్యి చనిపోయారు. ఒకరిద్దరికి కిడ్నీ మార్పిడి కూడా జరిగింది. చనిపోయిన వాళ్ళలో వాళ్ళలో ఆలు మగలు కూడా ఉన్నారు. మా ఊరికి కొంత దగ్గర్లో ఉద్దానంలో ఇలా చనిపోయినవాళ్లు ఎంతమందో.
ఎవరో ఒకరు వస్తారు, దీని వెనక కారణం కనుక్కుంటారు. కానీ ముందుగా వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి.
పరిశోధన చేసిన డా అలెన్ స్టీర్ చిత్రం.

తెలుగు

@PremadariTweets Nuvvu kotha kotha hypothetical scenarios teku ikkada.. Chachevadu ekkadunna chastadu.. Adi kadu ikkada pointu.. I watched like you said and felt very bad for the son. Problem gurinchi intlo cheppi undalsindi antunna..
Eesti

@sujithag Road meeda naduchukuntu vellina risk yee kada guruji but ala ani bayataki vellatam maanatam ledu kada … antha baane vuntundi ane hope anthe.. Tanu alane anukunnadu… success definition changes from person to person kada… just watch it as a father and son story antunna
Eesti

@PremadariTweets Risk undi ani telisi kuda velladam irresponsible kaada? Nenu chusa bagane.. Vadiki talent undi but ye rakam ganu success avaledu..
Eesti

@sujithag Pothadu ani Vadiki kuda teliyadhu andi… just doctors risk avvuddi vaddu antaru… vadu bathiki vastha ane velthadu unfortunately he will die… aa vishayam kuda son ki ardam chesukone age vachaka telusthadi mundhu tekiyadhu… i think Meru movie Sarigga chudale
Eesti

@PremadariTweets Daniki veedu chachelaga aadakharledu.. Explain cheste artham avtundi pillalaki. Convince cheyachu.. Pillalu eppudu parents presence korukuntaru..
Eesti

@miryalasrikanth ఈ కాలంలో పెళ్ళి అవడమే గొప్ప విషయం అంటే సారూప్యమైన లక్ష్యాలూ సగ్గుబియ్యం వడియాలూ..
GIF
తెలుగు

నేను చెప్పదలుచుకున్నది పేరు, పరపతి, చదువు, డబ్బు, ఆస్తి, ఆరోగ్యం, జ్ఞాపకాలు, పదోన్నతులు, బంధాలు ( అంటే పెళ్ళయ్యాక ఏర్పడే ఫ్యామిలీ ఫ్రెండ్స్) , ఒక విధంగా పిల్లలు ఇలా ఇవన్నీ కలిపి సంపాదన అని నా ఉద్దేశ్యం. ఇటువంటి వాటిపట్ల సారూప్యమైన లక్ష్యాలున్న వాళ్ళని చేసుకుంటే ఇవన్నీ వృద్ధి అవుతాయి అనీ. అయితే నేనే వివరంగా రాసి ఉండాల్సింది అక్కడ.
తెలుగు

దృక్పథం గురించి నేను చెప్తే దుడ్లు కోసం అని మీరనుకున్నారా!
Srikanth Miryala@miryalasrikanth
నువ్వెంత తక్కువ ఎక్కువ సంపాదించినా నీ స్థాయిలో భవిష్యత్తు లక్ష్యాలు ఉన్నవాళ్ళని పెళ్ళిచేసుకుంటే నీ సంపాదన రెట్టింపు అవుతుంది, నీ వృద్ధి నాలుగు రెట్లు అవుతుంది. నీ మీద ఆధారపడే వాళ్ళని చేసుకుంటే సంపాదన సగం, వృద్ధి సున్నా అవుతుంది.
తెలుగు

@PremadariTweets Nenu adiginanduke ma nanna aadi chachipoyadu, lekapote bathiki undevadu ane guilt jeevitam motham moyali aa abbai.. Entha narakam adi? Greatest father anta 🙏
हिन्दी

@PremadariTweets Chinna pillalu chala adugutaru ala ani irresponsible ga behave chestara pedda vallu. Vadiki ye pani radu, oka danlo fail aite kuchuni edchi chavadam tappa plan B ledu. Ilanti edavalaki elevation okati. He is a bad husband and a worse father
HT

@sujithag Just cricket aadakunte chalu you will be okay antaru..for his wife yee kada he leaves his goal..and after he does job for his family but he cannot sustain in that..son adigadu kabatti aadathadu..wife looser anukokudadu kabati adathadu practically they both should say sorry to him
English











