B.Tech Ravi.Ex.MLC

4.6K posts

B.Tech Ravi.Ex.MLC banner
B.Tech Ravi.Ex.MLC

B.Tech Ravi.Ex.MLC

@BTechRaviOff

Ex Member Of Legislative Council !! TDP Pulivendula Incharge !! Official Account !! #TDPTwitter 🚲

Vijayawada, India Tham gia Ocak 2022
31 Đang theo dõi11.2K Người theo dõi
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
వైసీపీ కి పిచ్చి ముదిరింది... దేవతల రాజధాని పేరు కూడా "అమరావతి" కాబట్టి, ఆ పేరు పలకటం ఇష్టం లేకపోతే ఇంట్లో పడుకో @ysjagan. 1/2
తెలుగు
1
1
7
31
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
ఆంధ్రుల కోసం కడుతున్న రాజధాని అమరావతికి చదరపు అడుగుకి రూ.12,000 అవుతుందని జగన్ అబద్ధం చెబుతున్నాడు. అలా అనుకున్నా సొంత విలాసాల కోసం జగన్ కట్టుకున్న రుషికొండ ప్యాలెస్ కట్టడానికి చదరపు అడుగుకి రూ.35,714 అయ్యింది. జగన్ దీనికేమని జవాబు చెపుతాడు. #Amaravati #AndhraPradesh
B.Tech Ravi.Ex.MLC tweet media
తెలుగు
0
4
16
90
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
సీజన్‌కు ఒక ఊరి పేరు చెప్పటం, అక్కడి ప్రజలను, అక్కడి వైసీపీ క్యాడర్‌ను మోసం చేయటం జగన్‌కు అలవాటుగా మారిపోయింది. ఇప్పుడు "MAVIGUN" అంటూ దీంతో కూడా పిచ్చివాళ్లను చేయటానికి వస్తున్నాడు. #MavigunMavayya #PsychoFekuJagan #AndhraPradesh
B.Tech Ravi.Ex.MLC tweet media
తెలుగు
0
3
11
104
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
నేను మీ రుణం తీర్చుకోవడానికి వచ్చాను.. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలో సింధనూరు, రాయచూర్‌లో నివసిస్తున్న తెలుగు ప్రజలు అండగా నిలిచారు. మీ రుణం తీర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాను. #NaraLokesh #Sindhanur #Karnataka
తెలుగు
0
2
22
125
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు అన్నివిధాలా సహకరించిన ప్రధాని నరేంద్ర మోదీ గారికి, హోమ్ మంత్రి అమిత్ షా గారికి, పార్లమెంటులో మద్దతిచ్చిన పార్టీలన్నిటికీ 5 కోట్ల ఆంధ్రుల తరపున కృతజ్ఞతలు. #HistoricAmaravatiResolution #APThanksIndia #Amaravati #ChandraBabuNaidu #AndhraPradesh
తెలుగు
0
1
10
110
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
రాజధాని అమరావతి విషయంలో భారతదేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ కు అండగా నిలిచింది. అమరావతికి చట్టబద్దత రావడం అన్నది 5 కోట్ల ఆంధ్రుల గెలుపు. 1/2
తెలుగు
2
8
21
138
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
జగన్ రెడ్డి కమిట్మెంట్ అంటే ఇలా ఉంటుంది. గెలిస్తే ఒకలా. ఓడిపోతే ఒకలా మాట్లాడటమే కమిట్మెంట్. నిన్నటి వరకు వైజాగ్ లో ఉంటా, వైజాగ్ లో తింటా, వైజాగ్ లో పంటా... అన్నాడు. ఈరోజు చూస్తే మావిగన్ అన్నాడు. 1/2
తెలుగు
1
9
24
237
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
మానవాళి పట్ల అపారమైన ప్రేమ, త్యాగానికి చిరస్మరణీయమైన రోజు ‘గుడ్ ఫ్రైడే’. క్రీస్తు ప్రభువు చూపిన క్షమాగుణం, కరుణ, శాంతి, సేవాతత్వం మనందరికీ స్ఫూర్తిగా నిలవాలి. ఈ పవిత్ర సందేశాలు ప్రతి మనిషి హృదయంలో వెలుగులు నింపాలని కోరుకుంటూ…గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. #GoodFriday
B.Tech Ravi.Ex.MLC tweet media
తెలుగు
0
2
6
87
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లుకు ఉభయసభల్లో ఆమోదం లభించింది. 1/2
B.Tech Ravi.Ex.MLC tweet media
తెలుగు
1
3
14
70
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
అమరావతిని రాజధానిగా సుస్థిరం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షలకు నిదర్శనం. గత ఐదేళ్లుగా అమరావతి కోసం రైతులు చేసిన పోరాటం, పడ్డ కష్టం వృథా పోలేదు. ధర్మమే గెలిచింది.. పార్లమెంటు ఆమోదంతో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయి.. 2/3
తెలుగు
1
0
1
66
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటు ఉభయసభలు చారిత్రాత్మక ఆమోదం తెలపడంపై పులివెందుల నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది.ఈ శుభసందర్భంగా పులివెందుల పార్టీ కార్యాలయంలో కూటమి నాయకులు,కార్యకర్తలతో కలిసి సంబరాలు నిర్వహించడం జరిగింది.. #APThanksIndia 1/3
తెలుగు
1
7
32
244
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఆడిన రాజకీయ నాటకానికి నేడు ముగింపు పలికింది. ఈ చారిత్రాత్మక విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఎంపీకి, ఉద్యమకారులకు, ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. 3/3
తెలుగు
0
0
0
56
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
ఒకే రాష్ట్రానికి ఒకే రాజధాని అన్న మా నిబద్ధత నేడు నిజమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టినట్లే, అదే దూరదృష్టితో అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేస్తాం..2/3
తెలుగు
1
0
2
61
B.Tech Ravi.Ex.MLC
B.Tech Ravi.Ex.MLC@BTechRaviOff·
#APThanksIndia అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా లోక్‌సభ, రాజ్యసభలో బిల్లులు ఆమోదింపబడటం రాష్ట్ర చరిత్రలో మైలురాయి.. పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్ప దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం ఆంధ్రప్రదేశ్ ప్రజల గెలుపు.1/2
తెలుగు
1
18
56
393