
గంజాయి కట్టడికి కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుల కఠిన చర్యలు
ఇద్దరు యువకులను డీ-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు.
ఎక్కడైనా డ్రగ్స్ వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం అందించేందుకు Dial 112 లేదా ఈగల్ టీం పోలీసులకు 1972 కి కాల్ చేయండి .
#APPOLICE100 #APPolice #PoliceKurnool

తెలుగు



























































