S A L A A R R E D D Y
10.3K posts

S A L A A R R E D D Y
@TopicDiversion
VALAR MORGHULIS ⚜️

మధ్యలో "ఒక్క ఛాన్స్" అని తమరు దూరి అర్థం పర్థం లేని వ్యాకరణాలతో, ఉద్దేశాలతో మూడు రాజధానులు అని జరగాల్సిన అభివృద్ధిని బలవంతంగా వెనక్కి నెట్టారు @ysjagan ఆంధ్రుల అదృష్టం ఏంటంటే మీ మూడు రాజధానుల ఆలోచనని మీరు మొదటే ప్రకటించారు. ప్రజలు మీకన్నా తెలివైన వాళ్ళు కాబట్టి సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకున్నారు, ముఖ్యంగా విశాఖ వాసులు మీరు ప్రకటించిన తరువాత నాలుగేళ్ళలో ఎటువంటి కొత్త అభివృద్ధి చూడక వాళ్ళు పూర్తిగా మిమ్మల్ని తిరస్కరించారు. రాజధాని విషయంలో మీరు మాట్లాడకుండా మిన్నకుండడం మేలు.. Happy Journey to Bangalore.. #Amaravati #AndhraPradesh

Votes in 6 seconds, 4% cast after midnight: Major allegations over Andhra polls Several 'unusual' voting patterns in the 2024 Andhra Pradesh assembly elections were flagged at a press conference in Delhi. Economist Parakala Prabhakar claimed that around 4.16% of the total votes were cast between 11.45 pm and 2 am in Andhra, which was won by the NDA. Story by @AishPaliwal - intdy.in/vz3adk