Eswara Rao 🚩
5.6K posts

Eswara Rao 🚩 đã retweet

@Wealth_RAM The Atmakaraka is the planet with the highest degree in your chart. Representing your soul, it acts as a spiritual guide, highlighting your life's ultimate purpose and major lessons.
English

Prashna Session ... 🙏🙏🙏
Ask any one question that you want.
#prasna_jyotish
#astrology
English
Eswara Rao 🚩 đã retweet

ये बीजेपी का हारोस्कोप है ।
इंटरेस्टिंगली बीजेपी की चंद्र की महादशा 2028 में समाप्त हो रही और मंगल की दशा शुरु होगी । अगले आम चुनाव 2029 में होंगे । जब दुनिया भर में घोर मंदी होगी ।
मिथुन लग्न में मंगल का फल अच्छा नहीं माना गया है ।
पर मंगल यहां तीसरे घर में हैं । ज्यूपीटर, सूर्य राहू के साथ ।
दमन का चक्र यहां शुरु होगा ।

हिन्दी
Eswara Rao 🚩 đã retweet
Eswara Rao 🚩 đã retweet
Eswara Rao 🚩 đã retweet

@NitinShrikhand4 Sir Monday view, unable to understand this data
English
Eswara Rao 🚩 đã retweet
Eswara Rao 🚩 đã retweet

మెహిదీపట్నం లో ఉన్న గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్న ZEPTO కార్యాలయం వద్ద హిందూ యువకుల పై దాడి. కొన్ని రోజుల క్రితం ఓ మరకడిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారని కోపం పెంచుకొని ఈరోజు ఉదయాన్నే ఆఫీసు తెరవడానికి వచ్చిన హిందూ ఉద్యోగులపై మారణాంతిక దాడి చేసిన జిహాదీ గాళ్లు.ఉదయం కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే వెళ్లిన హిందూ యువకులను లాఠీలతో తరిమికొట్టిన పోలీసులు 🙆♀️🙆♀️🙆♀️
తెలుగు

@MagicNifty Great Sir. So accurate and accepting failed view indicates how humble you are. Thank You
English

Nifty Second Week Directional Intraday Analysis .
8 June ✅
9 June ✅
10 June ✅
11 June ✅
12 June ❌
#Nifty 🙏✨
English
Eswara Rao 🚩 đã retweet
Eswara Rao 🚩 đã retweet

ఎక్కడ దొంగలు అక్కడే గప్‌చుప్!
రాష్ట్రంలో పెద్ద పెద్ద సెక్యులర్లు అని చెప్పుకునే వారు ఖమ్మంలో జరిగిన బాలిక ఘటనపై ఎందుకు నోరు మెదపడం లేదు?
ఏమైంది... ఒక్కసారిగా గుడ్డివాళ్లు, మూగవాళ్లు, చెవిటివాళ్లుగా మారిపోయారా? లేక నిజం కనిపించక, వినిపించక, మాట్లాడలేని పరిస్థితికి వెళ్లిపోయారా?
అన్యాయం జరిగితే స్పందించాల్సిన సమయంలో ఈ నిశ్శబ్దం ఎందుకు? అచ్చ నేరం చేసినోడు మీ పాలోడనా!!!
బాధితురాలు ఎవరిదైనా — న్యాయం ఒక్కటే కావాలి.
నేరస్థుడు ఎవరివాడైనా — కఠిన శిక్ష తప్పదు.
నిజమైన సెక్యులరిజం అంటే ఎంపిక చేసుకుని మాట్లాడటం కాదు.
బాధిత బాలికకు, ఆమె కుటుంబానికి న్యాయం జరిగేలా నిలబడటం.
Justice for Khammam Victim.
Culprit must be punished.

తెలుగు


MagicNifty@MagicNifty
My Strategy For June 50% Positional Longs At 2 June Low Holding With Stoploss 22900 DCB Rest Playing Intraday Small Wings For Better RR If you are following same Please Follow Stoploss in This News Based market And Very Low Volumes Keep your Ego on Side #Nifty i hope everyone Got there answers In this One tweet 🖤
English
Eswara Rao 🚩 đã retweet

ఒక కాక్రోచ్..
ముసిముసి నవ్వు..
పెద్ద దరిద్రం..
ముసిముసి నవ్వు..
ఒరేయ్.. ఏం మాట్లాడినా పర్లేదు..
నవ్వొద్దని చెప్పండిరా..
మీకు పుణ్యముంటుంది..🙏🏼🙏🏼🙏🏼
𝖯𝖺и𝗃𝖺@Blakpanther44
Seriously @ysjagan 🤣 Evadra e pedda manishi ki script raasichhedi. Vennu potu podusthunnaru Jagan neeku 🥲
తెలుగు
Eswara Rao 🚩 đã retweet

Real and Organic WIN.
నెగటివ్ రివ్యూస్ నమ్మి
ఇంకా చూడని వాళ్ళకి
ఈ వీకెండ్ లో
తక్కువ టికెట్ రేట్ తో
రెండవ వారాంతం కూడా
మంచి కలెక్షన్స్ తో …
Content Film’s strength 💪
#Peddi

తెలుగు
Eswara Rao 🚩 đã retweet

దేనిపై మీ అభిప్రాయం ఏంటీ
ఒక వ్యక్తి - తన బంధువులని డ్రాప్ చెయ్యడానికి రైల్వే స్టేషన్ కి వెళ్ళాడు
ట్రైన్ టైం : 12:30
తను ప్లాటుఫారం టికెట్ కొనుక్కుని స్టేషన్ లోపలికి వెళ్ళాడు
ట్రైన్ ఆలస్యం గా వచ్చింది : 5 గంటలకి
తను స్టేషన్ నుండి బయటికి వెళ్తున్నప్పుడు TC ఆపి చెక్ చేస్తే - తన ప్లాటుఫారం టికెట్ టైం (2 గంటలు ) అయిపొయింది కాబట్టి - TC అతనికి 500/- రూపాయలు ఫైన్ వేసాడు
ఆ కుర్రాడు వాదన :
నా ప్లాటుఫారం టికెట్ టైం అయిపోతుంది - కాబట్టి నాకు ఫైన్ వేశారు - నేను కట్టాను
మరీ ట్రైన్ 5 గంటలు లేట్ అయ్యింది కాదా - దీనికి రైల్వే ఏమి సమాధానం చెప్తుంది అని ప్రశ్న
దేనిపై మీ కామెంట్. ....
VC: @PunsterX
#IndianRailways
#Netizens
#Railway
#APS_Observer
తెలుగు














