AP Jithender Reddy
3.9K posts

AP Jithender Reddy
@apjithender
Special Representative for Government of Telangana at New Delhi & Advisor to Govt (Sports Affairs) | Congress Leader | Former MP, Mahbubnagar
Hyderabad, India Tham gia Haziran 2014
238 Đang theo dõi17.6K Người theo dõi

Met Defence Secretary Rajesh Kumar Singh with MP Dr Mallu Ravi and pitched the Hyderabad–Bengaluru Defence Aerospace Corridor to strengthen Atmanirbhar Bharat in defence manufacturing. Also requested early rollout of the Integrated Weapon System Complex at Devarkadra.#AtmanirBharat

English

Glad to be part of the meeting with LoP Rahul Gandhi, along with CM Sri Revanth Reddy & PCC President Sri Mahesh Kumar Goud, accompanying newly elected Rajya Sabha MP Sri Vem Narender Reddy today.
Telangana Congress MPs also joined. Discussions on key State & party issues were positive and constructive.

English

Met H.E. Issa Saleh Alshibani, Ambassador of the Sultanate of Oman, in New Delhi. Held productive discussions on strengthening Telangana–Oman cooperation in trade, investment, and sports. Proposed a friendly Telangana–Oman football match to promote youth engagement and cultural exchange. @TelanganaCMO @TG_Bhavan @OmanEmbassy_Ind @Ministersridharbabu

English

Happy Birthday Telangana Chief minister Sri @revanth_anumula Garu 💐
@INCTelangana @INCIndia @TelanganaCMO

Indonesia

తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన, పశుసంవర్తక, డైరీ డెవలప్మెంట్ అండ్ మత్స్యశాఖ మంత్రివర్యులు శ్రీ వాకిటి శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#Birthday #vakitisrihari #minister #sportsminister

తెలుగు

Happy 79th Independence day @Gadwal
#IndependenceDay #IndependenceDay2025 @revanth_anumula @TelanganaCMO @INCIndia @INCTelangana
English

గౌరవ కేంద్ర మంత్రివర్యులు @nitin_gadkari గారిని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రివర్యులు @KomatireddyKVR గారు, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి, రాష్ట్ర ప్రభుత్వ క్రీడా వ్యవహారాల సలహాదారు శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు, తెలంగాణ ఎంపీలతో మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ పనులు రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్ - విజయవాడ గ్రీన్ ఫీల్డ్ హైవే, జాతీయ రహదారి - 9 విస్తరణతో పాటు ఇతర కీలక రోడ్లు అభివృద్ధి అంశాలపై మాట్లాడటం జరిగింది.
@kiran_chamala
@vkgaddam
#TelanganaCongress
#IndianNationalCongress


తెలుగు

అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (FIDE) ప్రపంచ కప్ ఫైనల్స్‌లో విజయం సాధించి అరుదైన రికార్డును కైవసం చేసుకున్న ఇంటర్నేషనల్ మాస్టర్ దివ్య దేశ్‌ముఖ్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(క్రీడలు ) మాజీ ఎంపీ శ్రీ ఏపీ జితేందర్ రెడ్డి గారు అభినందనలు తెలిపారు.
#FIDEWorldCup @FIDE_chess

తెలుగు

Paid heartfelt tributes to the great parliamentarian and visionary leader Sri S. Jaipal Reddy Garu on his death anniversary at Telangana Bhavan, New Delhi. His legacy of integrity, intellect, and public service continues to inspire us all. 🙏 #JaipalReddy #Telangana


English

భువనగిరి లోక్‌సభ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా వారికి నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ #HappyBirthday @kiran_chamala

తెలుగు

⸻
“I sincerely thank all the esteemed members for unanimously electing me as the Treasurer of the Constitutional Club, Delhi. I am truly honored by your trust and confidence. I assure you of my utmost dedication and committed service to uphold the values and interests of our prestigious club.”
⸻

English

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ (ZISC) అభివృద్ధికి సహకరించాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ గారిని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని వాణిజ్య భవన్‌లో పీయూష్ గోయల్ గారితో ముఖ్యమంత్రి గారు సమావేశమై తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టుల విషయంపై చర్చించారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి జాతీయ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి, అమలు కార్యక్రమం (NICDIT) కింద ఆమోదించిన ₹ 596.61 కోట్లను సత్వరం విడుదల చేయాలని కోరారు. జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీకి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్, ఇతర వసతుల కల్పనకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ - వరంగల్ పారిశ్రామిక కారిడార్‌లో భాగంగా వరంగల్ విమానాశ్రయానికి నిధులు మంజూరు చేయాలని అభ్యర్ధించారు. హైదరాబాద్ - విజయవాడ పారిశ్రామిక కారిడార్ ఫీజుబిలిటీని అధ్యయనం చేస్తున్నట్లు కేంద్ర మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు వివరించారు.తెలంగాణ ప్రభుత్వం ఆదిభట్లలో అత్యున్నతమైన మౌలిక వసతులతో ప్రత్యేకమైన రక్షణ, ఏరోస్పేస్ పార్క్‌ను ఏర్పాటు చేసిందని వివరిస్తూ, హైదరాబాద్ - బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌ను ఏరో-డిఫెన్స్ కారిడార్‌గా మంజూరు చేయాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేశారు.
పెట్టుబడులకు సిద్ధంగా ఉన్న వంద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలు సమర్పిస్తామని, కేంద్ర ప్రభుత్వం వాటికి మద్దతుగా నిలవాలని గోయల్ గారిని కోరారు.
ముఖ్యమంత్రి గారితో పాటు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎంపీలు డాక్టర్ మల్లు రవి గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
@revanth_anumula @kiran_chamala @DrMalluRavi1 @PiyushGoyal


తెలుగు

