!
4.3K posts


ఏంట్రా #పిచ్చిబాబు ఈ పెంట సినిమా 👎👎👎🤙🤙🤙 హీరో #cricket ప్లేయర్ ఎందుకు అయ్యాడు రా 😭😭😭 మళ్ళీ అది కాదు అని... #కుస్తీ పోటీకి ఎందుకు వెళ్ళాడు రా 😥 వెళ్ళాడు ఒకే.. కుస్తీ పోటీలో తోపుని అని... ప్రపంచాన్ని మొత్తం ఓడించి, విజేతగా నిలిచి... మా ఊరికి #railwaystation తెస్తాను అని చెప్పిన పహిల్వాన్ ను... ఎవడో అర్ధరాత్రి.. అరె పెద్ది నమస్తే రా అని చెప్పి... హీరోని కుక్కని కొట్టినట్టు కొట్టి... హీరో కాలు విరిచేస్తాడు... ప్రపంచాన్నే గెలుస్తాను అనే పుడ్డింగ్ హీరోకి... ఆఫ్రాల్ ఒక జొన్న చేలో రాత్రి ఒక్కడిని కొట్టే బలం కూడా లేకుండా #ప్రపంచ_ఛాంపియన్_ఎలా_అవుతాడు_రా_పిచ్చి_Director... 😜😜 అది #సరే.. అలా కాలు విరిగిన హీరోని కుస్తీ పోటీల్లో ఎలా పాల్గొననిస్తారు రా 🦵🦵🦵🦵🦵 ఇది #పిచ్చి_సినిమా_కాదా...!!! #పిచ్చి_డైరెక్టర్_అనరా చెప్పండి...??? మళ్ళీ కుస్తీ పోటీలు కూడా వద్దని... #హీరో అన్ని వదిలేసి వెళ్ళి ... #డిల్లీలో చెరుకు బండి నడుపుతాడు, అక్కడికి వెళ్ళినా కూడా కూలిపనే చేస్తాడు 🥵🥵🥵 హీరో మళ్ళీ నాకు ఈ పని కూడా వద్దని, ఆ చెరుకు బండి వదిలేసి వస్తూ... వస్తూ... 😛😛😛 కాలు నొప్పిగా ఉందని తన కాలు తనే విరగొట్టుకుని... ఒక్క కాలుతో మళ్ళీ #రన్నింగ్_రేసుకి ఎందుకు వెళ్ళాడు రా పిచ్చి #Director 🤣🤣😜😛 అస్సలు వాళ్ళు ఆ కొండ కింద ఊరిలో ఎందుకు ఉండాలి... అన్ని బాధలు పడుతూ... అక్కడే ఉండటానికి ఒక్క కారణం అయినా వుందా...??? 🤏🤏🤏 ఆ పక్కనే ఉన్న #విజయనగరం కి ఎందుకు వలస వెళ్లకూడదు...??? 😜😜😜 ఇది వదిలేద్దాం అనుకుందాం... అసలు వీళ్ల ఊరికి and వీళ్లకు గుర్తింపే లేకపోతే.. హీరో #రామ్_చరణ్ గారు #running రేసులో ఎలా పాల్గొన్నాడు రా #పిచ్చి_డైరెక్టర్ 🤪🤪🤪 #international #Compitation రన్నింగ్ రేస్ లో #GoldMedalWinner గురించి #Sports సెలెక్షన్ #Commity_member అయిన #BomanIrani కి కూడా తెలీకపోవడం ఏంట్రా #హౌలే_డైరెక్టర్ 🤬🤬🤬 ఆ ఊరికి గుర్తింపు లేకపోతే... ఆ ఊరిలో #elections ఎలా జరుగుతాయి 😭😭😭 ఎలక్షన్స్ #campaigning ఎందుకు జరుగుతుంది... ఇంత పిచ్చి సినిమా తీసి.. జనం మీద పడదోసి 😥😥😥😢😢 #ఇంకా_ఈ_చెత్త_సినిమా... 👉 హిట్టు, 👉 సూపర్ హిట్టు, 👉 బ్లాక్ బస్టర్ 👉 #National అవార్డ్ and #Oscars అవార్డ్ అని చెప్పుకోడం ఏంటో మన ఖర్మ కాకపోతే 👎👎👎🥵🥵🥵 #దీనికంటే... #Srihari గారు చేసిన #భద్రాచలం సినిమా 100అంతలు బాగుంటుంది... ఈ సినిమా చూసి నేర్చుకుని పెద్ది తీసినా బాగుండేది 🤪🤪🤪 రామ్ చరణ్ గారి లాంటి హీరో డేట్స్ ఇస్తే... చరిత్ర తిరగరాసే సినిమా తియ్యాలి గానీ... ఇలా... ఇటు గాని... అటు గాని... సినిమా చేస్తాడా రా... ఈ డైరెక్టర్ ఎర్రోడు కాకపోతే ✅✅✅🔥🔥🔥 ఒక రాంచరణ్ లాంటి స్టార్ హీరో డేట్స్ ఇవ్వాలి అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం దొరికినట్టు 💚💚💚 కానీ... పిచ్చి డైరెక్టర్ మాత్రం, పిచ్చి సినిమా, చెత్త సినిమా తీశాడు 🤣😝😜🤪🥵🤬😥🤙🤙🤙 #notes :- గత 6నెలల గా సరైన ఒక్క సినిమా కూడా రాకపోవడం వల్ల ప్రేక్షకులు అసహనం తో ఉన్నవాళ్ళకు నరకం చూపించాడు... #రాంచరణ్ కఠోర శ్రమ అద్భుతం 🙏🙏🙏 ఆయన పడ్డ కష్టాన్ని తీసుకెళ్లి బూడిదలో పోసిన పన్నీరు లాగా చేసిన దుర్మార్గుడు ఈ దర్శకుడు ✍️✍️✍️ ఇప్పుడు ఏమి సినిమాలు లేవు కాబట్టి.. పైగా సెలవులు కాబట్టి... కొంతలో కొంత అయినా collection వస్తే చాలా happy 👏👏👏 పాపం డిస్ట్రిబ్యూటర్స్ కి ఆచార్య వల్ల కలిగిన లాస్ కోసం గేమ్ చెంజర్ ను తీసుకున్నారు... అది కూడా పోవడంతో ఇప్పుడు పెద్ది సినిమా కొన్నారు... ఈ హాలీడేస్ వల్ల కొంత కలెక్షన్స్ వచ్చి డిస్ట్రిబ్యూటర్స్ బ్రతకాలని కోరుకుందాం 🙏🙏🙏👏👏💚💚💚💛💛💛


#Peddi WW Theatricals! Will need to Gross around ₹500Cr WW!!

#Peddi Day 1 Sompeta Gross : 10,96,955/- (Including Premiere Show)



#Peddi Tickets Giveaway exclusively for Single Screens! 🔥🎟️ We’re excited to offer exclusive tickets to our followers ❤️ To participate: 1️⃣ Follow & Retweet @CeededTalkies 2️⃣ Comment your location & single screen theatre details 3️⃣ Only one ticket per person for June 4th shows 🏆 Winners will be announced before release. Further updates and follow-up tweets will be posted before ticket bookings open! 🚀

Srikakulam district C - D centers morning shows nunche packup 🙏🙏 Ticket mukka ledhu a area lo kuda 97 % occupancy #Peddi.












