Sisha_tweets✍️

17K posts

Sisha_tweets✍️ banner
Sisha_tweets✍️

Sisha_tweets✍️

@SishaTweets

Expressive!

Hyderabad! 加入时间 Ocak 2022
465 关注905 粉丝
Sisha_tweets✍️ 已转推
Velayudham
Velayudham@aakulaaakula·
దూరం మహా చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది, కానీ ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది. Idhi srinu vaitla gari second movie. Aa ooty scenes ayithey entha baga thisado. Dsp music ee movie ki heart ❤️ Chala baguntadhi movie Movie name:Aanandam
Eesti
3
29
297
7.9K
Sisha_tweets✍️ 已转推
Krishna...JSP
Krishna...JSP@PavankalyanPow5·
పవన్ రాజ్ శాఖ - గ్రామీణాభివృద్ధికి 16వ ఆర్థిక సంఘం నిధుల కింద 16,627 వేల కోట్ల నిధులు💥💥 13,302 కోట్లు బేసిక్ గ్రాంట్లు 13.325 కోట్లు పెర్ఫార్మెన్స్ గ్రాంట్లు 70% గ్రామ పంచాయతీలకు 15% జిల్లా పరిషత్లకు 15% మండల పరిషత్లకు గత సారితో పోలిస్తే 3,800 కోట్లు అదనం PawanKalyan 👑
Krishna...JSP tweet media
తెలుగు
3
12
74
749
Sisha_tweets✍️ 已转推
Sivaparvathi
Sivaparvathi@Sivaparvathijsp·
ఊహ వచ్చినప్పటి నుండి సామాజిక అసమానతల మీద, రాజకీయ నాయకుల విధానాల పట్ల, స్వార్ధ రాజకీయ నాయకుల ప్రభావం తో వ్యవస్థల్లో ఏర్పడిన అవినీతి వల్ల ప్రజల జీవన ప్రమాణాలు ఏ విదంగా ప్రభావితం అయ్యాయో చూసిన సంఘటనల మీద ఆవేదన ఉన్న ఒక వ్యక్తి కి ప్రజా క్షేత్రం లో తనను తాను నిరూపించుకొని ప్రజలు ఇచ్చిన పదవి కి ఎంతో భాద్యత తో , తాను ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి అని కలలు కన్నారో అవి అన్ని ఒక్కొక్కటి ఆచరణ లో పెట్టి గ్రామాల్లో ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరచాలి అనే తన తపన ముందు ఆయన్ని తక్కువ చెయ్యాలి అని చేసే కుట్రలు ,కుతంత్రాలు ఏవి ఆయన లక్ష్యం 🎯 ముందు నిలబడలేవు అని పదే పదే నిరూపిస్తున్న గొప్ప నాయకుడు శ్రీ @PawanKalyan గారు ఎవరు ఎన్ని వాగినా తన పని తో సమాధానం ఇస్తున్నారు ప్రజలు ఇచ్చిన విలువైన పదవిని ఒక నిమిషం వృధా చేయకుండా నిజాయితీ తో అకుంఠిత దీక్ష తో పని చేస్తున్న మన నాయకుడు అందరికీ ఆదర్శం హామీలు ఇవ్వటం ప్రతి రాజకీయ నాయకుడు చేస్తారు కానీ అమలు పరిచే వారే చాలా అరుదు గా ఉంటారు ఆ అరుదైన మనుషుల్లో అత్యంత విలువైన కోహినీర్ లాంటి వాళ్ళు శ్రీ @PawanKalyan గారు. దీర్ఘకాలిక ఆలోచనలు , ప్రజల కోసం పని చెయ్యాలి అనే తపన , దేశ భక్తి నిండుగా మెండుగా ఉన్న నాయకుడు , ఎన్ని అవమానాలు వ్యక్తిగత హననం బెదిరింపులు ఎన్నో ఎదుర్కుంటున్న తన టార్గెట్ 🎯 మాత్రం మిస్ అవకుండా , ఎవరు రెచ్చగొట్టినా ఎవరు ట్రాప్ లో పడకుండా చాలా సెటిల్డ్ గా ఎక్కడ కౌంటర్ ఇవ్వాలో అక్కడ ఇస్తూ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తూ తన మార్క్ ను చూపిస్తున్నారు తన శాఖల్లో వేలు పెట్టాలి అని చూసే వాళ్లు ఉన్నా చాలా లౌక్యం తో ,అలాగే పగడ్బందీగా నియంత్రిస్తూ అధికారులను పరుగులు పెట్టించి మరి పనులు చేయిస్తున్న మీ తెలివి కి 🫡🫡 ఎవరు ఎన్ని పొగిడినా పొగడ్తలకు పడకుండా ,పని లో మాత్రం చండ శాసనుడిలా తయారు అయ్యారు అని ప్రతి ఒక్కరూ చెప్పుకుంటుంటే విన్నప్పుడు చాలా సంతోషం కలుగుతుంది 😍 ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లక్ష్యం 🎯 వదలని ఒక నాయకుడి కృషి కి సాక్షం ఏపీ పంచాయితీ రాజ్ శాఖ కి వచ్చిన అవార్డులు తీసుకొచ్చిన నిధులు,నిధుల వినియోగం లో ఉన్న నిబద్ధత 🔥 నిధులు దుర్వినియోగం చెయ్యాలి అని ఆలోచన ఉన్న వాళ్ళకి చుక్కలు చూపిస్తున్నారు అని వినికిడి 🔥 మీ దారికి ఎవరైనా అడ్డు రావాలి అని చూసిన అడ్డుకట్ట వెయ్యాలి అని ట్రై చేసిన ఎంత ప్రమాదమో మీరు తీసుకుంటున్న నిర్ణయాలే చెపుతున్నాయి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు భావిస్తున్నారు అన్నా , మా జీవన ప్రమాణాలు మారుతున్నాయి అని ప్రజలు హర్షించిన మీ శ్రమ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది నేను నమ్మిన నాయకుడు గొప్పోడు ✊✊🫡 @PawanKalyan గారు మీరు ఇంకా గొప్ప స్థానం లో,మేము కల కన్న స్థానం లో ఉండాలి అని మిమ్మల్ని అభిమానించి ఆరాధించే మా అందరి కోరిక ఫలించాలి త్వరలో విజయోస్తు 💐
Sivaparvathi tweet media
తెలుగు
1
66
219
2K
Sisha_tweets✍️ 已转推
Krishna...JSP
Krishna...JSP@PavankalyanPow5·
వరంగల్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నాడు. నిరంజన్ చివరి కోరికగా శ్రీ PawanKalyan గారిని ఒక్కసారి కలవాలని కోరుకుంటున్నాడట. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. JSPTelangana @janasenaparty #PawanKalyan #Niranjan #Warangal #the_pawankalyan_14
Krishna...JSP tweet media
తెలుగు
0
50
166
1.7K
Sisha_tweets✍️ 已转推
Miss IronLeg 🐾
Miss IronLeg 🐾@Swathii1208·
The greatest love story ever made in the Indian film industry
English
26
599
4.8K
47K
Sisha_tweets✍️
Sisha_tweets✍️@SishaTweets·
TFI Big heroes movies lo ilanti essence unna songs undavu ento Eppudu either over hype , elevations or mass songs We are not blessed to see our fav heroes acting in such beautiful subject movies
English
0
0
1
58
Sisha_tweets✍️ 已转推
Mr Melody 🌿🎤
Mr Melody 🌿🎤@mrmelody2026·
🎶❤️ "నా చూపే నిను వెతికినది... నా మదినడిగితే చెబుతుంది... నాకెందుకిలా అవుతోంది నా మదినడిగితే చెబుతుంది 🎧
తెలుగు
1
14
66
1.2K
Sisha_tweets✍️ 已转推
JanaSena Party
JanaSena Party@JanaSenaParty·
2 సంవత్సరాలు నిర్మించింది కేవలం రోడ్లు, కాలువలు, భవనాలు కాదు వ్యవస్థపై నమ్మకం ! #2YrsOfTrustDevelopmentWelfare #PawanKalyanAneNenu
తెలుగు
2
451
1.5K
11.2K