

AP Forest Department
23 posts

@APFDOfficial
🌳 Andhra Pradesh Forest Department Conserving Nature • Protecting Wildlife • Building a Greener Future



At Coringa Wildlife Sanctuary, World Environment Day 2026 was marked with a Mangrove Propagule Seed Dibbling Programme organized by the Kakinada Forest Division in association with the GCF–ECRICC Project, Andhra Pradesh. Students actively participated in restoring mangrove ecosystems while learning about their role in climate resilience, coastal protection, biodiversity conservation, and carbon sequestration. Together, nurturing young environmental stewards for a greener and more sustainable future. 🌍💚 @APDeputyCMO @PawanKalyan #WorldEnvironmentDay2026 #CoringaWildlifeSanctuary #Mangroves #ClimateAction #APForestDepartment #GreenerAndhraPradesh

























దేవీపట్నం మండలం, గంగంపాలెం పరిసరాల్లో సంచరిస్తున్న పులిని సురక్షితంగా బంధించేందుకు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు కొనసాగిస్తోంది. 200+ మంది అధికారులు, సిబ్బంది, 6 RRTలు, 4 ట్రాంక్విలైజింగ్ టీమ్‌లు, డ్రోన్ బృందాలు, వన్యప్రాణి అంబులెన్స్‌తో కూడిన ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో నిరంతరం ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ప్రజల భద్రతే ప్రథమ ప్రాధాన్యం. అటవీ శాఖ సూచనలను తప్పనిసరిగా పాటించి, పులి సంచరిస్తున్న ప్రాంతాలకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి. @APDeputyCMO @HANUMAN_APGOV #APForestDepartment #TigerRescue #DeviPatnam #WildlifeConservation #PublicSafety #HANUMAN





















