تغريدة مثبتة
Anchor Chandu 😎
8.7K posts

Anchor Chandu 😎
@Actor_Chandu_
Anchor | Actor | Friday Imax lo Cinema lu Chustanu Saturday Friends tho Cricket 🏏 Adathanu 🥶
انضم Ağustos 2020
713 يتبع1.4K المتابعون

#Ipl
#CSK
సంజు శాంసన్ నువ్వు చెన్నై టీమ్ లో కి
వస్తున్నావ్ అనగానే....ఈసారి కప్ కొట్టేశారు అనే ఫీల్ వచ్చింది...
కానీ, లాస్ట్ 2 మ్యాచ్ లలో నీ పెర్ఫార్మెన్స్ కి
నేను అప్సెట్ అయ్యాను 😭😭😭
Pls నీ comeback తో పాటు
టీమ్ కంబ్యాక్ కోసం వెయిటింగ్ ✊✊✊
@IamSanjuSamson
తెలుగు

మీ కష్టం తో
రివ్యూస్ నీ పడుకోబెట్టారు
- సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు
#Biker #Review
@ImSharwanand
తెలుగు

National Crush and Anime Lover @iamRashmika is in Japan to represent India on a Global Stage ❤️🔥
She is first and Only Indian Presenter at the Crunchyroll Anime Awards in 2026 🤩
#RashmikaMandanna

English

#Decoit
రేపు డెకాయిట్ ట్రైలర్ రిలీజ్
విజువల్స్ , మ్యూజిక్ తో పాటు
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫుల్ ప్యాకెడ్ ఉంటుంది
చూసిన వాళ్ళు టాక్ 🤙🤙🤙
@AdiviSesh
తెలుగు


#Akkineni
అక్కినేని అఖిల్ తో
డైరెక్టర్ మారుతీ మూవీ ఉండే ఛాన్స్ ఉండచ్చు అని ఫిలిం నగర్ లో టాక్ ....
ఒక మాస్ మసాలా కథ ని మారుతీ రెడీ చేసారు అంట , చూడాలి మరి
అయ్యగారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో, లేదో ?
@AkhilAkkineni8
#Nagarjuna
తెలుగు

Bro....
Koni tickets na Hand lo undav
Esari ne hand lo unde movies ki
Nenu meku Kachitamga istanu Bro ✊
Nani OG@OGNani0
@Actor_Chandu_ Bro can u plz help me ticket atleast this time 🥺🙏
Latviešu

@IamNiharikaK
#Rakaasa
ట్రీట్మెంట్ కొంచెం పాతగానే ఉన్న
క్లైమాక్స్ కొంచెం కొత్తగా ఉంది ..
భయపెట్టే సీన్స్ కొన్ని తక్కువగానే ఉన్న
నవ్వించే సీన్స్ ఎక్కువగానే ఉన్నాయి 🤞
ఫైనల్ గా
సరదాగా ఫ్రెండ్స్ తో
ఫ్యామిలి తో వెళ్ళి నవ్వుకోవాలి అంటే
ఈ సినిమా చూసేయచ్చు 🫡
తెలుగు

#Rakaasa
కమిటీ కుర్రాళ్లు
రాకాస
ప్రొడ్యూసర్ గా నిహారిక గారు
ఇలానే కొత్త గ అలోచించి , కొత్త వాళ్ళని
ఎంకరేజ్ చేస్తూ, ఇలానే సినిమా లు చేస్తూ వెళ్తే వచ్చే 4,5 ఇయర్స్ లో టాలీవుడ్ లో ఒక టాప్ ప్రొడ్యూసర్ అవుతారు ✊🤞
@IamNiharikaK
Congrats Akka 👏👏👏👏
తెలుగు

#Rakaasa
అన్నదమ్ముల కి " మానస " అనే పేరు బాగా కలిసి వచ్చింది
హీరోయిన్ గా మానస వారణాసి
డైరెక్టర్ గా మానస శర్మ .....
ఇద్దరికి హిట్స్ ఇచ్చారు 🤞
#SangeethShoban
#santhoshshoban
తెలుగు

#Rakaasa
సంగీత్ శోభన్ :
ప్రేమ గురించి ఒక మహాకవి ఎం అన్నాడో తెలుసా ?
ఎక్కు తొలిమెట్టు - కొండను కొట్టు డీ కొట్టు 🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
తెలుగు

#Update
ఆది సాయికుమార్ కొత్త సినిమా
సైరాబాను ❤️
@iamaadisaikumar
తెలుగు

#Rakaasa
వెన్నెల కిశోర్ : నేను ఒక స్మగ్లర్ ని భయ్యా
సంగీత్ శోభన్ : లోకల్ పుష్ప రాజ్ వా 🤣🤣
తెలుగు







