Anchor Chandu 😎

8.9K posts

Anchor Chandu 😎 banner
Anchor Chandu 😎

Anchor Chandu 😎

@Actor_Chandu_

Anchor | Actor | Friday Imax lo Cinema lu Chustanu Saturday Friends tho Cricket 🏏 Adathanu 🥶

Katılım Ağustos 2020
709 Takip Edilen1.4K Takipçiler
Sabitlenmiş Tweet
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Youth తమిళ్ సినిమా లో తెలుగు పాట ... గాజువాక పిల్ల మేము గాజులోల్లం కాదా 🤙 #TamilSongs #Trending
తెలుగు
16
188
2.9K
112.8K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Peddi సినిమాల్లో కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండి, దాన్ని వదిలి, ప్రజాసేవ కి రావడం మాములు విషయం కాదు తమిళనాడు సీఎం విజయ్ గారి పై రామ్ చరణ్ గారి కామెంట్స్ 🤞
తెలుగు
0
13
86
1.4K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
తమిళ గడ్డ మీద తెలుగు స్పీచ్ నీ కాన్ఫిడెన్స్ సూపర్ బుచ్చి బాబు అన్న సెకండ్ హాఫ్ అదిరిపోయింది 😱 #peddi #Ramcharan
తెలుగు
0
7
54
765
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
ఘట్టమనేని ఫ్యామిలీ నుండి మరో హీరో ఘట్టమనేని జయ కృష్ణ #Superstar #MaheshBabu
తెలుగు
0
0
9
271
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
తేజ సజ్జ " హనుమాన్ " 3D లో జూన్ 25న 2026 న రిలీజ్ @tejasajja123
తెలుగు
0
2
23
686
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Peddi పెద్ది రైట్స్ కోసం OTT ఫ్లాట్ ఫారాల మధ్య పోట పోటీ తెలుగు - హిందీ - తమిళ్ - కన్నడ మలయాళం డిజిటల్ రైట్స్ కోసం Netflix 130 కోట్లు చెల్లించడానికి రెడీ గా ఉన్నట్లు టాక్ #RamCharan #NetFlix
తెలుగు
8
69
506
10.8K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Ysjagan జగన్ ను జైలు కి పంపి నేను సీఎం అవ్వను శత్రువు బలంగా ఉన్నప్పుడే కొడతాను @PawanKalyan
తెలుగు
1
4
42
1.5K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Drushyam3 టాక్ కొంచెం యావరేజ్ గా ఉన్న వరల్డ్ వైడ్ గా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేస్తున్న దృశ్యం 3 .... కానీ, పార్ట్ 3 చూస్తుంటే వెంకీ మామ ఎంత మిస్ అయ్యామో అనిపిస్తుంది కనీసం 4 లో అయినా ఏదోకటి చేసి యాక్ట్ చేయి @VenkyMama మామ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 #RambabuisBack
తెలుగు
0
2
32
1.2K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
లాస్ట్ 2 వీక్స్ డబ్బింగ్ మూవీస్ దే హవా అని చెప్పాలి... వీరభద్రుడు, దృశ్యం 3, బ్లాస్ట్ ఈ సినిమాలు డీసెంట్ టాక్ తో ఆడియన్స్ ని థియేటర్స్ కి రపించాయి .. కరెక్ట్ ఆ కాదా ? మీరు ఏం అంటారు? #opinion #Movies
తెలుగు
0
0
2
115
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Peddi పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇందిరా గాంధీ స్టేడియం, విజయవాడ జూన్ 1st సోమవారం, సాయత్రం 5 గంటలకి #Ramcharan
తెలుగు
2
25
207
2.2K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Peddi తమిళ్ లో ప్రమోషన్స్ గట్టిగానే ప్లాన్ చేశారు హీరో విజయ్ సేతుపతి గారు రామ్ చరణ్ & టీం ని ఇంటర్వ్యూ చేయబోతున్నారు 🔥 #ramcharan
తెలుగు
5
134
824
7.9K
Anchor Chandu 😎 retweetledi
Karthikuuu
Karthikuuu@Anchor_Karthik_·
Lets fill this TL with #Peddi songs...❤️🚶 నా కట్టె కాలే లోగా...🕺 #RamCharan
English
0
7
61
609
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Drushyam3 దృశ్యం 3 5 డేస్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ 3.12+ cr 🔥🔥🔥 #Mohanlal
తెలుగు
0
1
10
461
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
తమన్ డైరెక్షన్ లో అనిరుధ్ సింగర్ గా మంచి మెలోడీ మీకోసం...ఇట్లు అర్జున @MusicThaman @anirudhofficial
తెలుగు
0
1
8
354
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
పెద్ది కోసం జగపతి బాబు గారి డబ్బింగ్ ఎలా ఏడుస్తున్నారో చూడండి 😱 #peddi #Ramcharan
తెలుగు
1
7
61
1.2K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Raviteja ఇరుముడి లో ఒక సీన్ లో ఓల్డ్ గెటప్ లో రవితేజ గారు కనిపిస్తారు అంట ఇది మూవీ కి హైలైట్ గా ఉంటుంది అని టాక్ @RaviTeja_offl
తెలుగు
0
21
164
2.1K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
#Peddi నార్త్ అమెరికాలో ‘పెద్ది’ ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే 500K డాలర్ల (హాఫ్ మిలియన్) మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది ప్రీమియర్ షోల ద్వారానే ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి చేరే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
తెలుగు
3
17
147
3.2K
Anchor Chandu 😎
Anchor Chandu 😎@Actor_Chandu_·
డైలాగ్ కరెక్ట్ గా పడితే ఎవడైన బెదరాల్సిందే @Samanthaprabhu2 గారు మాస్ ఊరమాస్ 🔥🔥🔥💥💥💥💥🔥🔥
తెలుగు
0
6
60
3.3K