అర్జున్ || Arjun
3.3K posts



విజయవాడ టెర్రర్ లింక్ లో మరో ఇద్దరు అరెస్ట్. హైదరాబాద్ కు చెందిన సైదాబేగం, బెంగళూరుకు చెందిన అబ్దుల్ అరెస్ట్. ఇద్దర్ని కోర్టులో హాజరుపర్చిన విజయవాడ పోలీసులు. విజయవాడ టెర్రర్ లింక్ లో వెలుగులోకి కొత్త విషయాలు. 42 మందితో టెర్రర్ గ్రూపును ఏర్పాటు చేసి పోస్టింగ్స్ చేసిన సైదా బేగం. ఏడాది క్రితం భర్తతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్న సైదా బేగం. రాత్రి సమయాల్లో సోషల్ మీడియాలో టెర్రర్ పోస్టింగ్ లు చేస్తున్న సైదా బేగం. ఎప్పటికప్పుడు టెర్రర్ పోస్టింగ్ లు. దీని కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసుకొని ప్రచారం. యువతను టెర్రర్ వైపు మళ్లిస్తున్న సైదా బేగం. #Vijayawada #TerrorLink #Hyderabad #Bengaluru #CrimeNews #TerrorNetwork #CyberCrime #SocialMediaMisuse

@DexterousRd @TeluguJambuDwip Talk about BS. The discovery that malaria was spread by mosquitoes was written in vedas. Vedas also had remedies to cure it. Ronald Ross mearly translated those hindu scriptures into English. Read this research paper if you need evidence. researchgate.net/publication/31…






అధికార భాష అమలు గురించి -- తెలంగాణ ప్రభుత్వ వుత్తర్వులు -- తెలుగు , ఉర్దూ భాషలకు ప్రాముఖ్యం 👏💐💐@telugukootami

శ్రీ ప్రతాప రుద్రుడు జయంతి ఆహ్వానం 🙏 కాకతీయుల వీర వైభవాన్ని ప్రపంచానికి చాటిన మహారాజు, తెలుగు గర్వానికి ప్రతీక అయిన శ్రీ ప్రతాప రుద్రుడు గారి జయంతి సందర్భంగా మనమందరం ఒకటిగా చేరి ఆయన మహోన్నత సేవలను స్మరించుకుందాం. ⚔️ స్వాభిమానానికి నిలువెత్తు ప్రతిరూపం 🏰 కాకతీయ సామ్రాజ్యానికి చివరి మహారాజు 🔥 శౌర్యం, త్యాగం, ధైర్యానికి చిరస్మరణీయ చిహ్నం తేదీ: మార్చి- 25-03-2026 🕙 సమయం: ఉదయం 10:00 గంటలకు 📍 స్థలం: వెయ్యి స్తంభాల గుడి, వరంగల్ తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన మహానుభావుడికి మన ఘన నివాళులు అర్పిద్దాం 🙏 #ప్రతాపరుద్రుడు #1000pillartemple #Kakatiya #Warangal

Everyone flexing high school marksheets—here’s mine.


North Indian kids learn skills like "Foundation of IT" & "Information Technology" Meanwhile Karnataka kids are forced to study useless Hindi as their 3rd language. The disgusting part is a few shameless Kannadigas supporting 3rd language Hindi. Implement #2LanguagePolicy asap!


Everyone flexing high school marksheets—here’s mine.

@Janasena200 Say it again... Whoose Hyderabad? 👀

This isn't koppal or Kalburgi but shreeshaila. Forever part of KARNATAKA(unofficial).






