Hyderabad Intellectuals Forum 🇮🇳

20.1K posts

Hyderabad Intellectuals Forum 🇮🇳 banner
Hyderabad Intellectuals Forum 🇮🇳

Hyderabad Intellectuals Forum 🇮🇳

@HydForum

Simple common sense, more than INTELLECTUALISM.

Hyderabad انضم Nisan 2014
1.6K يتبع8.4K المتابعون
Hyderabad Intellectuals Forum 🇮🇳
30 ఏండ్ల బీజేపీ పాలన అక్కడే గ్యాస్ కొరత స్పష్టంగా కనిపిస్తుంది, బత్తాయిలు 🍊 🍊 బీజేపీ 🤡 బ్యాచ్ దేశానికి చెప్తుంది గ్యాస్ కారు లేనే లేదు అని 😁😁 మోడల్ రాష్ట్రం గుజరాత్ లో బ్రతికి టోల్లు గ్యాస్ లేక 15 రోజులు ఉండలేకపోతున్నారు GUJARAT MODEL డొల్లతనం స్పష్టంగా కనిపిస్తుంది 😎
The Indian Express@IndianExpress

‘Can’t afford to refill LPG cylinder’: Workers’ exodus sets alarm bells ringing in Surat’s textile industry #Echobox=1773933493" target="_blank" rel="nofollow noopener">indianexpress.com/article/cities…

తెలుగు
0
1
3
123
Hyderabad Intellectuals Forum 🇮🇳
దురంధర్ సినిమాలో తొలగించిన ముఖ్య మైనా సన్నివేశాల్లో ఇదొకటి 👇👇 డప్పుతో అప్పటికే 4 గంటలు అయిందని తొలగించారంట... OTT లో పెడతారని గుప్త సమాచారం
తెలుగు
0
3
24
1.7K
Hyderabad Intellectuals Forum 🇮🇳
బత్తాయిల బాధలు వర్ణణాతీతం దళారుల ( గోడి మీడియా) దందా ఐతే అంతా వన్ సైడెడ్ ఉత్తర భారత్ దేశాన అవునన్నది, దక్షిణాన కాదు అనాలి దక్షిణాన అవునన్నది, ఉత్తరాన వినపడదు.. బీజేపీ అనుయాయులు ఐతే ఒక రులు.. ఒప్పోజిషన్ వాళ్ళు ఐతే ఇంకో రులు
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
0
4
8
772
Hyderabad Intellectuals Forum 🇮🇳
నేను కూడా అదే కదా చెప్పను.. మల్లి చదువుకోండి... మోడీని , యోగిని తప్పు పట్ట కూడదు అని నిర్మాణంలో ఉంది అని.. మీరు చెప్పాల్సింది చెప్తారు.. ఎదుటి వాళ్ళు చెప్పేది విని, దానికి అనుగుణంగా సమాధానం చెప్పండి. దాన్ని అంగంలో REFERENCE TO CONEXT అంటారు.
తెలుగు
0
0
0
22
Hyderabad Intellectuals Forum 🇮🇳
గ్యాస్ కొరత గురించో లేక ఇరాన్ లో ఇరుక్కున్న మన 22 చమురు నౌకల గురించో అనుకునేరు ఈ 👇 మీటింగు 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కోసం, బీజేపీ బ్యాచీలను పోగేసి ముచ్చటిస్తున్న ఎన్నికల ప్రచారం మీటింగు.
తెలుగు
4
42
195
6.7K
Hyderabad Intellectuals Forum 🇮🇳
బండన్న మొలతాడు ముచ్చటని మనోడు గుర్తు చేయవట్టే.. మన తెలంగాణోడు బండన్న చెప్పినట్టు, మొలతాడు కట్టే, హిందువే ఆయే - ఒక గ్యాస్ బండ అడగ బట్టే 😎 ఎన్నికలు ముందు ఓట్ల కోసం మస్తు ముచ్చట్లు చెప్తారు - హిందువు అని, ముస్లిం అని. అవసరం ఒస్తే ఒక్కరు హిందువుకి అక్కరకు రారాయే
తెలుగు
1
19
68
2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ట్విట్టర్ స్నేహితులకు విజ్ఞప్తి 🙏 మోడీని, యోగి ని, బీజేపీ ప్రభుత్వాన్ని, ఎన్నికల కమిషన్ గ్యానేష్ కుమార్ ని విమర్శించినా ప్రశ్నించినా, కామెడీ చేసినా మీమ్స్ చేసినా తప్పుగా మాట్లాడినా మీ అకౌంట్స్ ఈ 👇 విధంగా బ్లాక్ చేయ బడతాయి. కేసులు కూడా పెట్టే చాన్స్ ఉంది.
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet mediaHyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
7
18
85
2.2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఉత్తర్ ప్రదేశ్ 📍 నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి పోయింది ఇరాన్ ఉద్దమో పాకిస్తానో కాంగ్రెస్సో నెహ్రూనో ఎవరో కారణమై ఉంటారు 🤡 మోడీ - యోగిని మాత్రం తప్పు పట్టకండి ✋
తెలుగు
15
172
636
14.5K
Hyderabad Intellectuals Forum 🇮🇳
డాలర్ విలువ ₹93.31 కి చేరింది మోడీ.... మోడీ.... మోడీ
తెలుగు
5
33
183
2.3K
Hyderabad Intellectuals Forum 🇮🇳
బ్రేకింగ్ న్యూస్ 🚨🚨 కుండ పోతగా కురుస్తున్న వర్షాన్ని లెక్క చేయకుండ, కారులో LED లైటు పెట్టుకుని బీజేపీ ఆఫీసుకి చేరుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ✊
తెలుగు
6
0
15
1.4K
Hyderabad Intellectuals Forum 🇮🇳
అన్ని రకాల పన్నులు కట్టిన తరువాత దాచుకున్న డబ్బుతో ఇల్లు కొనుక్కుంటే, అక్కడ రిజిస్ట్రేషన్ పైన GST అని దోచుకుంటే, నేను ఎంతని బలి అవ్వాలి- పౌరుని ప్రశ్నకి ముసి ముసి నవ్వులతో దాటవేసే నిర్మలా గారిని చూడండి అంతా బెబ్బెబ్బే బ్యాచ్ సబ్జెక్ట్ లేని సన్నాసుల చేతిలో చిక్కుకుంది భారతదేశం
తెలుగు
20
147
553
22K
Bhavish Reddy
Bhavish Reddy@BHAVISHP·
@HydForum గుప్త సమాచారం 😀🤣😀
తెలుగు
1
0
1
58
Hyderabad Intellectuals Forum 🇮🇳
AIIMS, DARBHANGA - బీహార్ 📍 ▶️₹1264 కోట్ల పెట్టుబడితో మెడికల్ యూనివర్సిటీ మరియు ఆసుపత్రి కి నిధులు కేటాయించారు ▶️750 బెడ్స్ మరియు 100 మెడికల్ సీట్స్ ఉంటాయి గత 6 ఏళ్లలో ఇలా HI-SECURITY గేట్ పూర్తి చేసారు. 2047 వికసిత భారత్ వచ్చే సమయానికి, కాలేజీ పూర్తి అవుతుందని గుప్త సమాచారం.
తెలుగు
4
25
100
4.1K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఉత్తర్ ప్రదేశ్ 📍 రోడ్డు మీద వికాసం 😎 బోరింగ్ పంపు రోడ్డు మీద వేసారా...🤔 రోడ్డు బోరింగ్ పుంపు మధ్యలో పెట్టి వేసారా 🤔🤔 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే వికాసం కన్నా విచిత్రలే ఎక్కువ.. ఉత్తర్ ప్రదేశంలో ఐతే మరీను పేపర్లలో వాళ్ళ బిల్డప్పు అంతా ఇంతా కాదు.. కోట్లు కాల పెట్టి అబద్దాలు ప్రచారం చేస్తూ ఉంటారు..
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
1
14
80
2.5K
Hyderabad Intellectuals Forum 🇮🇳
గ్యాస్ కొరత లేదు అని సుమారు ఒక 20 వీడియోలు ఐనా చేసి ఉంటది.. 🤡 సిటీ లో ఉన్న గ్యాస్ గోడౌన్లు అని తిరిగి LPG గ్యాస్ కొరత ఎక్కడ లేదు.. వీడియోలు, పోస్టులు పెట్టి తెగ హడావుడి చేసింది. అన్ని సంస్థల్లో దాదాపు 700 సిల్లండర్లు స్టాక్ ఉంది... బుకింగ్స్ అనుసారం డెలివరీ అవుతుంది.. అంతా కాంగ్రెస్ ప్రాపగాండా అని ఎద్దేవా చేసింది.. ఇప్పుడు తానే ఇండక్షన్ స్టవ్ పైన వంటలతో గ్యాస్ ఆదా చేయచ్చు అని దేశానికి సందేశం ఇస్తుంది...🤣🤣
తెలుగు
45
98
616
87.8K
Hyderabad Intellectuals Forum 🇮🇳
వామ్మో 🤡 ఎండు పిడుకలని ట్రైన్లో అమ్ముతున్నాడట... గ్యాస్ కొరత సమయంలో రెడీమేడ్ పిడుకల బిజినెస్ 🤣🤣🤣 కొత్త రకం ఉద్యోగాలు సృష్టించడంలో మోడిని మించినోళ్ళు లేరు లే 😎
తెలుగు
0
17
121
3.7K
Hyderabad Intellectuals Forum 🇮🇳
7 కోట్ల జనాభా ఉన్న మధ్య ప్రదేశ్ లో 35 మంది చనిపోతే అదేమి పెద్దా విషయమా అధ్యక్షా 😳 కలుషిత నీళ్లు తాగి మరణించిన వారి గురించి స్వయాన ముఖ్య మంత్రి చేసిన వ్యాఖ్యలు. బీజేపీ వాళ్ళకి పదవి, పవర్ తప్ప, ప్రజల ప్రాణాలు విలువ కాదు.
తెలుగు
8
125
312
6.6K