Hyderabad Intellectuals Forum 🇮🇳

21.3K posts

Hyderabad Intellectuals Forum 🇮🇳 banner
Hyderabad Intellectuals Forum 🇮🇳

Hyderabad Intellectuals Forum 🇮🇳

@HydForum

Simple common sense, more than INTELLECTUALISM.

Hyderabad Katılım Nisan 2014
1.7K Takip Edilen9.2K Takipçiler
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఉత్తరప్రదేశ్‌ 📍 రోడ్ల దుస్థితి మరియు గుంతల గురించి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను విమర్శించినందుకు రఫీక్ ఖాన్‌ను ఆగ్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు " బట్ట తల ముఖ్యమంత్రి, ఈ 👇 అభివృద్ధి చూడు" అని రఫీక్ అన్న పద జాలం అవమానకరం అని పోలీసుల అభిప్రాయం✋
తెలుగు
3
19
93
8.4K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఇంకెంత వినాశనం తెలియాలి రా జనాలకి.... ▶️బీజేపీ ఒక అవినీతి పూరిత ప్రభుత్వం అని... ▶️మోడీ ఒక విఫలమైన, అసమర్థ, అవినీతి పాలకుడు అని
తెలుగు
8
62
205
11.1K
Hyderabad Intellectuals Forum 🇮🇳
భారతదేశం నుండి ఆస్ట్రేలియాకు 25,000 మంది ప్రయాణికులను తీసుకువెళ్లారు ఒక్కొక్కరికి ₹40,000 చొప్పున, విమాన ప్రయాణానికి మొత్తం ₹100 కోట్లు ఖర్చయింది ఒక్కొక్కరికి ₹20,000 చొప్పున ఆహారం మరియు హోటల్ ఖర్చులు కలిపి మొత్తం ₹50 కోట్లు అయ్యాయి పన్నుల డబ్బును ఉపయోగించి ఈ జనసమూహం కోసం మొత్తం ₹150 కోట్లు ఖర్చు చేశారు దేశాన్ని దోచుకోవడం, విలాసాలకు, విహార యాత్రలకు, సొంత పేరు పెంపొందించుకోవడం..ఇదే తంతు
తెలుగు
9
61
179
4.9K
Hyderabad Intellectuals Forum 🇮🇳
మోడీ కలలు కన్న అమృతకాలం దిశగా పయనిస్తున్న భారత దేశం 🫵 వైద్యులు, ఉపాధ్యాయుల పాత్ర ఇక అవసరం లేదన్నట్లుగా ఆసుపత్రులు, పాఠశాలలన్నింటినీ మూసివేస్టారెమో 🫪 ఇంకో పర్యాయం మోడీ కొనసాగితే విద్యా, ఆరోగ్య వ్యవస్థల బాధ్యతను స్వయం ప్రకటిత బాబాలు, గురువులే చేపట్టేటట్టున్నారు.
తెలుగు
1
8
45
1.4K
Hyderabad Intellectuals Forum 🇮🇳
మోడీ: 35 ఏళ్ల క్రితం నేను న్యూజిలాండ్ వచ్చినపుడు ఎవరో నాకు ఈ మఫ్లర్‌ను ఇచ్చారు మరొక ప్రసంగంలో, తాను 35 ఏళ్లపాటు భిక్షాటన చేశానని చెప్పాడు కాబట్టి, ఆయన న్యూజిలాండ్ వెళ్ళలేదన్నమాట, లేదా అసలు భిక్షాటన చేయలేదన్నమాట!! ఎందుకంటే, 1980లలో ఒక భిక్షగాడు న్యూజిలాండ్ వెళ్లడం సాధ్యం కాదు. అబద్ధాలనే అబ్బుర పరిచే మాటల మరాఠీ 😁
తెలుగు
7
26
101
2.2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
భుజాలు తడుముడు.. వెకిలి నవ్వులు జబ్బలు సరుసుడు.. ఫోటోలు... రీల్స్ అబద్దాలు, పెడ బొబ్బలు.. ప్రపంచమంతా పాకి పోయింది లే..
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
1
15
62
619
Hyderabad Intellectuals Forum 🇮🇳
జగద్గురు సాహిబ్ విశ్వగురు విజ్ఞాని దేశ గౌరవానికి బద్ధులు కారు, అలాగే దేశ అపకీర్తికి భయపడేవారూ కారు
తెలుగు
2
18
76
2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
మీరు విదేశీ ప్రయాణాలు చేయకండి అని సోంబేరు జనులకు హిత భోద చేసి.. మోడీ మాత్రం కెమెరా సిబ్బంది నేసుకుని తిరిగిన దేశాలు ఇవి 👇👇 📷UAE — 15–16 May 📍 📷Netherlands — 17 May 📍 📷 Sweden — 18 May 📍 📷 Italy — 20 May 📍 📷 France — 13–16 June 📍 📷 Seychelles — 27–29 June 📍 📷 Indonesia — 6–7 July 📍 📷Norway — 19 May📍 📷Slovakia — 17–18 June📍 📷Australia — 8–9 July📍 📷 New Zealand — 10–11 July📍
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
5
9
45
1.1K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఆస్ట్రేలియా మీడియా ఏమంటుందో వినండి!! దీని కోసం ప్రజలను అక్షరాలా ప్రత్యేక విమానాల్లో గుంపులు గుంపులుగా తరలించి తీసుకువచ్చారు. ఇక్కడ ఎవరి డబ్బు ఖర్చయింది??? 🫵🫵 ఈ మందలను గుంపులుగా పోగేసి తీసుకొచ్చే ఖర్చు అంతా ఎవడి సొమ్ము మరి.. సిగ్గు లేని జనాలు వాళ్ళ డబ్బు అని మరిచిపోయి ఇక్కడ టీవీ ల ముందు కూర్చుని కేరింతలు కొడుతున్నారు..
తెలుగు
4
65
248
18.2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఈ బానిస నా కొడుకులే.. మల్లి మల్లి వాళ్ళకే ఓట్లు వేస్తారు
తెలుగు
2
16
119
7.3K
Hyderabad Intellectuals Forum 🇮🇳
"గుడిలో డబ్బులు దొంగిలించిన వారు ఏ తప్పూ చేయలేదు😳😳 వారు గుడిలో పనిచేసేవారే కదా 🤔 పొలంలో పనిచేసి తన కోసం సంపాదించుకునే రైతులాగే, వీరికి కూడా ఆ డబ్బు తీసుకునే హక్కు ఉంది 😲 జనం దేవుడి కోసం డబ్బు విరాళంగా ఇస్తారు, కానీ ఆ డబ్బు గుడిలో పనిచేసే ఆ సిబ్బంది కోసమే."🤣🤣 పరమ భక్తి పరాకాష్ట🙄🙄
తెలుగు
1
16
100
4.9K
Hyderabad Intellectuals Forum 🇮🇳
జర్నలిస్ట్ 🇳🇿 : నరేంద్ర మోదీ ఎందుకు ఎప్పుడూ పత్రికా సమావేశం నిర్వహించరు? బాబు : ఎందుకంటే భారత జనాభాలో అధిక శాతం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు. వారిని చిన్నచూపు చూడటాన్నివారు ఇష్టపడరు. వారు సూటిగా మాట్లాడాలని కోరుకుంటారు. భారతీయులు నిరక్షరాస్యులు స్పీచుల్లో లేని పోనీ అబద్దాలు వినడం ఇష్టపడతారు అని సదరు బాబు గారి అభిప్రాయం.
తెలుగు
4
6
35
2K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ప్రబల్ ప్రతాప్ ✋🤚 మీరు మా హీరో 🫵 భారత ప్రజలమైన మేము మీకు వందనం చేస్తున్నాము 🙏 మీ వృత్తిని పణంగా పెట్టి, సంప్రదాయాన్ని బద్దలుకొట్టి, 'యువర్ ఆనర్' బదులు " మిస్టర్ జ్యుడీషియల్ సర్వెంట్"' అని సంబోధించడం ద్వారా న్యాయవ్యవస్థకు దాని స్థానం ఏమిటో చూపించారు. వారు భారత న్యాయవ్యవస్థకు, భారత ప్రజలకు సేవకులని మీరు వారికి గుర్తు చేశారు. భారత గణతంత్ర ప్రజలు ఏమి చేయాలనుకున్నారో మీరు అది చేశారు. మీరు ఈ దేశంలోని 140 కోట్ల మంది ప్రజల ప్రస్తుత పరిస్థితికి, భావాలకు ప్రతీకగా నిలుస్తున్నారు ✊ మీ సేవకు మా ధన్యవాదాలు 🙏 జై హింద్ 🇮🇳
తెలుగు
5
33
207
9K
Hyderabad Intellectuals Forum 🇮🇳
ఆస్ట్రేలియా విలేఖరి.. " స్క్రిప్ట్ లేకుండా జరిగే మీడియా సమావేశాల కంటే ముందే సిద్ధం చేసిన, నియంత్రిత కార్యక్రమాలకే పరిమితం మోడీ పర్యటన అంతా " మొన్న నార్వే విలేఖరి.... మోడీ ని నిలదీసింది మోడీ విదేశీ విహార యంత్రాలు అంతా.. ఉత్తుత్తి వీడియోలు, ఫొటోలకే పరిమితం అని ప్రపంచమంతా పాకుతుంది..
తెలుగు
0
46
174
2.8K
Hyderabad Intellectuals Forum 🇮🇳
🛑మెట్లు లేని వేదికలు కావాలంట.. 🛑మధ్య మధ్యలో పడుకునే వసతులు కావాలంట... ----మోడీ డిమాండులు 140 కోట్ల జనాభాతో ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశం మనది.. కేవలం చైనాతో కాదు.. ప్రపంచం మొత్తం తో పోరాడి గెలవగల సత్తా గల దేశం మనది.. సమర్థవంతమైన, ఫలితాలపై దృష్టి పెట్టే, దూరదృష్టి కలిగిన యువ నాయకత్వం దేశాన్ని ముందుకు నడిపించాలి వయో వృద్ధుడు కాదు.. మనకు యువ నాయకుడు కావలి 🫵🫵 దేశ భవిష్యత్తు ప్రచారంతో కాదు... పనితీరు, ఫలితాలు, మరియు సమర్థ నాయకత్వంతో నిర్మితమవుతుంది.
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
2
7
24
788
Hyderabad Intellectuals Forum 🇮🇳
2026 లాంటి రాకెట్ యుగంలో బడులు బంధవుడు అంటే.. మనం ఎంత వెనక్కి పోతున్నామో ఆలోచించాలి 🫵 🛑రోజుకు సగటున 25 ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతున్నాయంట 🛑నివేదిక ప్రకారం, గత 10 ఏళ్లలో దేశవ్యాప్తంగా సుమారు 94,000 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి, అలాగే విద్యార్థుల నమోదు గణనీయంగా తగ్గింది. చాయ్ అమ్మేటోడే ప్రధాన మంత్రి అవ్వ వట్టె🤔🤔 వేలకు వేలు పోసి బడికి పంపుడు లక్షలు పోసి కాలేజికి పంపుడు ఎందుకు అని తల్లి దండ్రులందరు డిసైడ్ ఐనట్టున్నారు🧐 సదువుకున్న లీడర్లు ఉండడం ఎంత ముఖ్యమో ఎపుడు సమజైతదో ఏమో.. పబ్లిక్ కి
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
4
9
30
601
Hyderabad Intellectuals Forum 🇮🇳
అబ్బో..🤓 దశరథుడు, కైకేయి కలిసి మీకేదో వీలునామా రాసిచ్చినట్టు భరతుడు మీకు వకాలత ఇచ్చినట్టు 🤚 రాముని పేరిట దోచుకున్నది అడిగితె.. జవాబు చెప్పక, దాటవేసే అబద్దాలు. మీరు, మీ ఏషాలు 🤡
Hyderabad Intellectuals Forum 🇮🇳 tweet media
తెలుగు
5
13
57
789
Hyderabad Intellectuals Forum 🇮🇳
గుజరాత్ మోడల్‌కు, స్మార్ట్ సిటీకి మరో అద్భుత ఉదాహరణ! 👏 సూరత్ నగరం ఒక్క భారీ వర్షానికే ఇలా జలమయమైంది. రహదారులు నదులయ్యాయి... వాహనాలు పడవల్లా మారాయి... నగర జీవనం పూర్తిగా స్తంభించింది. 4 ఫీట్ల మేర నీళ్లు నిలిచిపోయాయి.. కార్లు, బైకులు అన్ని నీట మునిగాయి ఫోటోలు, ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి డప్పులు కొట్టుకున్న మోడీ, మీడియా వీటి గురించి ఊసే ఎత్తరు
తెలుగు
2
38
134
3.4K
Hyderabad Intellectuals Forum 🇮🇳
అమీర్ ఖాన్ మూడో సారీ పెళ్లి చేసుకున్నందుకు అంధ భక్తులు హార్ట్ అయ్యారంట...🤡😁 నీట్ పరీక్షా పేపర్ లీక్ లో 15 మంది కి పైగా విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకుంటే, ఈ నా కొడుకులు హార్ట్ అవలేదు రాముని పేరిట కోట్ల రూపాయల చోరీ అయితే ఈ నా కొడుకులు హార్ట్ అవలేదు కనిపిస్తే బడిత పూజ చేయాలి
తెలుగు
12
80
323
4.8K