
Celebrating RAM GOPAL VARMA 😘🥰🤗🙌
నిజమైన హింస చంపడం కంటే భయపెట్టడంలోనే ఉంటుంది, హింస జరిగే ముందు వచ్చే డ్రామాలో నిజమైన క్రూరత్వం దాగి ఉంటుంది......
బహుశా ఇది రెండో టేక్ అనుకుంటా!!!
"సుశాంత్ సింగ్ ప్యాంట్ అప్పటికే నల్లగా అయిపోయింది"😌
ఒక్క సెకండ్ కూడా కన్ను ఆర్పకుండా సత్య చూస్తూనే ఉంటాడు, తన వెనుక కెమెరా పెట్టినప్పుడు కూడా రెండుసార్లు తప్పక కనురెప్పలు కొట్టుకున్నాయి"
డియర్ @RGVzoomin సర్ సినిమాతో ఓదార్చుతున్నందుకు, ప్రేరణ ఇస్తున్నందుకు 🛐🛐🛐
తెలుగు


