AP Observer
70 posts

AP Observer
@APS_Observer
Political Observer// Explorers Real time issues// Our Posts are Our Observations - RT’s are not Our Endorsement














మాన్య శ్రీ పంచాయత్ శాఖ మంత్రి శ్రీ పవన్కళ్యాణ్ గారికి మా తరపున విజ్ఞప్తి 2014-2019 కాలంలో ప్రస్తుత ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ - ఒక్కో నియోజకవర్గం లో 1000 కోట్ల ఇసుక మరియు మట్టి స్కాం చేసారు అంటే మొత్తం 175 నియోజకవర్గం లు కలిపి 175*1000= 1,75,000 కోట్ల స్కాం - చేసారు అని మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి మీరే కనుక - మీ దగ్గర ఉన్న ఆధారాలతో - మీ శాఖలో మీరు ఎంక్వయిరీ చేసి - ఆ మొత్తం డబ్బులు ప్రభుత్వం ఖాజానాకి చేరేలా చెయ్యాలని మనవి 👏 1,75,000 కోట్లు అంటే మిగిలిన 3 సంవంత్సరం లు సూపర్ 6 హామీలు అమలు చెయ్యడానికి సరిపడ డబ్బులు ఇవి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి - మీకు ఇది సాధ్యం రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు దృష్ట్యా - మీరు ఈ విషయం పై యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాము 👏 @PawanKalyan @naralokesh @ncbn @ysjagan @vkjourno గారు అప్పటి మీ ఛానల్ లో ఈ విషయం మీరే ప్రజలకి తెలియ చేశారు కాబట్టి - మీ సహాయ సహకారాలు పవన్కళ్యాణ్ గారికి ఇప్పుడు అందిస్తారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కి తోడ్పాడాటారని ఆశిస్తాం 👏 #Andhrapradesh #YSJagan #Chandrababunaidu #Finance #Pawankalyan #JanaSenaPartyMla #NDA #scamgovernment

















