Anusruth Rao

73.1K posts

Anusruth Rao banner
Anusruth Rao

Anusruth Rao

@AnusruthRaot

Telangana

Telangana Beigetreten Mayıs 2015
649 Folgt2.8K Follower
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
Mamul ragging kaadhu idhi 😂🔥 @KTRBRS
हिन्दी
0
16
37
404
Anusruth Rao retweetet
Telangana Vibe 🚩
Telangana Vibe 🚩@Telangana_Vibe·
ఈడీకి ఇన్ని రోజులు తెలుగు తెలీదు అనుకున్న, రాజకీయాలు కూడా తెలీదు అన్నమాట .. రాజధాని లేకుండా విభజించలేదు.. హైదరాబాద్ ని 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచారు.. అంటే మీకు కూడా రాజధానే… బట్ మీ డాడీ ఓటు కి నోటు కేసులో ఇరుక్కుని రాత్రి కి రాత్రి అమరావతి పారిపోతే అది మా తప్ప రా
Telugu360@Telugu360

తెలుగు ప్రజలంతా కలిసి హైదరాబాద్ ను నిర్మించుకున్నారు. 2014లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగింది. రాజధాని లేకుండానే ఏపీని విభజించారు. - మంత్రి నారా లోకేష్

తెలుగు
18
145
705
22.1K
Anusruth Rao retweetet
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
Stop glorifying a govt that uses the police as a personal weapon against its own people. While you praise the “action” in Telangana, the ground reality is a nightmare: over 400+ cases have been filed against activists and journalists just to silence them. The government didn’t stop there, they used their own constables to file multiple cases against me, with three cases registered nearly 300 km away from my home. I was arrested while dining with my family. Our doors were broken down, and I spent 20 days in jail, all for a single retweet. When the state treats citizens like criminals for simply asking questions, it is not governance; it is an atrocity. In fact, both the High Court and the Supreme Court have recently had to step in to reprimand this government for the mechanical, arbitrary, and illegal registration of FIRs against social media users. If the highest courts in the land are calling out this suppression, who are you to glorify it? I respected your voice, but this post is a blind endorsement of the same authoritarianism that you criticize elsewhere. Do your homework on the ground reality before you lose the respect you have earned. @RoshanKrRaii
English
0
25
85
2.8K
Anusruth Rao retweetet
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
'The best way to predict the future is to create it, and therein lies the power of ideas!' @KTRBRS
English
2
29
52
850
Anusruth Rao retweetet
MBR
MBR@BharathMBNR·
అప్పులు, అప్పులు అని రాష్ట్రాల మీద ఏడుస్తారు బత్తాయి సంత. 2014 నాటికి దేశానికి ఉన్న అప్పు: 50 లక్షల కోట్లు 2026 మార్చ్ నెలకి కి దేశ అప్పు: 197 లక్షల కోట్లు 2027 మార్చ్ నెలకి దేశ అప్పు అంచనా: 214 లక్షల కోట్లు. వీటి సంగతి ఏంటి?
MBR tweet media
MBR@BharathMBNR

పెట్టు ఏది ఒక్కటి పెట్టు. ఏది పెట్టలేవు నువ్వు ఇలాగె సొల్లు ముచ్చట్లు ఉంటాయి మీవి. అప్పులు మాట్లాడతారు కానీ పెరిగిన ఆదాయం గురుంచి మాట్లాడరు. దేశం లో ఇంత GSDP, Per capita వృద్ధి రేట్ ఉన్న రాష్ట్రం చూయించు. Maturity profile అని ఒకటి ఉంటది సదువుకో

తెలుగు
1
27
55
826
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
సిరిసిల్ల సెస్‌ను ప్రభుత్వంలో విలీనం చేస్తే ఊరుకోం సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్)ను కొనసాగించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS పిలుపుతో వార్డు, గ్రామ సభల్లో గులాబీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. సెస్‌ను విలీనం చేయొద్దని, లైసెన్స్‌ను వెంటనే పునరుద్ధరించి యథావిధిగా కొనసాగించాలని డిమాండ్.
KTR News tweet mediaKTR News tweet mediaKTR News tweet mediaKTR News tweet media
KTR News@KTR_News

తెలంగాణలోనే ఏకైక సహకార విద్యుత్ సరఫరా సంస్థ అయిన సిరిసిల్ల సెస్‌ను ప్రభుత్వంలో విలీనం చేయాలని కాంగ్రెస్ సర్కార్ కుట్రలు. సిరిసిల్ల సెస్‌ను కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS ఇచ్చిన పిలుపుతో, ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనలు చేపట్టిన గులాబీ శ్రేణులు.

తెలుగు
12
14
25
861
Anusruth Rao retweetet
Deshapathi Srinivas
Deshapathi Srinivas@TheDeshapathi·
నేడు రాజ్యసభ వేదికగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడిన మాటలు తెలంగాణ పట్ల ఆయనకు ఉన్న వివక్షను మరోసారి బయటపెట్టాయి. చారిత్రక సత్యాలను వక్రీకరిస్తూ,తెలంగాణ మంత్రి తెలంగాణ వ్యతిరేక వాదనను వినిపించడం విషాదం. చంద్రబాబు నాయుడు పక్షం తీసుకొని తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్రజాస్వామికంగా అప్పగించింది బీజేపీ ప్రభుత్వం. దీనికి కేసీఆర్ గారికి సంబంధం ఉందని చెప్పడం ఆత్మవంచన పరవంచన. యూపీఏ రూపొందించిన విభజన బిల్లులో ఏడు మండలాలు అప్పగించాలని ఇన్ బిల్ట్ ఉందని అసత్యాన్ని అలవోకగా చెప్పేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు-2014 (The Andhra Pradesh Reorganisation Act, 2014) పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పుడు అందులో ఈ ఏడు మండలాల బదలాయింపు అంశం లేదు. దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన చారిత్రక వాస్తవాలు ఇక్కడ ఉన్నాయి: • యూపీఏ ప్రభుత్వం తెచ్చిన బిల్లు: 2014 ఫిబ్రవరిలో అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదింపజేసిన అసలు విభజన బిల్లులో ఖమ్మం జిల్లాలోని ఈ ఏడు మండలాలు (కుక్కునూరు, వేలేరుపాడు, భద్రాచలం, చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, బూర్గంపాడు) తెలంగాణలోనే ఉన్నాయి. • ఆర్డినెన్స్ మార్గం: 2014 మే నెలలో కొత్తగా కొలువుదీరిన ఎన్డీయే (NDA) ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఏర్పడటానికి (జూన్ 2) కేవలం కొన్ని రోజుల ముందు మే 29న ఒక ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్ ద్వారానే పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాల సాకుతో ఆ ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. • సవరణ బిల్లు: ఆ తర్వాత జూలై 2014లో పార్లమెంట్‌లో **"ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2014"**ని ప్రవేశపెట్టి, సభ ఆమోదంతో దానిని చట్టబద్ధం చేశారు. అంటే, చట్టం తయారీలో లేదా అసలు బిల్లు ఆమోదంలో ఈ మండలాల బదలాయింపు లేదు. కేవలం రాష్ట్రం ఏర్పడే ముందర కేంద్రం తీసుకున్న ఏకపక్ష నిర్ణయం (ఆర్డినెన్స్) మరియు ఆ తర్వాతి సవరణ ద్వారానే ఇది జరిగింది. కాబట్టి "ఇది విభజన బిల్లులోనే ఉంది" అని చెప్పడం సాంకేతికంగా తప్పు. ఇది తెలంగాణ ఆ ఏడు మండలాలను అన్యాయంగా త ఏ పి కి కట్ట బెడుతుంటే పార్లమెంట్‌లోకాంగ్రెస్ బీజేపీ ఎం పీలు ఎవరూ నోరు మెదపలేదు. మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నేడు చరిత్రను వక్రీకరిస్తారా? తెలంగాణ నుండి 8 మంది ఎంపీలు గెలిచింది ఇక్కడి వాదాన్ని వినిపించడానికి, కానీ మీరు చేస్తున్నది తెలంగాణ అస్తిత్వాన్ని అణచివేయడం. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలను సమాన దృష్టితో చూడండి. రెండు తెలుగు రాష్ట్రాలను రెండు కళ్ళుగా భావించండి అని భా రా స ఎం పి సురేశ్ రెడ్డి అప్పీల్ చేస్తుంటే కిషన్ రెడ్డి ఉక్రోషంతో లేచి ఊగిపోతూ ఈ రకంగా చారిత్రక అవాస్తవాలను చెప్పడం ఎవరి సంతృప్తి కోసం ?
తెలుగు
7
68
203
5.2K
Anusruth Rao retweetet
Anusruth Rao retweetet
MBR
MBR@BharathMBNR·
సెంట్రల్ ఫండ్స్ అంట ఒక్క ప్రూఫ్ ఉండదు, ఒక్క డాక్యుమెంట్ ఉండదు. హైవేస్ పుణ్యానికి కడ్తున్నారా టోల్స్ వసూల్ చేస్తున్నారు. నువ్వే చెప్పే దానికి ఒక నాలుగు ప్రూఫ్స్ పెట్టు తెలంగాణ కి కేంద్రం ఎలా ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది అని. చిల్లర మాటలకి విలువ ఎక్కడిది ప్రూఫ్స్ లేకుంటే?
MBR tweet media
🇮🇳Shiva Reddy Palle🇮🇳🚩@PSR4Bharat

I repeat,BRS hayaam lo Telangana development jarigindi kevalam nregs,highways,GPs ki funds,grants etc central funds tho maatrame. Pinky gaallu egeskoni vachi ikkada entha edchinaa Telangana development lo BRS govt contribution BRS ki vachinanni loksabha seats maatrame🤡 BRS financial mismanagement,appulu+pending bills pettudu thappa peekindi em le. Baaga cheppuka tirige kaleshwaram, kakatiya,bhagiratha sangati ippatike andariki telsinde.

తెలుగు
0
38
124
3.9K
Anusruth Rao retweetet
MBR
MBR@BharathMBNR·
Telangana performance from 2014 to 2022 GSDP growth rate: 12.55% Per Capita growth rate: 12.16% బీజేపీ, కాంగ్రెస్ సన్నాసులు BRS పార్టీ మీద మొరిగే ముందు మీ పార్టీ ల పాలిత రాష్ట్రాల్లో ఇలా వృద్ధి రేటు చూయించి మాట్లాడాలి. ఒక్కడి దగ్గర డేటా ఉండదు మొరుగుతా ఉంటారు.
MBR tweet media
MBR@BharathMBNR

సెంట్రల్ ఫండ్స్ అంట ఒక్క ప్రూఫ్ ఉండదు, ఒక్క డాక్యుమెంట్ ఉండదు. హైవేస్ పుణ్యానికి కడ్తున్నారా టోల్స్ వసూల్ చేస్తున్నారు. నువ్వే చెప్పే దానికి ఒక నాలుగు ప్రూఫ్స్ పెట్టు తెలంగాణ కి కేంద్రం ఎలా ఎక్కువ ఫండ్స్ ఇచ్చింది అని. చిల్లర మాటలకి విలువ ఎక్కడిది ప్రూఫ్స్ లేకుంటే?

తెలుగు
0
14
44
789
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
That's our leader, KCR 🩷❤️‍🔥 @KTRBRS
English
0
52
255
2.8K
Anusruth Rao retweetet
Arachaka Hastam
Arachaka Hastam@Arachakahastam·
మళ్ళీ మొదలుపెడదామా 😎
తెలుగు
0
4
23
485
Anusruth Rao retweetet
𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨
Insta లో ఎక్కడ చూడు బాల్ రెడ్డి, మన టార్చ్ బేరర్ -కేటీఆర్
తెలుగు
1
103
559
6.6K
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
భజే వాయుపుత్రం! భజే రుద్రరూపం! మీకు, మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు 🚩🙏 #HanumanJayanti @KTRBRS
తెలుగు
4
38
226
2.6K
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
KTR Urges Centre to Form New Railway Division with Kazipet as Headquarters. BRS Working President @KTRBRS has urged Union Railway Minister Ashwini Vaishnaw to immediately establish a new railway division with its headquarters at Kazipet in Telangana. (1/2)
KTR News tweet mediaKTR News tweet mediaKTR News tweet mediaKTR News tweet media
KTR News@KTR_News

KTR Raises Telangana’s Voice on Kazipet Railway Division KTR has written to Union Railway Minister @AshwiniVaishnaw, demanding the immediate creation of the Kazipet Railway Division. The move follows a representation from railway unions, seeking swift action on this demand.

English
4
29
64
1.7K
Anusruth Rao retweetet
KTR News
KTR News@KTR_News·
BRS Parliament members met Union Railway Minister Ashwini Vaishnaw regarding the establishment of the Kazipet Railway Division. They submitted a letter from BRS Working President @KTRBRS requesting the immediate formation of the Kazipet Railway Division.
KTR News tweet media
KTR@KTRBRS

I have written to Union Railway Minister @AshwiniVaishnaw Ji demanding the immediate creation of the Kazipet Railway Division Last week railway union leaders had met with me to represent the issue with Union Govt Our Members of Parliament will handover the request formally to the Railway Minister

English
1
35
121
2.4K