Arjun Recherla

5.9K posts

Arjun Recherla banner
Arjun Recherla

Arjun Recherla

@ArjunRecherla

I know that you believe that you understand what you think I said. But, I am not sure you realize that what you heard is not what I meant.

City of Destiny Beigetreten Ocak 2025
1 Folgt59 Follower
Arjun Recherla
Arjun Recherla@ArjunRecherla·
From a philosophical perspective, what we often call “love” may not be exactly what it is portrayed as in poems, songs, and movies. At its core, physical attraction between a man and a woman—whether socially accepted or not—can be seen as part of nature’s design (Maaya), guiding them to come together and sustain the cycle of life. Even when individuals consciously decide not to have children, the body continues to operate on its own biological instincts—creating attraction independent of personal choices. At the same time, humans are not solitary beings like many wild animals. We depend on connection—not just for physical survival, but also for emotional and mental well-being. Togetherness often brings stability, support, and a sense of security, both for individuals and for raising the next generation. From this lens, even emotional bonding and companionship can be understood as part of a larger natural framework that sustains human life and society. Perhaps what we call “love” is a layered experience—part biology, part survival, and part the meaning we attach to it through culture, stories, and personal experience. #Love #Lust #Relationships #Marriage #Survival.
English
0
0
0
8
Arjun Recherla
Arjun Recherla@ArjunRecherla·
ఈ పద్యం ఒక పొడుపుకథ (riddle). ప్రతి పాదాన్ని అర్థం చేసుకుంటే: వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజః → చెట్టు పై భాగంలో ఉంటుంది కానీ పక్షి కాదు చర్మాంగధారీ న చ సోమయాజి → చర్మం (తోలు) లాంటిది ఉంటుంది కానీ యజ్ఞం చేసే వాడు కాదు త్రినేత్రధారీ న చ శూలపాణి → మూడు “కళ్ళు” ఉంటాయి కానీ శివుడు కాదు జలం ధరిత్రీ న ఘటో న మేఘః → నీటిని కలిగి ఉంటుంది కానీ కుండ కాదు, మేఘం కాదు 👉 ఇవన్నీ కలిపి చూస్తే సమాధానం: 🥥 కొబ్బరికాయ (Coconut)
తెలుగు
0
0
0
5
M. Nageswara Rao IPS (Retired)
M. Nageswara Rao IPS (Retired)@MNageswarRaoIPS·
ఈ క్రింది శ్లోకం 1956 నాటి చింతామణి సినిమాలోనిది. దీని నిగూఢ అర్థం చాలా చమత్కారమైనది మరియు తెలుగు సాహిత్యంలో, తర్వాత కాలంలో సినిమాల్లో ఇలాంటి శ్లేషలు ఎక్కువగా ఉపయోగించేవారు. “వృక్షాగ్రవాసీ న చ పక్షిరాజః చర్మాంగధారీ న చ సోమయాజి త్రినేత్రధారీ న చ శూలపాణి జలం ధరిత్రీ న ఘటో న మేఘః” దీని సాధారణ (ప్రత్యక్ష) అర్థం, మరియు నిగూఢ (చమత్కార) అర్థం ఏమిటో తెలుసా? తెలిస్తే చెప్పండి. తెలియకపోతే ప్రయత్నించండి.
తెలుగు
25
16
93
11.6K
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
తమిళనాడులో ప్రజలు హిందీ మాట్లాడితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు.. కానీ మా రాష్ట్ర పాఠశాలల్లో హిందీ నేర్పించడం వలన కలిగే ప్రయోజనం శూన్యం.. హిందీ నేర్చుకోవడం వలన ఒరిగేది ఏంటి? #Hindi
తెలుగు
11
66
508
38.8K
Srikanth Miryala
Srikanth Miryala@miryalasrikanth·
నీకంటే ధనవంతుడైన రాజకీయ నాయకుడికి నువ్వు ఓటేస్తే, నీ సమస్యలు వాడికి తెలియవు, వాడు వాటిపట్ల శాసనాలు చెయ్యడు, విధానాలు మార్చడు. ఒకవేళ చేసినా దానిని సేవ అనుకుంటాడు కానీ బాధ్యత అనుకోడు. కాబట్టి నీ నుండి విధేయతని ఆశిస్తాడు.
తెలుగు
16
46
346
9.9K
UttarandhraNow
UttarandhraNow@UttarandhraNow·
కేంద్ర ప్రభుత్వం మూడో భాష నేర్చుకోవాలని మాత్రమే చెప్పింది.. హిందీ నేర్చుకోండి అని ఎక్కడా చెప్పలేదు - బీజేపీ నేత శరత్ కుమార్
తెలుగు
12
133
1.1K
20.9K
తెలుగు తీపి
ఈ పోకడ అంతటికీ కారణం, పక్కోడు ఎదగనంత కాలం, ఒకవేళ వీలైతే నాశనమైనంత కాలం, నేను ఎదిగినట్లు, నేను ఎదగడానికి దారి పరుచుకున్నట్లు - అనే, అనుకునే, అనిపించే భావజాలం. అదే భావజాలంతోనే బంగారం లాంటి రాష్ట్రాన్ని విడగొట్టుకున్నారు. ఇవాళ్టిరోజున రెండు రాష్ట్రాల ఉమ్మడి జీడీపీ ఉత్తరప్రదేశ్ జీడీపీ కంటే ఎక్కువగా కంటికి కనిపిస్తున్నా కూడా ఒక భాషా ప్రయుక్త రాష్ట్రంగా నడవగలిగే ఐకమత్యం విలువ ఇప్పటికీ చాలామందికి అర్థం కావడం లేదు. సరే, జరిగిందేదో జరిగింది, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా, ఒకరి కన్ను ఒకరు పొడుచుకునే అవసరం లేకుండా కూడా ఎదగొచ్చు అని నిరూపించడానికే, 2019-24 మధ్య జరిగిన యవ్వారం చూశాక, ఇందాక పైన చెప్పిన భావజాలం కలవారిని ఒకచోట ప్రజలు వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతికి పంపించారు, మరొకచోట అసలు సభలో ప్రతిపక్ష నాయకుడి సీటే లేకుండా చేశారు. అయినా కూడా వెనుకటి గుణమేల మాను - అన్న చందాన ఆ నీచమైన ప్రవర్తన, నెగడును ఎగదోసే లక్షణాలు ఇంకా పోలేదు. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్ 11 గాళ్ళను ఈ 39 గాళ్ళు వెనకేసుకొస్తూ, ఇలాంటి మేధావులనబడేవాళ్ళందర్నీ సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి ఇలా వాడుకోవడం. అమరావతి చట్టబద్ధత బిల్లుకు ఆ పార్టీ కూడా మద్దతు తెలపడం వెనుక భాజపా చూపుడువేలు సైగ ఉంది కాబట్టే అది జరిగిందనీ, అదేమీ మనస్ఫూర్తిగా జరిగినది కాదనీ నా నిశ్చితాభిప్రాయం.
Harsha@hjasti

Watching once-respected Telangana voices, the intellectuals and so-called journalists, turn into mindless cheerleaders for Jagan is the stellar show of hypocrisy. They’ve traded their integrity to defend the stupid in AP for a spot in the Sakshi Syndicate. What a fall!

తెలుగు
4
16
46
3K
Arjun Recherla
Arjun Recherla@ArjunRecherla·
@tupaki_official All Swiggy, Zomato etc., must put up a rule that customers must come to ground floor and take the delivery.
English
0
0
0
64
Tupaki
Tupaki@tupaki_official·
డెలివరీ వాళ్లకు లిఫ్ట్ నిషేధమా? ఇదేం న్యాయం! 😠 ఇప్పుడంటే అన్నీ డోర్ డెలివరీలే. కానీ వాటిని తీసుకొచ్చే డెలివరీ ఏజెంట్స్‌కు మాత్రం సరైన గౌరవం దక్కడం లేదన్న విమర్శలు పెరుగుతున్నాయి. కొన్ని అపార్ట్‌మెంట్లలో డెలివరీ వాళ్లు లిఫ్ట్ వాడొద్దంటూ ఆంక్షలు పెట్టడం, వాడితే ఫైన్ వేయడం కలకలం రేపుతోంది. 2AM అయినా సరే మెట్లు ఎక్కి రావాలన్న కస్టమర్ల ప్రవర్తన అవమానకరమంటూ ఓ డెలివరీ ఏజెంట్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వాళ్లూ మనుషులే కదా… కనీస మర్యాద ఇవ్వాలంటూ చాలామంది మద్దతుగా నిలుస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? 🤔 #DeliveryAgents #HumanityFirst #RespectWorkers #SocialIssue Follow👉 @tupaki_official
తెలుగు
7
8
71
13.7K
The Whistleblower
The Whistleblower@telugodikeka·
@Kishoreddyk ప్రేమిస్తే సినిమాలో మొదటి డైలాగు "సముద్రంలో మునిగితే ముత్యమై తెలుతావు...ప్రేమలో మునిగితే పిచోడివి అవుతావు" same అలాగే మనోడు పెళ్లి చేసుకోగానే...పిచ్చోడు అయిపోయాడు
తెలుగు
1
0
47
23K
Vennela Kishore Reddy
Vennela Kishore Reddy@Kishoreddyk·
హీరో శర్వ కి ఏమైంది ??? శర్వానంద్ వాలకం మునపటిల లేదు. సూపర్ డూపర్ హిట్లు వచ్చిన రోజుల్లో కూడా ఇలా వ్యవహరించలేదు. గడిచిన 6 నెలలుగా ఇంటర్వ్యూ చూసిన సక్సెస్ మీట్ చూసిన ఎవరిపైనో తన సక్సెస్ ద్వారా. ప్రతీకారం తీర్చికుంటున్నట్టు మాట్లాడడం. సగం హైదరాబాద్ లో, చెన్నై లో ఒక అగ్ర హీరో ఆస్తుల అన్నిటికీ తన తాత, తండ్రి బాధ్యత. మరో ఇండస్ట్రీ పెద్ద కుమారుడికి క్లోస్ ఫ్రెండ్ అలాంటి కుటుంబం నుండి వచ్చి షర్ట్ కొనుక్కోవడానికి ఏడ్చేశాను. డబ్బులు లేవు నన్ను తొక్కలేరు నేను లేస్తా. ఇంకోసారి మోసపోను అని ఇలాంటి వ్యాఖ్యల వెనుక అసలు కారణం ఏమిటి ? గత కొన్ని నెలలుగా ఆయన బరువు తగ్గడం ఒకటి దానితో పాటు ఆయన మాట స్వరం కూడా తగ్గిపోయింది. నిజం చెప్పాలంటే శర్వా మాట్లాడితే అపద్బాంధవుడు సినిమా క్లైమాక్స్ లో చిరంజీవి గారికి షాక్ తగిలి సగం సగం నత్తిగా మాట్లాడినట్టు ఉంది ఈ మధ్య. కారణం ఏందో అర్థం కావడం లేదు.
తెలుగు
30
63
1.2K
237.6K
తెలుగు తీపి
అతని పేరు పిలుపులోనే తుపాకీ ఉంది. అందుకే రాష్ట్ర రాజధాని పేరులో కూడా తుపాకీయే వెతికాడు. నరనరానా హింస, శాడిజం తప్ప మరేమీ లేని ప్రత్యేక జన్మ.
తెలుగు తీపి tweet media
తెలుగు
20
51
180
4.7K
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
గుర్రం మాంసం కూడా తింటారా ? ఒంగోలులో గుర్రం మాంసాన్ని అమ్ముతుంటే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసారు కోడి , మేక , దున్నపోతు , చేప , పంది , ఉడుము ఇలా అన్ని జంతువుకు తినేస్తున్నారు కానీ ఇపుడు గుర్రాలను కూడా తినేస్తున్నారట 🤦🤦🤦
ASHOK VEMULAPALLI tweet media
తెలుగు
44
12
125
37.7K
Arjun Recherla
Arjun Recherla@ArjunRecherla·
@kkmohan73 Sir, It is good so that people will be forced to cook at home and bring food or eat fruits (which are good for health) than eating hotel food (which is not good for health). I understand visitors (those who come from outside Hyderabad) face difficulties, but it is for short term.
English
1
0
0
8
తెలుగు తీపి
ప్రస్తుత పరిస్థితుల్లో, నారాయణగూడ, హిమాయత్ నగర్, చిక్కడపల్లి, బర్కత్ పురా, కాచిగూడ, హైదర్ గూడ, ముషీరాబాద్, అబిడ్స్, కోఠీ, వంటి అతి ముఖ్యమైన చోట్ల కూడా సరైన టిఫిన్ హోటల్స్ లేనేలేవు. నారాయణగూడ - అదే తాజ్ మహల్, యాంబియెన్స్ మొత్తం పోయింది, వారికి పెద్ద శ్రద్ధ లేదు. రుచి ఏదో పర్వాలేదు, ఏదీ లేని చోట ఇదే గొప్పది. హిమాయత్ నగర్ - మినర్వా వాడు రుచి పడిపోయింది కానీ, నేనే గొప్ప అనే గీర్వాణం మాత్రం పోలేదు. అందుకని ధరలు ఉన్నంత గొప్పగా నాణ్యత, రుచి ఉండడం లేదు. దాని ఎదురుగా సందులో ఉన్న అక్షయ ఒకప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు పూర్తిగా దరిద్రంగా తయారైంది. ఆల్మండ్ హౌస్ లో కూర్చుని తినే సౌకర్యం కొత్తగా దొరుకుతోంది కానీ, అవేమీ దక్షిణాది టిఫిన్లు కాదు. ఇంకా ఆ రోడ్లో ఉన్న మసాలేదార్, మసాలా రిపబ్లిక్ ఇంకా ఏవో చిన్నా చితకా ఉన్నాయే కానీ అవేమీ టిఫిన్ హోటల్స్ కాదు. హైదర్ గూడ - నిలోఫర్ ఒక్కటే కాస్తంత తినగలిగిన హోటల్ గా ఉంది అందులో కూడా దక్షిణాది టిఫిన్లు ఏమీ సరిగా ఉండవు. ఆ ముందుకు స్వాతి టిఫిన్స్ బాగా పాతబడిపోయింది. ఏదో గతి లేక ఎప్పుడైనా ఇడ్లీ తినడానికి వెళ్ళడం తప్పనిచ్చి వేరే కూర్చుని మంచి టిఫిన్లు తినే అవకాశం లేదు. దాని తర్వాత బికనీర్ వాలా ఉంది, వాడు మన దక్షిణాది టిఫిన్లు ఎలా చేస్తాడో వేరే చెప్పనవసరం లేదు. పెట్టే తిండి ఏదైనా అందులో నాణ్యత మెయింటైన్ చేస్తాడు, అంతవరకూ గుడ్డిలో మెల్ల. దాని ఎదురుగా స్వాద్ అనే హోటల్ ఉంది. అందులో మన టిఫిన్లు కొద్దిగా పర్వాలేదు. ఆ చౌరస్తా దాటి ముందుకెళితే ఎల్ బి స్టేడియం ఎదురుగా ఉన్న ఇష్ట హోటల్లో పర్సు మొత్తం ఖాళీ చేసుకుంటే ఒక ప్లేటు ఇడ్లీ మాత్రం రుచికరంగా తినేసి రావచ్చు. చిక్కడపల్లి - లో ఆ నందిని హోటల్ తప్ప మరే హోటల్ లేదు. అందులోకి అడుగు పెట్టే లాయక్ కూడా లేదు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర తాజా టిఫిన్స్ అని ఒకటి ఆ మధ్యన పెట్టిన కొత్తల్లో బాగానే ఉండేది కానీ, ఇప్పుడు శూన్యం. దాని పక్కనే మెట్రో కింద ఉన్న స్నేహిత రెస్టారెంట్ కూడా కొత్తల్లో బాగుండేది, ఇప్పుడు రుచీ పచీ లేకుండా ధ్వంసమైంది. ఇక అది దాటి గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరా బాద్, సికింద్రాబాద్ వరకూ కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా, శుభ్రతలో కానీ, నాణ్యతలో కానీ, రుచిలో కానీ సరైన టిఫిన్ హోటల్ లేదు. బర్కత్ పురా లో హేమంత్ టిఫిన్స్ ఒక్కటే కూర్చునో నిల్చునో తినేసి పోగలిగేది. ఎక్కువ శుభ్రత కానీ, మరింకేదో కానీ ఆశించకూడదు. కాచిగూడ లో స్వాతి ఒకప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు ఏదో సోసో గా తయారైంది. చౌరస్తాలో ఉన్న స్వీకార్ మొదట్నుంచీ కూడా పేరు గొప్ప, ఊరు దిబ్బ లాంటి హోటలే. రుచి, నాణ్యత మరీ గొప్పగా లేకపోయినా, వాళ్ళ పొగరుకు మాత్రం ఏమీ తక్కువుండదు. ఆ తర్వాత అటు కుడివైపుకు తిరిగితే వైఎంసిఎ చౌరస్తా దగ్గర దశాబ్దాలుగా ఏలుతున్న అమృత హోటల్ కూడా ఒకప్పుడు బాగుండేది. ఇప్పుడు టిఫిన్ల కంటే కూడా ఈగలు దోమలు ఎక్కువుంటాయి. ఆ ముందుకు దీపక్ థియేటర్ ఎదురుగా భట్టడ్ ఇడ్లీ వాడు కొత్తగా పెట్టాడు. అక్కడ కాస్త ఇంకా తినేటట్లే ఉన్నాయి టిఫిన్లు. కోఠీ లో అసలు ఒక్కటి కూడా టిఫిన్ హోటల్స్ లేవు. అబిడ్స్ లో మళ్ళీ అదే పురాతనమైన తాజ్ మహల్ ఒక్కటే. అక్కడ వాడు ఏది ఎలా పెడితే అదే తినాలి. ఇదీ మా హైదరాబాద్ నడిబొడ్డున టిఫిన్ హోటళ్ళ పరిస్థితి. కొత్తగా ఓపెన్ చేసే ప్రతీవాడూ మాదాపూర్ హైటెక్ సిటీ కొండాపూర్ వగైరాలు తప్ప నగరంలో ఇంకోచోట ఎక్కడా అసలు టిఫిన్లు తినేవారే లేరన్నట్టు ప్రవర్తిస్తున్నారు.. ఇక్కడి ట్విట్టర్ మిత్రబృందంలో నలుగురు కలిసి వెళ్దామని ప్లాన్ చేసినా కూడా ప్రతీసారీ ఇంతోటి తిండి తినడానికి అటువైపే, అక్కడెక్కడో వెతుక్కునే వెళ్ళాలి. చిరాకు పుడుతోంది..
తెలుగు తీపి@kkmohan73

కొత్త కొత్తవీ, మంచి మంచివీ, అన్ని హోటళ్ళూ హైదరాబాద్ వెస్ట్ లోనే తెరుచుకోండి, తినండి, ఆనందించండి. మిగతా హైదరాబాద్ అంతా ఒక ఊరూ కాదు, ఇక్కడివారు మనుషులూ కారు..

తెలుగు
29
4
82
16.8K
Arjun Recherla
Arjun Recherla@ArjunRecherla·
@ashuvemulapalli Four options: 1. Don't be present in social Media (especially women and even sensitive men) 2. Even if you present don't post any posts. 3. If you want to post, do it anonymous. 4. If someone abuse, just block them. Simple.
English
0
0
0
4
ASHOK VEMULAPALLI
ASHOK VEMULAPALLI@ashuvemulapalli·
రేణు దేశాయ్ గారిని సోషల్ మీడియాలో వల్గర్ భాషలో తిట్టిన వారు అందరూ అరెస్ట్ అయ్యారు ..ఈ విషయంలో ఆమెకు 100 శాతం సపోర్ట్ చేస్తాను.ఫ్రీడమ్ ఉంది కదా అని కామెంట్ సెక్షన్ ఖాళీగా ఉందని ఖర్చు లేని పని అని ఇష్టమొచ్చినట్టు బూతులతో విరుచుకుపడే మానసిక ఉన్మాదులని నడిరోడ్డు మీద కాల్చిపారేసినా తప్పు లేదు .. ఒక్క రేణుదేశాయ్ మాత్రమే కాదు సోషల్ మీడియాలో అందరూ ఇదే ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నారు .. మీ అభిప్రాయం చెప్పాలంటే సరైన భాషలో చెప్పొచ్చు .. విమర్శించవచ్చు కుడా .. కానీ బూతులు తిట్టడం ఏంటి? ఎవరు ఇచ్చారు మీకు ఆ హక్కు ? మీ ఫ్యామిలీ మెంబర్స్ ని అలా తిడితే ఊరుకుంటారా ? ఇలా బూతులు తిట్టే వాళ్ల వల్ల సమాజానికి హానికరం .. వాళ్ళు సైకోయిజం తో వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇలాగే టార్చర్ పెడతారు .. ప్రభుత్వాలు సోషల్ మీడియా వల్గర్ కంట్రోల్ యాక్ట్ తీసుకురావాలి .. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది
తెలుగు
15
16
93
12.3K
subbarao chadalavada
subbarao chadalavada@sriramaagros·
@ashuvemulapalli ఇమే పవన్ కళ్యాణ్ భార్య కనుక నే పొలిస్ స్పందన లేదంటే ఇలాంటి వారిని విమర్శించిన ఏవరు పట్టించుకొరు సొషల్ మీడియా ఆమె అభిప్రాయం విడియో లు తీసి పెడుతున్న ది ఏందుకు స్పందిస్తారు అనేగా?
తెలుగు
1
0
0
8
Arjun
Arjun@arjun_ysr·
మీ బుర్ర లో గుజ్జు లేదు అని అందుకే @DrPradeepChinta చెప్పింది. .మావిగన్ లో ల్యాండ్ తో పని లేదు ల్యాండ్ పూలింగ్ చెయ్యం. .గవర్నమెంట్ బిల్డింగ్స్ కి గవర్నమెంట్ ల్యాండ్ వాడతారు. . ఎక్కడ అయినా కావాలి అంటే ల్యాండ్ acquisition చేస్తాం డబ్బులు ఇచ్చి. . 31 లక్షలు ఇళ్ల పట్టాలు కోసం 72 వేల ఎకరాలు చేసాం ఏ ఒక్క రైతు అయినా వచ్చి అడుగుతున్నారా ఈ రోజు. .జగన్ చేసే పని చాలా క్లారిటీ తో చేస్తాడు
తెలుగు
22
15
67
9.8K
Jagan anna 2.0
Jagan anna 2.0@Jagananna2Po·
దెబ్బేశాడురా జగన్.. పిచ్చి పువ్వుల్లాగా పేరుని ట్రోల్ చేశాంగానీ.. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు వాళ్ళని ఆలోచించేలా చేశాడు
Jagan anna 2.0 tweet media
తెలుగు
62
116
349
8.9K
Dr. K Srinivasa Varma
Dr. K Srinivasa Varma@DrKSVarma·
ఆల్చిప్పల్లో దాగున్న ఆణిముత్యం లాంటిది శ్రీ @ysjagan గారి 'మావిగన్' ఆలోచన 🤔
Dr. K Srinivasa Varma tweet media
తెలుగు
67
105
692
14.1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
#MaViGun వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన MAVIGUN‌పై రాష్ట్రవ్యాప్తంగా జోరుగా చర్చ చంద్రబాబు కోట్లాది రూపాయలు అమరావతి ముసుగులో తన బినామీలకు దోచిపెట్టడం తప్ప.. అక్కడ కట్టడాలు ఏమీ జరగడం లేదని తెలిసి అవాక్కవుతున్న జనం 2014-19లో గ్రాఫిక్స్‌తో మాయ చేసినట్లే.. ఇప్పుడు కూడా గ్రాఫిక్స్‌తో చంద్రబాబు గాల్లో మేడలు కడుతున్నాడని ఆగ్రహం వైయస్ జగన్ గారు ప్రతిపాదించిన మావిగన్‌తో రాష్ట్రానికి మంచి జరుగుతుందంటున్న ప్రజలు #SadistChandraBabu #CBNFailedCM #MosagaduBabu
YSR Congress Party tweet media
తెలుగు
242
253
964
129K