YSR Congress Party

76.1K posts

YSR Congress Party banner
YSR Congress Party

YSR Congress Party

@YSRCParty

Yuvajana Sramika Rythu Congress Party is a political party from Andhra Pradesh, founded by @ysjagan

Katılım Şubat 2011
64 Takip Edilen928.7K Takipçiler
Sabitlenmiş Tweet
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రాష్ట్రవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ కొరతపై గళమెత్తిన వైయస్‌ఆర్‌సీపీ బంక్‌ల వద్ద గంటలకొద్దీ క్యూ లైన్లలో నిల్చొంటున్న వాహనదారులకు మద్దతుగా భారీగా నిరసనలు అమరావతి కాంట్రాక్టర్ల కోసం ఇంధన కృత్రిమ కొరతను చంద్రబాబు సృష్టించిన తీరుని ఎండగట్టిన వైయస్ఆర్‌సీపీ శ్రేణులు వైయస్‌ఆర్‌సీపీ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన ఏపీ జనం #PetrolShortageInAP #CBNFailedCM
తెలుగు
7
45
102
4.6K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
రాయలసీమలో మళ్లీ ఫ్యాక్షన్ రచ్చల్ని తెరపైకి తెస్తున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోర్టులో స్టే ఉన్న ఓ వివాదంలో వైయస్‌ఆర్‌సీపీ నేత దశరథరామి రెడ్డిపై దాడి చేయించిన రాంప్రసాద్ రెడ్డి దాడి తర్వాత కూడా ఎక్కడ దశరథరామి రెడ్డి బతుకుతారో అని అంబులెన్స్‌కు నిప్పు అధికారం చేతిలో ఉంటే మాత్రం మరీ ఇంత బరితెగింపా @ncbn ?
YSR Congress Party tweet media
తెలుగు
2
32
108
1.7K
YSR Congress Party retweetledi
YS Jagan Mohan Reddy
Heartiest birthday greetings to the Hon’ble Vice President of India, Shri C.P. Radhakrishnan Garu. May God bless you with a long and healthy life in the continued service of our nation. @CPR_VP @VPIndia
English
50
749
5.5K
165.8K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఇలాగైతే అమరావతి సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కేపిటల్‌ ఎలా అవుతుంది @ncbn ?
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
0
13
47
1.1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్.. మా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అక్రమ కేసులకు, వేధింపులకు మేము భయపడం ప్రజలకు ఏ కష్టం వచ్చినా.. బాధ వచ్చినా రోడ్డెక్కి పోరాడతాం -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
తెలుగు
2
25
83
1.1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
``తెలుగువారి గుండె చప్పుడు వినగలిగే ఆత్మీయుడిగా ఉంటే చాలు.. నా జ‌న్మ ధ‌న్య‌మైన‌ట్టే`` అని చెప్పిన మ‌న‌సున్న నాయ‌కుడు డాక్ట‌ర్ వైయ‌స్ఆర్‌ గారు. #YSRForever
YSR Congress Party tweet media
తెలుగు
5
26
214
2.6K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
గాజువాక నియోజకవర్గంలోని వికాస్ నగర్‌లో భవనం కుప్పకూలిన ఘటనలో ఒకరు మృతి చెందగా, ఏడుగురు గాయపడిన నేపథ్యంలో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు.
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
0
13
79
1.3K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPGoons మంత్రి టీజీ భరత్ అనుచరుడి వేధింపులకు యువకుడు బలి కర్నూలు జిల్లాలో ఓ ప్రేమ వ్యవహారంలో సతీష్ అనే యువకుడిని బెదిరించిన టీజీ భరత్ ముఖ్య అనుచరుడు గట్టు తిలక్ ఒకవైపు టీడీపీ నేతలు, మరోవైపు పోలీసుల బెదిరింపులతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బలవన్మరణానికి పాల్పడిన సతీష్ జనాల్ని వేధిస్తూ మీకు ఇదేం రాక్షసానందం @ncbn ?
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
2
41
151
3.9K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
నేను చేయని తప్పులకి మీరు అక్రమ కేసులు పెడుతుంటే భయపడాలా? వరుసగా కేసులు కట్టి బయపెట్టాలని అనుకుంటే.. మేము భయపడతామా? నా నిజాయతీనే నా బలం -విడదల రజిని గారు, మాజీ మంత్రి, చిలకలూరిపేట నియోజకవర్గ సమన్వయకర్త
తెలుగు
8
55
283
3.6K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
.@JanaSenaParty మంత్రి @kanduladurgesh ప్రధాన అనుచరుడు కళ్యాణ్ చక్రవర్తి టార్చర్ తాళలేక టీడీపీ బీసీ కార్యకర్త మణికంఠ బలవన్మరణం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తనను కావాలనే ఒక కేసు ఎఫ్ఐఆర్ లో ఇరికించి చక్రవర్తి ఇబ్బంది పెడుతున్నాడని టీడీపీ కార్యకర్త కట్టా మణికంఠ ఆవేదన బీసీ కులానికి చెందినవాడిని కావడంతోనే ఇలా వేధిస్తున్నారని.. తన చావుకు అతనే కారణం అని సెల్ఫీ వీడియో రిలీజ్ మీ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలకే తప్పుడు కేసులతో టార్చర్ కారణంగా ఆత్మహత్యలు తప్పలేదంటే.. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో @naralokesh, @Anitha_TDP, @PawanKalyan ? #JSPGoons #CBNFailedCM #SeizeTheLiarPK
తెలుగు
2
35
127
2.6K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఒక పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. పోలీసుల కళ్ళముందే దౌర్జన్యాలు జరుగుతున్నా కంప్లైంట్ కూడా తీసుకోవడం లేదు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైంది. -పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, రాజంపేట ఎంపీ
తెలుగు
3
46
195
1.7K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
Violence and Red Book governance have become increasingly pronounced and alarming after @naralokesh took charge as TDP Working President, and this incident highlights the growing concerns. It has been reported that in Rayachoti, serious violence took place involving supporters of Minister Mandalapalli Ram Prasad Reddy. Supporters of the minister allegedly attacked Dasaratharam Reddy, a leader of the YSR Congress Party. The incident is being described as an attempt on his life. The attackers reportedly used sickles during the assault. Dasaratharam Reddy sustained severe injuries and is said to be in critical condition. The issue appears to be linked to a land dispute where a High Court stay order is already in place. Despite this, the minister’s supporters allegedly interfered, claiming they would “settle” the matter. Reports also indicate that the group had been staying at the disputed site since the previous night before the attack. This situation is being seen as a reflection of growing law and order concerns in Andhra Pradesh, with critics alleging an increase in violence and unrest.
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
English
0
41
149
2.5K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
వైయస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి గారిని పరామర్శించిన మాజీ మంత్రులు అంబటి రాంబాబు గారు, విడదల రజిని గారు ఏప్రిల్ నెలలో వరుసగా తప్పుడు కేసుల్లో రెండు సార్లు శ్రీహరి గారిని అక్రమంగా అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా పోస్టింగ్స్ కేసులో 41A నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి తప్ప అరెస్ట్ చేయొద్దని కోర్టు చెప్తున్నా.. వినకుండా శ్రీహరి గారిని అరెస్ట్ చేయించి వేధించిన కూటమి ప్రభుత్వం. కోర్టులో శ్రీహరి గారికి గత శుక్రవారం బెయిల్ శ్రీహరి గారిని కలిసిన పరామర్శించిన అంబటి గారు, రజిని గారు
తెలుగు
2
47
254
3.1K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
మావిగన్ గురించి జగన్ మాట్లాడుతుంటే చంద్రబాబు షేక్ అవుతున్నాడు. అమరావతి పేరుతో ప్రజా ధనాన్ని గునపంతో తవ్వుకుపోతున్న చంద్రబాబు తన పార్టీ గుర్తును గునపంగా మార్చుకోవాలి. -కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రి
తెలుగు
5
18
104
1.6K
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
🚨 #TDPGoons రాయచోటిలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి అనుచరుల రౌడీయిజం.. -వైఎస్ఆర్ సీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం -దశరథరామిరెడ్డిపై వేటకొడవళ్లతో మంత్రి అనుచరుల దాడి -దశరథరామిరెడ్డికి తీవ్రగాయాలు, పరిస్థితి విషమం -హైకోర్టు స్టే ఉన్న స్థలం విషయంలో మంత్రి అనుచరుల జోక్యం సెటల్ మెంట్ చేస్తామంటూ వేటకొడవళ్లతో మంత్రి అనుచరుల దాడి -రాత్రి నుంచి స్థలంలో తిష్టవేసిన మంత్రి అనుచరులు ఆంధ్రప్రదేశ్ లో నేడు రెడ్ బుక్ పాలన కాస్తా బ్లడ్ బుక్ దాకా చేరుకుంది. రాష్ట్రం అరాచకాలకు పరాకాష్ట అయింది. రావణ కాష్టాన్ని మించిపోయిన స్థితికి రాష్ట్రం చేరిపోయింది. #SadistChandraBabu
YSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet mediaYSR Congress Party tweet media
తెలుగు
2
107
282
9.2K