CP Future City

15 posts

CP Future City banner
CP Future City

CP Future City

@CPFutureCity

The Official Account of Commissioner of Police, Future City, Shri. Sudheer Babu, IPS.

Beigetreten Ocak 2026
4 Folgt211 Follower
CP Future City
CP Future City@CPFutureCity·
ఉప్పల్ స్టేడియంలో SRH vs CSK మ్యాచ్ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ జీ. సుధీర్ బాబు, IPS గారు. 🏟️👮‍♂️ #SRHvsCSK #IPL2026 #FutureCityPolice
CP Future City tweet mediaCP Future City tweet media
తెలుగు
0
2
34
2.9K
CP Future City
CP Future City@CPFutureCity·
ప్రజల వద్దకే పోలీస్ సేవలు – ‘Onsite FIR’ అమలు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఘటన స్థలంలోనే FIR నమోదు చేసే విధానం. రంగారెడ్డి జిల్లాలో జరిగిన గొలుసు దొంగతనం కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు అక్కడికక్కడే కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది.
CP Future City tweet media
తెలుగు
0
1
4
224
CP Future City
CP Future City@CPFutureCity·
DGP Shri Shivdhar Reddy garu, along with CP Shri Sudheer Babu garu, visited the Fab City building of the Future City Commissionerate and reviewed ongoing arrangements.
CP Future City tweet mediaCP Future City tweet mediaCP Future City tweet media
English
0
1
29
3.2K
CP Future City
CP Future City@CPFutureCity·
ఫ్యూచర్ సిటీలో నిర్మాణాల పురోగతిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. FCDA కార్యాలయం, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న సీఎం.
CP Future City tweet media
తెలుగు
0
0
5
213
CP Future City
CP Future City@CPFutureCity·
దురదృష్టవశాత్తు బైక్ ప్రమాదంలో మరణించిన రాంమోహన్ కుటుంబానికి ఆమనగల్లు ఎస్ఐ పి. వెంకటేశ్వర్లు రూ. 15,000, జెడ్పీటీసీ కవన సాగర్ రూ. 5,000 ఆర్థికసాయం అందజేశారు. మానవత్వాన్ని చాటుకున్న పోలీసు శాఖ మరియు ప్రజా ప్రతినిధులకు స్థానికులు అభినందనలు తెలియజేశారు
CP Future City tweet media
తెలుగు
0
0
3
175
CP Future City
CP Future City@CPFutureCity·
బుధవారం రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్, చేవెళ్ల మరియు ఇబ్రహీంపట్నం ప్రాంతాల్లో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు గారు పరిశీలించారు.
CP Future City tweet mediaCP Future City tweet media
తెలుగు
0
4
43
2.1K
CP Future City
CP Future City@CPFutureCity·
“On this solemn day, we pay profound tribute to the martyrs whose supreme sacrifice laid the foundation of our nation’s freedom, unity, and sovereignty.”
English
0
1
6
1.2K
CP Future City
CP Future City@CPFutureCity·
“Our Constitution is more than a document — it’s a promise of justice, liberty, equality, and fraternity. Today, we honor that promise and recommit to building the India we believe in. Happy Republic Day!” #RepublicDay #India #PrideOfTheNation
English
2
3
15
1.4K