DGP TELANGANA POLICE

5.7K posts

DGP TELANGANA POLICE banner
DGP TELANGANA POLICE

DGP TELANGANA POLICE

@TelanganaDGP

Police Chief of Telangana.

Hyderabad, Telangana Katılım Ocak 2016
55 Takip Edilen618.4K Takipçiler
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
పిల్లలకు కార్లు ఇచ్చే ముందు ఇంట్లో పెద్దలు వారి ప్రవర్తనను గమనించి దేశచట్టాల పట్ల అవగాహన కలిగించాలి. గచ్చిబౌలిలో మద్యం మత్తుతో పిల్లాడు చేసిన నేరం 1 కిమీ ఈడ్చుకెళ్లిన ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ కుటుంబం, రోడ్డుపై ఇతర వాహనదారుల పాలిట యమపాశంగా మారేది. #ArriveAlive #DrunkandDrive
తెలుగు
49
52
187
28.7K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
ఖమ్మం, వరంగల్ కమిషనరేట్ల పోలీస్ అధికారులతో @TelanganaDGP సమీక్షించారు. త్వరలో జరుగనున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలకు సిద్ధమవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ఈనెల 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు #ArriveAlive నిర్వహించాల్సి ఉందన్నారు.
Telangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet media
తెలుగు
4
9
55
5.1K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
Recently reintegrated former CPI (Maoist) cadres met Hon’ble Chief Minister Sri @revanth_anumula garu at their request. In the last two years, 591 cadres have chosen to return to the mainstream, embracing democracy over violence. The Hon’ble Chief Minister assured full security and rehabilitation support. Telangana Police remains committed to peace, security, and inclusive progress.
DGP TELANGANA POLICE tweet media
English
10
15
52
4.9K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
మావోయిస్ట్ ఉద్యమం ఇక ముగింపు దశకు చేరుకుంది. నేను మరొకసారి పిలుపునిస్తున్నాను… వనాన్ని వీడి జనంలోకి రండి. మీ కుటుంబాలతో కలిసి మీ గ్రామాల్లో హాయిగా జీవించండి. పోరు వద్దు ఊరు ముద్దు!!
తెలుగు
13
37
268
22.7K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
Today marks an important step towards lasting peace in country. Four senior CPI (Maoist) leaders have laid down arms and joined the mainstream. Their decision reflects courage and a conscious choice to embrace peace, dignity, and development over violence. I appreciate the dedicated efforts of our Telangana Police, especially the Special Intelligence Branch (SIB), in making this possible. We assure full support and rehabilitation to those who choose to return. To those still in the underground the doors are open. Reunite with your families. Be part of Telangana’s progress. పోరువద్దు… ఊరుముద్దు…! @revanth_anumula @AmitShah
DGP TELANGANA POLICE tweet mediaDGP TELANGANA POLICE tweet media
English
12
23
97
8.1K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
పోరు వద్దు..ఊరు ముద్దు రెండేళ్లలో లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం ఏర్పాటు చేయడంతో సగర్వంగా జీవిస్తున్నారు. మిగిలినవారు కూడా ఇదే బాటలో జనంలోకి రావాలని మరోసారి పిలుపునిస్తోంది పోలీసు శాఖ. వారికి ప్రభుత్వం తరుపున కావాల్సిన సాయం అందిస్తామని @TelanganaDGP మరోసారి స్పష్టం చేశారు.
Telangana Police tweet media
తెలుగు
38
11
28
3.9K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
తెలంగాణ సీఎం శ్రీ @revanth_anumula పిలుపును అందుకొని గత రెండేళ్లలో రికార్డుస్ధాయిలో 588 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారికిచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పించాం. వారంతా కుటుంబసభ్యులతో స్వగ్రామాల్లో సగౌరవంగా జీవిస్తున్నారు. మిగిలినవారు కూడా ఇదే బాటలో జనంలోకి రావాలని మరోసారి పిలుపునిస్తున్నాను.
DGP TELANGANA POLICE tweet media
తెలుగు
16
30
134
12.4K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
On the sacred occasion of #MahaShivaratri, we extend our heartfelt greetings to all devotees. May the spirit of Lord Shiva inspire wisdom, inner strength, discipline, and compassion, and may this auspicious day usher in peace, harmony, and well-being for everyone.
DGP TELANGANA POLICE tweet media
English
12
10
58
2.5K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
On this day, February 14, we remember the supreme sacrifice of our brave CRPF personnel who were martyred in the Pulwama terror attack. Their courage, dedication, and service to the nation will never be forgotten. We stand united in honouring their sacrifice and reaffirm our resolve against terrorism. Saluting the fallen heroes. Jai Hind. #PulwamaMartyrs #NationFirst
DGP TELANGANA POLICE tweet media
English
6
23
56
2.7K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
On the occasion of the Municipal Elections, I sincerely appreciate all Unit Officers, Social Media Units, and IT Cell Wings who remained alert in every aspect and discharged their bandobast duties with utmost dedication and professionalism. Your committed efforts in ensuring the peaceful conduct of elections, maintaining law and order, and actively updating the public through social media and digital platforms are truly commendable. Your proactive communication and effective use of digital platforms have strengthened public confidence and transparency. I congratulate and thank all Unit Officers, district staff, and Social Media Teams for their coordinated teamwork, discipline, and tireless service. Keep up the excellent work. B. Shivadhar Reddy IPS DGP, Telangana.
DGP TELANGANA POLICE tweet media
English
24
27
125
8K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
#MuncipalElections పోలింగ్‌ తీరుపై కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి @TelanganaDGP సమీక్ష నిర్వహించారు. వివిధ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్‌ సరళిని వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. ఎక్కడా అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిచేందుకు సూచనలు చేశారు.
Telangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet media
తెలుగు
18
12
60
4.3K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణ కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాం. ప్రజలంతా నిర్భయంగా వచ్చి తమ ఓటుహక్కు వినియోగించుకోవాలి.
తెలుగు
6
14
59
3.7K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో పోలింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని @TelanganaDGP తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం 3 వేల మంది అదనపు బలగాలను రంగంలోకి దించామని, ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని డీజీపీ సూచించారు.
Telangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet media
తెలుగు
21
17
77
5.1K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
FSL అగ్ని ప్రమాద ఘటనపై ఎలాంటి నిర్ధారణ లేని వార్తలను ప్రచారం చేయడం సరికాదు. సోషల్ మీడియాతో పాటూ కొన్ని మీడియా సంస్థల్లో వస్తున్న నిరాధార వార్తల్లో నిజం లేదు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు కొనసాగుతున్నది. #TelanganaPolice
తెలుగు
1
8
19
2.8K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
హైదరాబాద్‌లో #CyberSecurityConclaveShield2026 రెండవ ఎడిషన్‌ ప్రారంభమైంది. @TelanganaCS , @TelanganaDGP సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, సైబర్ నిపుణులు కార్యక్రమంలో పాల్గొన్నారు. #CyberCrime నివారణ సహా బాధితులకు మద్దతు ఇచ్చేందుకు #CyberShield2026 ను ఏర్పాటు చేశారు.
Telangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet mediaTelangana Police tweet media
తెలుగు
11
11
43
3.5K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
డిజిటల్ అరెస్ట్ అంటేనే పెద్దమోసమని గుర్తుంచుకోండి. ఆన్‌లైన్‌లో అరెస్ట్ చేసే పద్దతి లేనేలేదు. కేసులు, విచారణ అంటూ పోలీసులు ఎప్పుడూ మీకు వీడియో కాల్‌ చేయ్యరు. ఒకవేళ వీడియో కాల్‌లో విచారణ అంటే అది ఖచ్చితంగా సైబర్ మోసమని గ్రహించండి. #TelanganaPolice #DigitalArrest
Telangana Police tweet media
తెలుగు
3
21
29
2.7K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
ప్రజల శాంతిభద్రతలకై అహర్నిశలు శ్రమించే విధినిర్వహణలో ఉన్న ప్రభుత్వఅధికారులను అమర్యాదగా ప్రవర్తించే వారి పట్ల పోలీస్ శాఖ అత్యంత కఠినచర్యలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకాడబోదు. ప్రజలకు నాయకత్వం వహించేవారు సమాజానికి ఆదర్శంగా ఉండాలి కానీ విచక్షణ మరచి ప్రవర్తించరాదు. #TelanganaPolice 🫡
Telangana Police tweet media
తెలుగు
15
42
97
9.6K
DGP TELANGANA POLICE
DGP TELANGANA POLICE@TelanganaDGP·
On #MartyrsDay, we pay our solemn tribute to #MahatmaGandhi, whose unwavering commitment to truth and non-violence shaped the moral foundation of our nation. As we remember his sacrifice, let us reaffirm our collective responsibility to uphold peace, harmony, and justice in our society. His ideals remain timeless. His message, eternal.
DGP TELANGANA POLICE tweet media
English
12
11
59
4.4K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
#medaramjathara లో త‌ప్పిపోయే పిల్ల‌ల ఆచూకీని గుర్తించేందుకు క్యూఆర్ కోడ్ తో కూడిన రిస్ట్ బ్యాండ్ తీసుకురావ‌డం జ‌రిగింది. 11 ప్రాంతాల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా చిన్నారులు త‌ప్పిపోయి క‌నిపిస్తే వారి చేతికున్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే త‌ల్లిదండ్రుల వివ‌రాలు క‌నిపిస్తాయి.
తెలుగు
10
39
186
13K
DGP TELANGANA POLICE retweetledi
Telangana Police
Telangana Police@TelanganaCOPs·
మీ జీవితం అమూల్యమైనది. మీరు వాడే వస్తువులకు ప్రొటెక్షన్ ఉంది..కానీ విలువైన మీ తలను కాపాడుకునే బాధ్యత లేదా? ఆలోచించండి. ద్విచక్రవాహనం నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. #WearHelmet #ArriveAlive #TelanganaPolice
Telangana Police tweet media
తెలుగు
6
19
49
3.9K