Suman.Ssep 🇮🇳
26.9K posts

Suman.Ssep 🇮🇳
@KMSSEP
Society - Service - Environment - Politics
ఆంధ్రప్రదేశ్ Beigetreten Ocak 2023
931 Folgt367 Follower
Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet

గాజువాక హెచ్‌బీ కాలనీలో 5.5 ఎకరాల్లో రూ. 10 కోట్లతో కూటమి ప్రభుత్వం పూర్తిచేసిన అల్లూరి సీతారామరాజు పార్క్ ప్రారంభమైంది. పిల్లలకు ఆటలు, పెద్దలకు ఆహ్లాదం కలిగించేలా అందంగా పార్కును తీర్చిదిద్దారు.
#IdhiManchiPrabhutvam
#ChandrababuNaidu
#AndhraPradesh
తెలుగు
Suman.Ssep 🇮🇳 retweetet

@ncbn గారు డ్రోన్ల గురించి మాట్లాడితే కూడా అణాకాణీ చదువుగాళ్ళు హేళన చేశారు.
భవిష్యత్తు డ్రోన్లదే అని ఆయన ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, ప్రోత్సహిస్తున్నారు.

తెలుగు
Suman.Ssep 🇮🇳 retweetet

Have you noticed? 👀
He didn’t throw the waste plastic, instead, he kept it in his pocket
He has more civic sense than most adults of our country 🫡
The Tatva@thetatvaindia
📽️WATCH | Student eats chocolate with closed eyes during school assembly
English
Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet

Today, on Ram Navami, as we celebrate the birth of Lord Ram, I fondly recall my visit to the divine Ram Temple in Ayodhya. The experience reaffirmed my belief in the timeless values he stood for: righteousness, justice, discipline, and selfless service.
Taking forward the ideals of Ram Rajya, I urge our youth to walk on this path and lead lives of dignity and purpose. Wishing everyone peace, happiness, and blessings.
#HappySriRamaNavami
#Ayodhya

English
Suman.Ssep 🇮🇳 retweetet

NATASIMHAM ROARS again 🦁🔥
A well deserved honour for a remarkable journey 👏🏻👏🏻👏🏻
Heartfelt congratulations on the Lifetime Achievement Award at the Delhi International Film Festival sir 🙏
#NandamuriBalaKrishna

English
Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet

That's the Visionary talk.
@ncbn
#Tourism.
#PRASHAD.
#SwadeshDarshan.
Thank you sir for choosing to promote #Suryalanka #Beach Tourism in my #Bapatla constituency.


English

@Bezawada_Alludu In the span of 5 years lone 2 crisis vachai mana longest serving pm gaaru emina ఇలాంటివి Cheseki చర్యలు తీసుకున్నారా అన్న
Eesti
Suman.Ssep 🇮🇳 retweetet

Chandrababu Naidu Garu, it’s always a pleasure meeting you sir. I truly admire your vision for Andhra Pradesh and the energy you bring to building it. Thank you for the warm welcome. 🙏
@ncbn



English
Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet

Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet
Suman.Ssep 🇮🇳 retweetet

దశాబ్దాలుగా పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీ (రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్) కు విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధాని మోదీ గారికి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేలాది గ్రామాల్లో పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోంది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్చంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంతో సంస్థ సేవలకు అంతరాయం కలిగింది. అయితే సంస్థ అందిస్తున్న సేవలను వివరించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేయగా... ఆయన చూపిన ప్రత్యేక చొరవతో నేడు అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిధుల సేకరణకు ఆర్డీటీని కేంద్రం అనుమతించడం ద్వారా నిధుల రాకకు మార్గం సుగమం అయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి... ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
@narendramodi
@AmitShah
@RDT_anantapur
తెలుగు
Suman.Ssep 🇮🇳 retweetet

Andhra Pradesh CM N Chandrababu Naidu (@ncbn) posts, "I extend special thanks to Prime Minister Shri Modi, Union Home Minister Shri Amit Shah, and the Central Government for resolving the issue concerning foreign funding for RDT (Rural Development Trust), which has been providing wonderful services to the poor for decades. The Rural Development Trust is offering various kinds of services to the poor in thousands of villages across the states of Andhra Pradesh and Telangana. A previous decision to halt funds coming from abroad to voluntary organizations under the Foreign Contribution Regulation Act had created obstacles for the organization's services. However, upon explaining the services provided by the organization and submitting a petition to the Union Home Minister to resolve this issue... with his special intervention, the hurdles have been cleared today. By granting permission to RDT for fund collection under the Foreign Contribution Regulation Act, the Central Government has paved the way for the smooth inflow of funds. On behalf of the lakhs of poor people benefiting through this Trust, I express my thanks to the Central Government for taking into consideration the requests from the state governments."
(Roughly translated from Telugu to English)

English
Suman.Ssep 🇮🇳 retweetet

తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభవార్త.
లక్షలాది మంది సంతోషించే సమాచారం.
ఆర్డీటీ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ప్రజల జీవితాల్లో ఒక భాగమైన రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సేవలు నిరంతరాయంగా అందేలా చూస్తానని మాట ఇచ్చాను. కేంద్ర ప్రభుత్వం తో సంప్రదింపులు జరిపాం. పేదల ఇళ్లలో వెలుగు.. నిరుపేద పిల్లల చదువు.. ఉపాధి, ఆర్థిక సాధికారత, వైద్య సేవలు అందించే ఆర్డీటీ దశాబ్దాలుగా చేస్తున్న కృషిని వివరించాను. ఆర్డీటీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం ఆర్డీటీ రెన్యువల్ అయింది. ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ప్రధాన మంత్రి మోదీ గారికి, హోం శాఖ మంత్రి అమిత్ షా గారికి, కేంద్ర ప్రభుత్వ పెద్దలు, అధికారులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దశాబ్దాల సేవాస్ఫూర్తి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ నిర్వాహకులు మాంచో ఫెర్రర్ గారికి అభినందనలు.
@narendramodi
@AmitShah
@RDT_anantapur

తెలుగు








