FIGHT FOR THE BETTER SOCIETY
161 posts


@revanth_anumula గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సర్. కార్యకర్తలు దానికి కారణం. పక్షపాత వైఖరి ఆవలంబిస్తూ, వీడు మనవాడు, వాడు మనవాడు కాదు అని, మనకు ఓటయలేదు అని ధోరణి చాలా ప్రమాధకరం. నెక్స్ట్ ఎలక్షన్లో సమీకారణాలు, అంచనాలు మారుతాయి. ఇది పక్క సర్!
తెలుగు

@DrMalluRavi1 గ్రౌండ్ లెవెల్ లో ప్రజలు ఎవరు సంతోషంగా లేరు సర్. కార్యకర్తలు దానికి కారణం. పక్షపాత వైఖరి ఆవలంబిస్తూ, వీడు మనవాడు, వాడు మనవాడు కాదు అని, మనకు ఓటయలేదు అని ధోరణి చాలా ప్రమాధకరం. నెక్స్ట్ ఎలక్షన్లో సమీకారణాలు, అంచనాలు మారుతాయి. ఇది పక్క సర్!
తెలుగు

@DrMalluRavi1 మేము కుడా దివ్యాంగులమే కదా సర్? మరి మేము 70-80% వైకల్యం తో నడవాలంటే కష్టంగా ఉన్న మాకు, మరి మా పేర్లు ఎందుకు లిస్ట్ లో ఇవ్వలేదు సర్. ఎంతో ఆశతో ప్రజా ప్రభుత్వాన్ని ఓటేసి గెలిపించాము. మా ఆశలు అన్ని ఆడియాశలేనా సర్?

తెలుగు

@CSCegov_ We are also doing the same. But no published
English

VLE Singavaram Thimmaiah from Nandikotkur Mandal, Nandyal District, #AndhraPradesh is helping Senior Citizens by Issuing their Jeevan Pramaan Certificate (Digital Life Certificate) through #CSC.
#DigitalIndia #RuralEmpowerment #JeevanPramaan #DigitalLifeCertificate

English

@narendramodi In my area at Achampet of Nagarkurnool dist of Telangana PIN 509375,The Bharath gas agency said today that no gas cylinders are stock. Today I went to office and asked them to deliver the gas cylinder. But their Answer is to wait until a week. Really I surprised.
English

@INCTelangana @revanth_anumula అంత సీన్ లేదు సారు. మీరు పెద్దగా ఊహించుకుంటున్నారు. ఒకసారి యూరియా బాధ, రైతు భరోసా టైం కి వస్తలేదని రైతుల ఒపీనియన్ విన్నారా? ఒకసారి గ్రౌండ్ లెవెల్ కి రండి. సదువు రాని రైతులు యూరియా బుకింగ్ బాధలు చుస్తే తెలుస్తుంది
తెలుగు

2029 ఎన్నికల్లోను అధికారం మాదే... బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా సవాల్
@revanth_anumula
#TelanganaCongress
#CongressWins
#FutureOfTelangana
#BRSvsCongress
#PoliticalDebate
#AssemblyChallenge
#TelanganaLeadership
తెలుగు

@pmkisanofficial Dear Sir/Madam, PM KISAN website is not working properly. We are not getting information from website.
English

@officeof_ponnam దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం ఎపుడు అమలు చేస్తారు సర్?
తెలుగు

Can India still qualify for semi-finals?
@ajinkyarahane88 & @MichaelVaughan analyse, on Cricbuzz Live
English

@fooddeptgoi ADVERTISEMENT TRANSLATE IN ENGLISH ALSO. UNABLE TO UNDERSTAND HINDI FOR TELUGU STATE PEOPLE
English

@eenadulivenews మీరు సంప్రదించిన ఇన్స్టిట్యూట్ చాలా మటుకు 'కీ'ని తప్పు గా కొన్ని ప్రశ్నలకు ఇచ్చారు. ఇందువల్ల చాలా మందికి మార్కులలో హెచ్చు తగ్గులు వస్తుంది.

తెలుగు

@TelanganaVidya CLISC ADMISSION NOTIFICATION WHEN RELEASES, WE DON'T KNOW. INSTITUTES ALSO DONT GIVE ADVERTISEMENTS ON NEWSPAPERS, MEDIA AND MANY ON...... THIS ADMISSION NOTIFICATION WHEN COMES, WHEN GOES, ITS VERY CONFUSE.
English

@INCTelangana FARMER ID CREATE చేయడానికి ఓపెన్ సైట్ లో పర్మిషన్ ఇస్తే రైతులకు ఉపయోగం ఉంటుంది కదా సారు. త్వరగా పూర్తి చేయవచ్చు
తెలుగు

వ్యవసాయ యాంత్రీకరణ పథకం పునఃప్రారంభం
ప్రారంభించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు,
ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు
రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక
50 శాతం రాయితీతో 1,31,182 వ్యవసాయ పరికరాలు
ఇందుకోసం రూ.101.93 కోట్ల బడ్జెట్ కేటాయింపు
సంక్రాంతి నుంచే ఈ పరికరాల పంపిణీ ప్రక్రియ ప్రారంభం
@UttamINC
@Tummala_INC
#prajapalana
#telanganarising2047

తెలుగు

@Bhatti_Mallu MESEVA, AEO ల దగ్గర కాకుండా ఓపెన్ సైట్ లో పెడితే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం కదా సార్. రైతులకు ఏమి కష్టాలు సార్ ఇవి 🫣

తెలుగు

@braouofficial జనవరి సెషన్ అడ్మిషన్స్ నోటిఫికేషన్ విడుదల చేయండి సర్
తెలుగు

@IndiaPostOffice పింఛన్ల పంపిణీలో చేతివాటం! Dear Sir/Madam, if you know Telugu language Reading and Speaking, pls read this news on EENADU EDITION Today(03/01/2026) published. Many pensioners loss 16 rupees pension by postal GDS those who distributes. At least now you can takeact

English








