Parvathareddy Chandra Sekhar Reddy

734 posts

Parvathareddy Chandra Sekhar Reddy banner
Parvathareddy Chandra Sekhar Reddy

Parvathareddy Chandra Sekhar Reddy

@PCSR_Official

Teacher MLC East Rayalseema ( Chittoor, Nellore, Prakasam) | @ysrcparty Nellore City Incharge | AP Ysrcp Teacher's State President

Beigetreten Eylül 2024
3 Folgt925 Follower
Parvathareddy Chandra Sekhar Reddy
ప్ర‌జ‌లేమో పెట్రోల్‌, డీజిల్ దొర‌క్క‌ ఇబ్బందులు ప‌డుతుంటే పాల‌కులు జ‌ల్సాలు చేయడం ఏంటి @ncbn గారూ? రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ ఎంత కుంటు ప‌డుతుందో తెలియ‌దా? దీనిని పాల‌న అంటారా? ఇది మంచి ప్ర‌భుత్వ‌మా? #CBNFailedCM
Parvathareddy Chandra Sekhar Reddy tweet media
తెలుగు
0
22
10
52
Parvathareddy Chandra Sekhar Reddy
ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వకుండా…ఉద్యోగులకు రావాల్సిన హక్కులు చెల్లించకుండా…కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది. అంతేకాకుండా ఎప్పుడు ఎవరిని తొలగిస్తారోనన్న భయం ఉద్యోగుల్లో నెలకొంది #parvathareddychandrasekharreddy #governmentjobs #AndhraPradesh #employees #teachers
తెలుగు
0
1
6
46
Parvathareddy Chandra Sekhar Reddy
*కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు మాయ మాటలు చెప్పి.. ఈరోజు వారిని నిలువునా దగా చేసిందని* కూటమి ప్రభుత్వ విధానాలపై.. మండిపడ్డ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి..* నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* గారు పాత్రికేయ సమావేశం నిర్వహించి మాట్లాడారు. • మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు..అన్ని విధాల మేలు చేస్తామని..చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చేయకుండా వారిని గాలికొదిలేసిందన్నారు. • ఉద్యోగులకు రావాల్సిన.. ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అన్ని ఇస్తామని నమ్మించి, వంచించి ఈరోజు.. ప్రభుత్వం వారి గొంతు కోసిందన్నారు. • ఈరోజు ఉద్యోగులకు సంబంధించి ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా.. ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. • ఇందుకు సంబంధించి నిన్నటి రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనం చూస్తుంటే ఈరోజు ఉద్యోగులంతా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొందన్నారు. • ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రజా వ్యతిరేక విధానాలను.. అమలు చేసేందుకు.. మొదట తనకు సంబంధించిన ఎల్లో మీడియాకు లీకులిచ్చి ప్రజల్లోకి తీసుకెళ్తుండడం ఆనవాయితీగా జరుగుతుందన్నారు. • ఇలా ఎల్లో మీడియాలో ప్రజా వ్యతిరేక వార్తలు రాయించి అనంతరం దీనిని చంద్రబాబు నాయుడు అమలు చేయడం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూసాం...ప్రస్తుతం కూడా చూస్తున్నాం. • నిన్నటి రోజున చంద్రబాబు నాయుడి భావాలను.. ఆంధ్రజ్యోతి పత్రిక ఏ పి.. హెచ్ పి అని ప్రచురించి.. ఆంధ్రప్రదేశ్ మరో హిమాచల్ ప్రదేశ్ లా మారబోతుంది.. అనే కథనాన్ని ప్రచురించడం ప్రజలందరూ చూశారన్నారు. • ఉద్యోగుల జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్.. • ఆర్థికంగా మనము అంతంత మాత్రమే. • ఏపీలో ఉద్యోగుల జీతాలు పెన్షన్లు వ్యయం ఎక్కువగా ఉంది.. • ఇలా అయితే మనది హిమాచల్ ప్రదేశ్ పరిస్థితే అవుతుంది. • ఇలా అయితే ప్రభుత్వ ఆదాయం.. ఉద్యోగుల జీతాలకే సరిపోతుంది. • ఉద్యోగుల జీతాలను తగ్గిస్తామని ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది.. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని.. ఆంధ్రజ్యోతి పత్రిక కథనాలు ప్రచురించి ప్రభుత్వ ఉద్యోగుల పట్ల దుర్మార్గ వైఖరి అవలంబిస్తుందన్నారు. • ఇది ప్రభుత్వ ఉద్యోగులపై.. అతి పెద్ద కుట్ర అని చంద్రశేఖర్ రెడ్డి గారు పేర్కొన్నారు. • కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో.. నో వర్క్ అయినప్పటికీ ఒకటో తేదీని ఉద్యోగులకు జీతాలు ఇచ్చిన.. ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని పేర్కొన్నారు. • అన్ని ఇబ్బందుల్లో కూడా ఉద్యోగులకు పిఆర్సి ని జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారని గుర్తు చేశారు. • ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇలా అన్ని రంగాల్లో కూడా ప్రమోషన్స్ కల్పించి.. ఉద్యోగులకు సహాయ సహకారాలు అందించామని తెలిపారు. • తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినప్పటికీ.. ఉద్యోగులకు ఒక్కటంటే ఒక్క..హామీని కూడా నెరవేర్చలేదన్నారు. • చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బిజెపి.. ముగ్గురు కలిసి ఇచ్చిన మేనిఫెస్టోను ఆరోజు ప్రజలు, ఉద్యోగులందరూ నమ్మారని అన్నారు. • ఒకసారి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని పరిశీలిస్తే.. సిపిఎస్, జిపిఎస్ కంటే ఓ పి ఎస్ కు దగ్గరగా మెరుగైన.. పెన్షన్ విధానాన్ని తీసుకువస్తామని పేర్కొనడం జరిగింది. • అలాగే ఉద్యోగులకు మెరుగైన పిఆర్సి ని అమలు చేస్తామని చెప్పారు. • ఈరొజుటికి కనీసం పిఆర్సి కమిషన్ కూడా వేయలేదన్నారు. • ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మంచి ఐ ఆర్ ను ఉద్యోగులకు ప్రకటిస్తామని చెప్పారు.. దాని ఊసేలేదన్నారు. • తక్కువ జీతాలు ఉండే కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని చెప్పి.. ఈరోజుటికి దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. • వాలంటీర్ల జీతాలను ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని • అంగన్ వాడి లకు గ్రాటిటీ అమలు.. ఆశా వర్కర్లకు కనీస వేతనం.. అమలు చేస్తామని చెప్పి.. వారికి మొండి చేయి చూపారన్నారు. • ఇలా కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చి ఈరోజు ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం.. ఉద్యోగుల పట్ల వారు అవలంబిస్తున్న దుర్మార్గ వైఖరికి నిదర్శనం అన్నారు. • ఈ రోజు ఉద్యోగులకు సంబంధించి.. 35 వేల కోట్ల రూపాయల బకాయిలు.. పేరుకుపోయి ఉంటే.. అవి కూడా చెల్లించని పరిస్థితి నెలకొందన్నారు. • ఇలా ప్రభుత్వ ఉద్యోగులను కూటమి.. పార్టీలు అన్ని విధాల మోసం చేశాయన్నారు. • ఈరోజు ఎల్లో మీడియా పత్రికలో..కూటమి ప్రభుత్వం అసత్య కథనాలు ప్రచురింపజేసి.. ఉద్యోగులు మా జీతాలు పెంచండి అని అడగకుండా వారిని మానసికంగా.. తయారు చేసి వారి పట్ల దుర్మార్గంగా వ్యవహరించడమేనన్నారు. • ఇది ప్రభుత్వ ఉద్యోగులను బ్లాక్ మెయిల్ చేయడమేనన్నారు.
తెలుగు
0
0
0
28
Parvathareddy Chandra Sekhar Reddy
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించమని అడగడమే నేరమా.. *- MLC చంద్రశేఖర్ రెడ్డి*
తెలుగు
0
3
8
36
Parvathareddy Chandra Sekhar Reddy
పోలీస్ అధికారులను ఇబ్బంది పెట్టి..వారిని సస్పెండ్ చేసింది..ఈ ప్రభుత్వం
తెలుగు
0
8
30
134
Parvathareddy Chandra Sekhar Reddy
వి ఆర్ హై స్కూల్ పై..వెచ్చించిన 27 కోట్ల రూపాయలకు లెక్క ఎక్కడ మంత్రిగారు *-MLC చంద్రశేఖర్ రెడ్డి*
తెలుగు
0
2
12
82
Parvathareddy Chandra Sekhar Reddy
నెల్లూరులో 11వ డివిజన్ లో వెయ్యి చెట్లకు సంబంధించి 50 లక్షలకు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. అంటే చెట్టుకు ఐదు వేల రూపాయలు. అలాగే 13వ డివిజన్లోనూ వెయ్యి చెట్లకు 50 లక్షలు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. చెట్టుకు ఐదువేల చొప్పన వర్క్ ఆర్డర్ అంచనాలు తయారు చేశారు. 14వ డివిజన్లో 1800 చెట్లకు కోటీ 24 లక్షల రూపాయలు నిర్వహణకు వర్క్ ఆర్డర్ తయారు చేశారు. ఈ లెక్కన ఒక మొక్క నాటితే దాని నిర్వహణకు 12 వేల రూపాయలు ఖర్చుచేస్తున్నారన్న మాట. మున్సిపల్ కార్పోరేషన్ నిధుల్లో దోపిడీ చేస్తున్నారని అడిగితే సొంత నిధులు, సీఎస్ఆర్ నిధులని బుకాయిస్తున్నారు. గతంలో మేయర్ కౌన్సిల్లో తీర్మానం చేసి మున్సిపల్ నిధులు వాడేందుకు ఇలా అనుమతి ఇచ్చారు. కానీ మున్సిపల్ కమిషనర్ మాత్రం డీపీఆర్ లేకుండానే ఈ ఖర్చు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ చెప్తున్నారు. కార్పోరేషన్ నిధులతో పాటు ఇతర సీఎస్ఆర్ నిధులు కూడా తెచ్చి ఖర్చుపెడతామంటే మాకు అభ్యంతరం లేదు. సీఎస్ఆర్ నిధులైనా డీపీఆర్ కచ్చితంగా ఉండాల్సిందే. అలాగే నిధులు కలెక్టర్ ఖాతాలో జమ చేయాలి. కలెక్టర్ డీపీఆర్, ఇతర విషయాలు పరిశీలించి అప్పుడు నిధులు విడుదల చేయాలి. మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పారని డీపీఆర్ లేకుండా ఖర్చు చేస్తామంటే కుదరదు
తెలుగు
0
2
7
87
Parvathareddy Chandra Sekhar Reddy
21.04.2026 నెల్లూరు - *కూట‌మి పాల‌న‌లో ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులు* - *హ‌క్కుల కోసం పోరాడినా ఈ ప్ర‌భుత్వం ఓర్వ‌లేక‌పోతోంది* : వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ *ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఫైర్‌..* నెల్లూరు లోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి - కాకర్ల వెంక‌ట్రామిరెడ్డి డిస్మిస్ ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట‌ - ఉద్యోగులంతా ఈ చ‌ర్య‌ను ఖండించ‌క‌పోతే భ‌విష్యత్తులో వారికే న‌ష్టం - ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదే - హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపిస్తున్నాడు - ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగుల‌ను సైతం వ‌ద‌ల‌కుండా వేధిస్తున్నాడు - కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల ఉద్యోగాలు పీకేశాడు : స‌్ప‌ష్టం చేసిన ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి నెల్లూరు: చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి పాల‌న‌ ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు చీక‌టి రోజులుగా మిగిలిపోయింద‌ని, హామీలు అమ‌లు చేయ‌కుండా రెండేళ్లుగా చుక్క‌లు చూపించ‌డ‌మే కాకుండా వాటి గురించి ప్ర‌శ్నిస్తున్న వారిని కేసుల‌తో చంద్ర‌బాబు వేధిస్తున్నాడ‌ని వైయ‌స్సార్సీపీ ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. నెల్లూరులోని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడుతూ ఎన్నిక‌ల్లో ఉద్యోగుల‌కు ఇచ్చిన హామీలు అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేసిన కాకర్ల వెంక‌ట్రామిరెడ్డిని డిస్మిస్ చేయ‌డం ప్ర‌భుత్వ నిరంకుశ వైఖ‌రికి ప‌రాకాష్ట అని చెప్పారు. ఉద్యోగులంతా ఆయ‌న‌కు అండ‌గా నిల‌బ‌డి ఈ నిర్ణ‌యాన్ని వెన‌క్కు తీసుకునేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి తీసుకురావాల‌ని సూచించారు. లేదంటే రాబోయే వైయ‌స్సార్సీపీ ప్ర‌భుత్వంలో ఇవే విధానాలు కొన‌సాగితే చాలామంది న‌ష్ట‌పోతార‌ని హెచ్చ‌రించారు. ఉద్యోగుల‌ను రాజ‌కీయ అవ‌స‌రాలకు వాడుకున్న చరిత్ర చంద్ర‌బాబుదేన‌ని, బీజేపీకి అనుకూలంగా చేసిన న‌వ నిర్మాణ దీక్ష‌ల‌కు, వ్య‌తిరేకంగా చేసిన ధ‌ర్మ పోరాట దీక్ష‌ల‌కు ఉద్యోగుల‌ను ప‌క్క‌నే పెట్టుకున్నాడ‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఉన్న‌త స్థాయి పోలీస్ ఉద్యోగులు స‌హా వేల‌మందిని చంద్ర‌బాబు వేధిస్తున్నాడని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు సీఎం అయ్యాక క‌నీసం ఒక్క‌ కొత్త ఉద్యోగం ఇవ్వ‌క‌పోగా 22 నెల‌ల్లోనే 1.72 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొల‌గించాడ‌ని ఎమ్మెల్సీ ప‌ర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి వివ‌రించారు.
తెలుగు
0
1
3
25
Parvathareddy Chandra Sekhar Reddy
నారాయణ గారు టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ… చెట్ల గురించి మాట్లాడితే కమిషనర్‌కి చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి అంటారా? ఇది ప్రజాస్వామ్యమా, లేక భయపెట్టే పాలనా ?
తెలుగు
0
16
49
334
Parvathareddy Chandra Sekhar Reddy
చెట్ల గురించి అడిగితే కేసులు పెడతారా...?
తెలుగు
1
6
28
146
Parvathareddy Chandra Sekhar Reddy
20-04-2026 నెల్లూరు - నెల్లూరు కార్పోరేషన్ లో టీడీపీ దోపిడీ పర్వం - చెట్లు నాటడం, నిర్వహణ పేరుతో భారీ అవినీతి - అడిగితే సమాధానం చెప్పలేక బెదిరింపులు - వీఆర్ హైస్కూల్ విషయంలోనూ ఇదే తీరు : మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి - నెల్లూరు కార్పోరేషన్లో చెట్ల పేరుతో దోపిడీ - మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అవినీతి - ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలతో ఎదురుదాడి - ఇప్పటికీ ఆధారాలతో చర్చకు రెడీ - ఒక్కో చెట్టు నాటడానికి రూ.5 వేలు - ఒక్కో చెట్టు నిర్వహణకు రూ.12 వేలు - నెల్లూరు కార్పోరేషన్ నిధుల దుబారా - అడిగితే సీఎస్ఆర్ నిధులని బుకాయింపు - వీఆర్ హైస్కూల్ రెన్యువేషన్ లోనూ ఇదే తీరు - కార్పోరేషన్ నిధులు ఇచ్చేందుకు విఫలయత్నం - దొరికిపోయి సీఎస్ఆర్ నిధులిస్తామని కబుర్లు - మళ్లీ కార్పోరేషన్ నుంచి 10 కోట్లు తీసుకునే కుట్ర : వైఎస్సార్సీపీ నేతలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపణ నెల్లూరు: నెల్లూరులో మున్సిపల్ మంత్రి నారాయణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు చెట్లు, స్కూళ్ల పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, దీనికి కార్పోరేషన్ నిధుల్ని వాడుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఒక్కో చెట్టు నాటేందుకు 5 వేలు, దాని నిర్వహణకు 12 వేలు కార్పేరేషన్ నిధుల నుంచి ఖర్చుపెడుతున్నారని మేం ఆధారాలతో సహా ప్రశ్నిస్తే.. సీఎస్ఆర్ నిధులిస్తామని చెప్తున్నారని ఆక్షేపించారు. వీఆర్ హైస్కూల్ అభివృద్ధి విషయంలోనూ కార్పోరేషన్ నిధులు ఖర్చుపెట్టేందుకు ప్రయత్నిస్తే తాము అడ్డుకున్నామని, అప్పుడు సీఎస్ఆర్ నిధులిస్తామని చెప్పి తిరిగి కార్పోరేషన్ నుంచే రూ.10 కోట్లు తీసుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.
Parvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet media
తెలుగు
0
0
5
55
Parvathareddy Chandra Sekhar Reddy
వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ చెట్లు నాటడానికి వ్యతిరేకం కాదు... చెట్లు పేరుతో చేస్తున్న దోపిడి కి మాత్రమే వ్యతిరేకం...
తెలుగు
0
10
22
298
Parvathareddy Chandra Sekhar Reddy
*నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు నమస్కారం*🙏 *నేడు మన నాయకుడు శ్రీ ys జగన్ మోహన్ రెడ్డి గారి కావలి, జువ్వలదిన్నె పర్యటనకు విచ్చేసిన సందర్బంగా నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి ysrcp పార్టీ నాయకులు, కార్యకర్తలు షుమారు 20 బస్సులు, 30 కార్లలో విచ్చేసి ఉత్సాహం గా పాల్గొనడం మన పార్టీ పటిష్టత కు నిదర్శనం*. *సభ విజయవంతం కావడంలో పాలుపంచుకున్న మన నెల్లూరు సిటీ నియోజకవర్గ వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.* వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ కార్యాలయం.
తెలుగు
0
2
15
123
Parvathareddy Chandra Sekhar Reddy
ఛలో జువ్వలదిన్నె! నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా చేధించుకుంటూ వైయస్ జగన్ గారి పర్యటనకు నెల్లూరు నగర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో హాజరైన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ గారు #ChaloJuvvaladinne #YSJaganWithFishermen
తెలుగు
1
7
21
142
Parvathareddy Chandra Sekhar Reddy
*సుమారు 2000 వేల మంది వైయస్సార్సీపి నాయకులు, కార్యకర్తలతో జువ్వలదిన్నె వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు ర్యాలీగా బయలుదేరి వెళ్లిన* .. వైసిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్ చార్జ్ *ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.* నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ వద్ద *జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి.*
Parvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet mediaParvathareddy Chandra Sekhar Reddy tweet media
తెలుగు
0
2
18
116
Parvathareddy Chandra Sekhar Reddy retweetet
YSR Congress Party
YSR Congress Party@YSRCParty·
ఛలో జువ్వలదిన్నె! @ncbn ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా చేధించుకుంటూ వైయస్ జగన్ గారి పర్యటనకు బయలుదేరిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌ గారు #ChaloJuvvaladinne #YSJaganWithFishermen
YSR Congress Party tweet media
తెలుగు
1
19
120
1.9K
Parvathareddy Chandra Sekhar Reddy
నేడు తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి గారి నివాసం లో *వైయస్ జగన్మోహన్ రెడ్డి* గారిని..కలిసిన.. *ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి* ---------------------- ఈ సందర్బంగా *నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించిన పలు విషయాలను.. జగన్మోహన్ రెడ్డి గారితో చంద్రశేఖర్ రెడ్డి చర్చించారు.*
Parvathareddy Chandra Sekhar Reddy tweet media
తెలుగు
0
3
34
195
Parvathareddy Chandra Sekhar Reddy
నెల్లూరులో మొక్కల పేరుతో భారీ దోపిడి 48 వేల మొక్కలు నాటే పేరుతో రూ.60 కోట్ల లూటికి స్కెచ్ ఒక్కో మొక్కకు అక్షరాలా రూ.12,000 ఖర్చు చూపిస్తున్నారు! 👉 మొదటి విడతలో 14,741 మొక్కలకు రూ.8 కోట్ల చెల్లింపు 👉 ఒక్కో మొక్క + ట్రీ గార్డు = రూ.5,446 👉 1800 మొక్కలకు నీరు పోసేందుకు రూ.1.24 కోట్లు 👉 ఒక్కో మొక్కకు నీరు ఖర్చు = రూ.6,888 మొత్తం కలిపి ఒకే మొక్కపై రూ.12 వేల ఖర్చు! ❗ గతంలో మన వైస్సార్సీపీ గవర్నమెంట్ లో ఒక్క మొక్క ఖర్చు కేవలం రూ.750 మాత్రమే ❗ ఇప్పుడు అదే మొక్కకు రూ.12,000? #Nellore #Corruption #AndhraPradesh #SavePublicMoney #parvathareddychandrasekharreddy
తెలుగు
1
28
77
762