
@BigshotX99 @GulteOfficial Ayithe enti nen antundhi enti nuvvu matladuthundhi enti bro
Eesti
SK
711 posts













అవును తెలంగాణ మా అయ్యల జాగీరే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించిన గద్దర్ కూతురు తెలంగాణ మా అయ్యల జాగీరే, రేపు మా బిడ్డల జాగీరు కూడా త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము కానీ పైసలు ఇచ్చి లాబీయింగ్ చేసి తెచ్చుకోలేదు తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేశాము, కానీ ఎవరినీ ఒక్క మాట కూడా అనలేదు – గద్దర్ కూతురు వెన్నెల









