P B M

59.4K posts

P B M banner
P B M

P B M

@SunGod68

Life inspired by The Sacred BhagavadGita

Beigetreten Eylül 2010
924 Folgt1.1K Follower
Angehefteter Tweet
P B M
P B M@SunGod68·
యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః । 
తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ ।। 🙏
P B M tweet media
తెలుగు
6
6
53
0
P B M
P B M@SunGod68·
@sirishtummala పేరడీ పద్యం! ఒక్కొకవేళ- పందిముఖుడొల్లమి సేయుదు, డొక్క వేళ-దా నక్కును నక్క మాదిరి; క్షణక్షణముల్ మన ట్రంపు చిత్తముల్, చిక్కుల దారులన్ చనెడి ఛీయను జన్మము-దాపురించె యెం చక్కగ దిట్ట లేమకట చర్మము మందమదెంత జూచినన్🤡🙈
తెలుగు
0
0
1
8
తుమ్మల శిరీష్ కుమార్
😂😂 అంతేకాదు, ఏ సమస్యా లేని చోట యుద్ధం చేసినా సరే మంట రాజేసి, అందులో చేతుల్ని కాల్చుకుని, ఆపై పాకిస్తాను ఆకుల్ని పట్టుకుంటాడు గ్రేట్ లీడరు.
Governor Newsom Press Office (parody)@AwesomeNewsom

I COMMEND TRUMP ON PUTTING THE WAR AND ECONOMY ASIDE AND TACKLING A REAL PROBLEM. FOR FAR TOO LONG AMERICANS HAVE BEEN SUFFERING WITH THE OLD REFLECTING POOL. A MAN CALLED ME TODAY, CRYING, "WHO WILL FIX THE POOL?!" HE OFFERED TO PAY MORE FOR GAS AS LONG AS THE POOL IS FIXED. LUCKILY, DONALD IS ON IT. THAT'S WHAT SEPARATES GOOD LEADERS FROM GREAT ONES. THE GOOD WILL LEAD THE COUNTRY, THE GREAT WILL FIX YOUR POOL.

తెలుగు
1
0
2
120
P B M
P B M@SunGod68·
@Maataluu వైద్య సదుపాయాలు ముఖ్యం . నేనైతే… కోనసీమ గురించి ఆలోచిస్తున్నా !
తెలుగు
0
0
4
187
ఈ వ్రాతలే...
ఏదైనా మారుమూల కుగ్రామం చూసుకుని స్థిరపడాలి... పెద్దగా గుర్తింపు లేని, ఎవడూ పట్టించుకోని ఊరు..
తెలుగు
7
2
72
3.6K
P B M
P B M@SunGod68·
ఈమాట పదకేళి 1510 4/8 మీరూ ఆడండి: eemaata.com/wordle ⬛⬛⬛⬛🟩 ⬛🟨⬛🟨🟩 🟨⬛⬛⬛🟩 🟩🟩🟩🟩🟩
తెలుగు
0
0
1
34
P B M
P B M@SunGod68·
@3011_ajit నూరు గొడ్లను తిన్న రాబందు - ఏదో ఒకరోజు గాలి వాటుకి పడుతుంది !
GIF
తెలుగు
0
0
1
20
The Pheonix 🐦‍🔥
This guy has gone mad completely. The Mad President of the US might make a good parody movie.
The Pheonix 🐦‍🔥 tweet media
English
1
0
1
39
P B M
P B M@SunGod68·
చారు+ఉదయం= చారోదయం! అంటే గుడ్మాణింగ్! ఆ.వె. చింతపిక్క చారు చింత చారందురే పప్పు గలిపి చూడ పప్పు చారు కూరగాయలేయ కుదురు సాంబారురా భారతమున చవులనూరు చాల😋😍
GIF
తెలుగు
0
0
2
98
P B M
P B M@SunGod68·
There are screenshots , bookmarks you name it! Each one is a game changer - can’t quote all them here . No one believed about the warning about pandemic in 2017! And it happened ! 🙏🙏🙏
P B M tweet mediaP B M tweet media
Parth prophecies@DC_aryavarta

English
3
8
80
9.1K
P B M
P B M@SunGod68·
@VeevenV @hjasti చూరువంక చూస్తే ఫేను వంకా?
GIF
తెలుగు
0
0
0
30
వీవెన్
వీవెన్@VeevenV·
@hjasti భూమి వంక చూస్తే భూవంక.
తెలుగు
2
1
7
315
P B M
P B M@SunGod68·
ఈమాట పదకేళి 1509 6/8 మీరూ ఆడండి: eemaata.com/wordle ⬛⬛🟨⬛⬛ ⬛🟨⬛🟨🟩 🟦⬛🟦⬛🟩 🟦⬛🟦⬛🟩 ⬛🟨🟨⬛⬛ 🟩🟩🟩🟩🟩
తెలుగు
0
0
1
59
P B M
P B M@SunGod68·
@3011_ajit అవ్వా (మతం) కావాలి, బువ్వా(రిజర్వేషన్ ) కావాలి.
తెలుగు
0
0
0
16
The Pheonix 🐦‍🔥
మతం మారే వాళ్ళకి హిందూ కులం పేరుతో అవసరం ఏంటి? హిందూ మతంలో కుల వివక్ష ఉంది అని మతం మారుతున్నాం అంటూనే మళ్ళీ అదే కులం పేరుని వేరే మతంలోకి మోసుకుని వెళ్ళడం దేనికి?
Prakash Arige@prakasharige

నేను ఈరోజు ఫేస్బుక్ లో ఒక రీల్ చూసాను. అక్కడ ఒక దళిత సోదరుడు ప్రశ్నిస్తున్నాడు, మీ సనాతన ధర్మములో మాల మాదిగల్ని "అంటవారిగా" చూస్తుంటే గుల్లల్లోకి రానీయక పోతుంటే, ఇంకో కొత్త దేవుడి శరణం కోరుకొంటే, తప్పా? అని. అదికూడా నిజమే కదా అనిపించింది.

తెలుగు
1
0
3
86
Kalyani Sharma
Kalyani Sharma@KalyaniMuktevi·
@SunGod68 @3011_ajit @HiHyderabad దొంగ అంత ధైర్యంగా అదే వెహికల్ మీద తిరగకపోవచ్చు సూర్యదేవ...దొంగ గారు ఎవరికో టోపీ వేసి అమ్మేస్తే ,ఆ ఎవరో వీరు అయి ఉండొచ్చు అని నా అనుమానం.
తెలుగు
2
0
1
27
Hi Hyderabad
Hi Hyderabad@HiHyderabad·
Hey Twitterati, let's find the thief 👇
Faisal Rahman@rahman0528

Dear @HYDTP @hydcitypolice My vehicle was stolen 3 months ago, and an FIR has already been registered at Habeeb Nagar Police Station. Today, I received a traffic challan for the same vehicle, and the image clearly shows the thief’s face I kindly request you to look into this

English
80
1K
6.1K
418.9K
P B M
P B M@SunGod68·
@3011_ajit @HiHyderabad ఎత్తుకెళ్ళి కూడా అంత ధైర్యంగా తిరుగుతున్నాడంటే… ఆడు మగాడ్రా బుజ్జా! 😃😃 మగ దొంగే!
GIF
తెలుగు
2
0
0
63
The Pheonix 🐦‍🔥
@HiHyderabad Find out the challan location. Frequency of challans in that location indicates the vehicle can be traced around that location.
English
1
0
13
3K
P B M
P B M@SunGod68·
@Bhavanisms ఏదైతేనేం? టెలికామ్ లో బొక్కిందంతా సేఫ్టే గా??
తెలుగు
0
0
0
12
B O B B Y
B O B B Y@srichakri2005·
@SunGod68 @SunShiiine0001 Avunu saarrr anni maave..choosthaki maathrame..choosi manavi anukodame ... vaada koodadu😀 Vere options vuntayu lendi, maree chippa kaadu lendi 😀
Eesti
1
0
1
18
LadyBOSS
LadyBOSS@SunShiiine0001·
Pay day aipoyi 10 dayskuda avvala.. I’m already waiting on next pay, Counting days 🫥🫥🫥
English
12
0
38
2.2K
P B M
P B M@SunGod68·
@srichakri2005 @SunShiiine0001 అదేంటి? బేంక్ లో ఉన్నవన్నీ మీవి కావా?
GIF
తెలుగు
1
0
1
13