వీవెన్

16.5K posts

వీవెన్ banner
వీవెన్

వీవెన్

@VeevenV

🎵 వీవెనుడా… వీవెనుడా… రహస్య వీవెనుడా! #మనమాతృభాషతెలుగు #మనభాషమనహక్కు #మనభాషమనబాధ్యత

హైదరాబాద్ Katılım Ağustos 2009
360 Takip Edilen8.8K Takipçiler
Sabitlenmiş Tweet
వీవెన్
వీవెన్@VeevenV·
ఈ సంక్రాంతికి మీ, మీ చుట్టాల పిల్లలకు సరదాగా కాస్త తెలుగును పరిచయం చేయండి. ఓ పది నిమిషాలు వారితో ఈ “పొడుపు – విడుపు” ఆడండి. వారు ఆసక్తి చూపించిన మాటలను, విషయాలను వివరించండి. సరదా ముఖ్యం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు! podupuvidupu.irusu.in
తెలుగు
5
24
60
7.3K
Eswara Vardhan
Eswara Vardhan@VardhanEswara·
@VeevenV నెలకి ఒకసారి ఆలా వంకగా కనిపిస్తుంది కాబట్టి నెల వంక అని పిలిచినప్పుడు రోజుకి ఒకసారి వంకగా కనిపించే భూమిని రోజువంక అని పిలవాలి.
తెలుగు
1
0
0
17
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻
నేనున్నాను నాయనమ్మ.. భూపతులందరూ నెలవంక నావంక అని పాడుకుంటుంటే, ఈ నెలవంకేమో భూకాంత చుట్టూ లెక్కలేని ప్రదక్షిణలు చేస్తున్న, ఏమాత్రం కరుణించక దూరం పెడుతున్నట్లుంది.
ఏ దివిలో విరిసిన పారిజాతమో 📖✍🏻 tweet media
వీవెన్@VeevenV

భూవంకని చూసి ఇంకా ఎవరూ కవితలు రాయలేదా రామక్రిష్ణా!?

తెలుగు
1
0
7
225
Harsha
Harsha@hjasti·
@VeevenV ఇక మనమే పూనుకోవాలి 😁
GIF
తెలుగు
1
0
3
98
వీవెన్
వీవెన్@VeevenV·
@kkmohan73 ఆ జపాన్ హ్యాండిల్ ప్రతీ నెలా ఆ హెచ్చరికను చేస్తూంటుంది. ముందు జాగ్రత్తేమో.
తెలుగు
1
0
2
82
వీవెన్ retweetledi
Delulu Labs
Delulu Labs@delululabs_·
The good people of Raju Gari Biryani! Trailer out soon!
English
1
6
14
541
వీవెన్
వీవెన్@VeevenV·
@sunkaraleela ఇరగదీసాడు. ఇంతకుమునుపు నేను గ్రోక్, ఛాట్‌జీపీటీ గాళ్ళను అడిగితే తెలుగు ఫాంటు సరిగా చేయలేకపోయారు.
తెలుగు
2
0
5
335
వీవెన్
వీవెన్@VeevenV·
@kkmohan73 @santhoo9 కంటగింపుంగవులు మీరు అనుకోవాలేగానీ ఎన్ని అనలేరు!? అండపర్ణోత్పాటకులు అని కాయించగలరు కూడాను.
తెలుగు
1
0
2
47
వీవెన్
వీవెన్@VeevenV·
@kkmohan73 @santhoo9 గురివిందగింజలు సత్రకాయలు వితండవాదులు వితర్కవాదులు కుతర్కవాదులు విపరీతవాదులు ఏకాంశవాదులు 😀😀😀
తెలుగు
2
0
4
69
తెలుగు తీపి
నా పోస్టులకు స్పందించే మహా గొప్ప అతి మేధావులు కొంతమంది కూడా గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, నేను ఎవర్నీ తిట్టడం లేదు, దూషించడం లేదు. కాబట్టి మీరు కూడా నాతో వాదించే క్రమంలో తిట్లతోనూ దూషణలతోనూ మాత్రమే సంభాషణ మొదలుపెట్టకుండా ఉంటేనే నేను మీకు స్పందిస్తాను. లేదంటే నేను మీ సమాధానాలు హైడ్ చేసి మిమ్మల్ని బ్లాక్ చేయడం తప్ప వేరే ఇంకేమీ జరగదు. అదే విషయం స్పష్టంగా మొహం పట్టుకుని చెబుతున్నా, ఆల్రెడీ నా ప్రొఫైల్ లోనే రాసి పెట్టాను కూడా. నా పిన్ ట్వీట్ కూడా చదివాకనే నా పోస్టులు చదవండి. అవును, నేను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుణ్ణే. అందులో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు, ముసుగులో గుద్దులాటలూ, ఊరూ పేరూ లేకుండా మొహం దాచుకుని మాట్లాడడాలూ నా దగ్గర లేవు. అవసరమైన చోట అదే తెలుగుదేశం పార్టీనీ దాని నాయకులనూ కూడా నేను పేడు తీసి అడిగి నిలదీసిన సందర్భాలు కూడా కోకొల్లలుగా ఉంటాయి. అవన్నీ నేను మీకు ప్రతీసారీ చూపించుకుని నన్ను నేను నిరూపించుకోవలసిన అగత్యం కానీ, అవసరం కానీ నాకు లేవు. మీకు అంత నొప్పిగా ఉంటే వెతుక్కుని చదువుకోండి, మీకు ఆ ఓపిక లేకపోతే నన్ను బ్లాక్ చేసుకుని పక్కకు పోండి. దట్సాల్ - దట్సిట్ - గెట్ లాస్ట్ !!
తెలుగు తీపి@kkmohan73

ఈ అపర మేధావులందరూ గుర్తించాల్సింది ఏమిటంటే, 1990ల్లో ఆయన స్క్రాచ్ నుంచి మొదలెట్టారు కాబట్టి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పుడు ఆయనకు అంత కష్టం అవసరం లేదు. పైగా, ఆయనకు అప్పుడు అధికారులు మాత్రమే తోడు. ఇప్పుడు లోకేశ్ కూడా తోడు. హైదరాబాద్ హైదరాబాదే, అమరావతి అమరావతే. దేని స్థాయి దానిదే. ఆయనకు అలా హైదరాబాద్ గురించి మాటిమాటికీ చెప్పుకోవడం మానేయమని శ్రేయోభిలాషులం అందరం చెబుతూనే ఉన్నా కూడా ఆయన అది మానుకోకపోవడం వెనుక ఒక బిడ్డ ఎదుగుదల చూసి సంతోషిస్తున్న తండ్రి ఉత్సాహం ఉందే కానీ మరొకటి కానే కాదు. ఇకనైనా ఆయన ప్రతీసారీ హైదరాబాద్ తో పోల్చి చెప్పడం మానేయాలి. ప్రజలకు ఉదాహరణలు అవసరం లేదు, కేవలం ఆచరణలు మాత్రం చాలు. 2034 వరకూ కంటిన్యూగా తెలుగుదేశం ప్రభుత్వం నడిచిన తర్వాత కానీ ఈ అణాకాణీ గాళ్ళకు అర్థం కాదు బాబు గారి సత్తా. అది ఆంధ్రప్రదేశ్ ఓటర్ల చేతిలోనే ఉంది. ఏనుగు నడుస్తూ ఉంటుంది, కుక్కలు మొరుగుతూ ఉంటాయంతే. ఆయనకొచ్చిన నష్టమేమీ లేదు.

తెలుగు
3
5
61
2.8K
వీవెన్
వీవెన్@VeevenV·
@delululabs_ తెలుగులో మీ పేరు ఏమిటి? డెలులు, డెలూలు, డేలులు, దేలులు పేరు ఎప్పుడూ విన్నట్టులేదు.
తెలుగు
1
0
1
44
Delulu Labs
Delulu Labs@delululabs_·
Telugu lo animation cinema na?!
Delulu Labs tweet media
Eesti
14
59
1.1K
83.7K
తెలుగు తీపి
టైప్ రైటింగ్ పాస్ అయినవారు ఇక్కడ ఎవరైనా ఉన్నారా... చాలా ఇష్టంగా ఉండేది..
తెలుగు తీపి tweet media
తెలుగు తీపి@kkmohan73

నా ఇంగ్లీష్, తెలుగు హైయర్ పరీక్షలను పాస్ చేయించిన మెషీన్. 😍 చిత్ర సౌజన్యం: గూగుల్

తెలుగు
6
1
34
1.9K
వీవెన్ retweetledi
పవన్ సంతోష్ (Pavan Santhosh)
మనసు ఫౌండేషన్ లాంటి సంస్థ, మన్నం రాయుడు లాంటి వ్యక్తి ఎన్ని భారతీయ భాషల్లో దుర్భిణీ వేసి వెతికినా దొరకడం అత్యంత కష్టం అని ఘంటాపథంగా చెప్పగలను.
పవన్ సంతోష్ (Pavan Santhosh) tweet media
తెలుగు
1
10
53
1.2K
కొండుభొట్ల. చంద్రశేఖర్
ఇడ్లీల మీద పచ్చిఉల్లిపాయలు, కొత్తిమీర చల్లుకునా? 🙊 మటను కొట్టుకి ప్రౌడ్ వీగన్ అని బ్యానరు కట్టుకునే మతిమందం గాడిదా, కలిపురుషుడికి బలికూడు మాదిరి అదేం అనాచారప తిండిరా? పాపభీతైనా లేదూ నీకు!? 😠
తెలుగు
6
0
30
1.1K
వీవెన్
వీవెన్@VeevenV·
@sairam9698 ఫీల్ కాదప్పా. వేరే. డిజైన్ కోణం నుండి చూడడం.
తెలుగు
0
0
0
51
వీవెన్
వీవెన్@VeevenV·
ఒక డిజైనర్ దృక్పథంలో, నా బాధేంటంటే రంగుల చక్రం యొక్క పూర్తి నిడివిని వాడుకోలేదని. సవాలేమిటంటే… కొన్ని జట్లకి మరీ లేత రంగు, కొన్నింటికి మరీ ముదురు రంగులు కాకుండా… ఉన్న ఏడు రంగులని సమంగా పది జట్లకి పంచడం ఎలా? (ఇది ప్రస్తుత జట్ల గురించి కాకుండా, ఒక డిజైన సమస్యగా చూడటం అన్నమాట.)
వీవెన్@VeevenV

ఐపీఎల్ జట్ల రంగుల్లో ఆకుపచ్చు 🟢 అసలు లేదు. కనీసం రెండో రంగుగా కూడా లేదు. బంగారు/పసుపు, ఎరుపు, నీలాలదే ఆధిక్యత.

తెలుగు
3
1
5
1K