
TelanganaMockster
9.2K posts



Thank you Modiji for making Indians live & travel like cockroaches!! Forever indebted to you!!


"చివరికి ఆ వైజాగ్.. ఎంత ఉంటది? మన జూబ్లీ హిల్స్ నుండి మాదాపూర్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దానికి మెట్రో ఇచ్చారు కానీ విశ్వనగరం హైదరాబాదుకు ఇవ్వట్లేదు." – #RevanthReddy



Post a pic u took Just a pic n no description






Before 2014, only 28% of the Hyderabad Metro work was completed. Yet Congress and TDP are still claiming the Hyderabad Metro as their achievement. 😅🤡🐕 The majority of the project was completed and operationalized after Telangana’s formation, but some leaders continue to rewrite history for political mileage. #HyderabadMetro #Telangana #Hyderabad #BRS Will complete Hyderabad metro as per schedule: L&T thenewsminute.com/andhra-pradesh… #


"చివరికి ఆ వైజాగ్.. ఎంత ఉంటది? మన జూబ్లీ హిల్స్ నుండి మాదాపూర్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది. దానికి మెట్రో ఇచ్చారు కానీ విశ్వనగరం హైదరాబాదుకు ఇవ్వట్లేదు." – #RevanthReddy



దురంధర్ చూస్తూ వలిచా Atleast ఏదొక ప్రయోజనం అయ్యింది థియేటర్ లో చూసిన వాళ్ళకి నా ప్రగాఢ సానుభూతి..😂








Thank you @prakashraaj sir for supporting our cause.


ఆయన రాజీనామా చేస్తే నేనేం మంత్రిని అవ్వను.. కాక్రోచ్ జనతా పార్టీ సభలో ప్రొఫెసర్ నాగేశ్వర్ కీలక వ్యాఖ్యలు "నాడు రైలు ప్రమాదానికి బాధ్యతగా లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా.... నేడేమో ధర్మేంద్ర ప్రధాన్ రాజకీయాలు. ఉల్లిగడ్డల ధరలు పెరిగాయని ఆర్థికమంత్రిని అడిగితే నేను తిననంటారు, ఇంధన ధరలడిగితే బంగారం కొనొద్దంటారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఎందుకు కోరుతున్నామంటే ...రాజకీయ జవాబుదారీతనం కోసమే" #CJP #ProfNageswar












