AP Tourism retweetet

ప్రఖ్యాత పుణ్య క్షేత్రం ఒంటిమిట్ట శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సతీసమేతంగా హాజరయ్యారు. స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. భక్తులతో కలిసి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను ముఖ్యమంత్రి గారికి అందించారు.
#AndhraPradesh




తెలుగు






































